భారత్లో వీణా-వాణి లానే పాకిస్తాన్లో సాఫా, మార్వా అనే ఈ ఇద్దరు చిన్నారులు కూడా అతుక్కున్న తలలతో పుట్టారు. కానీ, బ్రిటన్ వైద్యులు వారిని విజయవంతంగా వేరు చేశారు. ఆ మొత్తం ఆపరేషన్ ఎలా సాగిందో, పిల్లల్ని వేరు చేయడం ఎలా సాధ్యపడిందో, ఇప్పుడు వాళ్లెలా ఉన్నారో ఈ 8 నిమిషాల వీడియోలో చూడండి.
(గమనిక: ఈ వీడియోలోని దృశ్యాలు కొన్ని మిమ్మల్ని కలచివేయొచ్చు)
#Conjoinedtwins #twins
Негізгі бет తలలు అతుక్కొని పుట్టారు.. వైద్యులు ఇలా విడదీశారు
Пікірлер: 432