తల్లిదండ్రులు ఏ తప్పు చేయడం వలన పిల్లలు మాట వినరు||శివుడు నారదునికి చెప్పిన కథ||Shiva katha
#shiva #purana #stories
#devotional #quotes #moralstories
నారదముని శివునితో ప్రభు నేను ఇప్పుడే భూమిపై పర్యటన నుండి తిరిగి వచ్చాను.భూమిపై ఉన్న చాలామంది
తల్లిదండ్రుల పిల్లలు వారి వృద్ధాప్యంలో వారిని ఆదుకోలేకపోతున్నారని చూశాను. అంతేకాకుండా వారి వృద్ధాప్యంలో వారిని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
కాబట్టి ఓ ప్రభు ఏ పిల్లలు వృద్ధాప్యంలో తమ తల్లిదండ్రులను బాధ పెడతారో వివరించగలరు అని శివుడుని కోరతాడు. అప్పుడు శివుడు ఓ నారద ఈరోజు
నేను మీకు చాలా పవిత్రమైన కథనుబిచెబుతాను. ఇది విన్న తర్వాత నీ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది అని
చెబుతాడు.ఈ కథ విన్న వ్యక్తి యొక్క పిల్లలు చెడు సావాసాల నుండి బయటకు వచ్చి తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ సేవ చేస్తారు అని శివుడు కథను ప్రారంభిస్తాడు.
Негізгі бет తల్లిదండ్రులు ఏ తప్పు చేయడం వలన పిల్లలు మాట వినరు||శివుడు నారదునికి చెప్పిన కథ||Shiva katha
Пікірлер: 31