తల్లి తండ్రి ఉన్నారు పిల్లలు పేరు ఎక్కలేదు అంటే తండ్రి ఒప్పుకోలేదు సర్ మీరు ఏమైనా తెలుగు చెప్తారా వీడియో తొందరగా పెట్టండి సార్ ప్లీజ్
@msrilakshmimaringa645
3 ай бұрын
ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఇస్తారా సార్
@SchemesforAll
3 ай бұрын
Old guidelines prakaram estharu.
@SomayaSoma-p8k
3 ай бұрын
ప్రతి విద్యార్థి గవర్నమెంట్ స్కూల్లో చదివితేనే ఆ డబ్బులు వెయ్యొచ్చు కదా, ఆటో నాడు నేడు కింద స్కూల్లో పెరుగుతాయి డెవలప్ అవుతాయి, పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివే అవకాశం కూడా ఉంటుంది కదా, ఎక్కువగా టీచర్స్ పోస్టులు భర్తీ చేసుకోవచ్చు కదా, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్లకి ఆదాయం సర్టిఫికెట్ ఎందుకు,
@SudhakarKokkirigadda
3 ай бұрын
ప్రవైట్ స్కూల్ కి ievara
@hemalathamamidi3119
2 ай бұрын
Private school pillalaki thalliki vandnam evvaranta bro nijamena
@SchemesforAll
2 ай бұрын
As of now No Guidelines brother
@dsathyanarayana
3 ай бұрын
అన్నం పెట్టే మనసు ఉంటే బంతిలో మూలను కూర్చున్న చూసి పెడతారు చదువుకునే పిల్లలకి ఆధార్ రేషన్ కార్డు తల్లితండ్రులు అవసరమా ఆంధ్రప్రదేశ్ కాదా
@K.R78664
3 ай бұрын
టీడీపీ అందరికి పిల్లలు కి ఇవ్వాలి..
@bodamahesh4934
3 ай бұрын
ఇవన్నీ బానే చెప్తున్నావు తల్లివందనం కింద అమౌంట్ ఎప్పుడు ఇస్తారో చెప్పు.ఫకే
@SchemesforAll
3 ай бұрын
అరే బాబు వీడియో మొత్తం చూడు రా నాయనా....
@sathark3970
3 ай бұрын
First let them give new ration card brother old won't work sir.
@madhukarreddykanakanti4758
3 ай бұрын
@@SchemesforAll❤❤
@RajKumar-if6hh
3 ай бұрын
😂😂😂👌@@SchemesforAll
@kotikoti2076
3 ай бұрын
@@SchemesforAll❤❤❤❤❤❤❤❤❤
@raghul_-_volgs
2 ай бұрын
తండ్రి లేకుండా తల్లి ఒకటి ఉండి పిల్లోడిని పేరు రేషన్ కార్డులో ఎక్కి వచ్చా పిల్లలు పేరు ఎలా ఎక్కాలి
@veerlarajeswari7687
3 ай бұрын
Private school variki vastunda
@mudiliamani3054
3 ай бұрын
Same doubt
@K.R78664
3 ай бұрын
మా ఊరిలో 5గురు పిల్లలు ఉన్నారు.. అందరికి ఇస్తారా?? Sir..
@SchemesforAll
3 ай бұрын
@@K.R78664 vastundhi
@ramNaturalstar
3 ай бұрын
సరి పోయింది జనవరికి
@lathab3139
3 ай бұрын
Praveat school vallaki vasthuda Anna amount
@salamkayalavisalakshmi4120
Ай бұрын
Caste,income certificates o.c vallu kuda teesucovala yyenni nelala varaku panichastundi please sir thank you sir.
@Nyo72
3 ай бұрын
Desebled పెన్షన్ bank lo వేయమని cheppandi 86% vundi entha పెన్షన్ estaru
@zakirshaik1293
3 ай бұрын
Waiting 4 first cabinet video both Ap & Central 🙋
@venkatarakshana7559
2 ай бұрын
Government schools lo karchu emundhi endhuku veyyali
@RoshiniWorld
2 ай бұрын
Chala important news, chala clear ga chepparu Anna👏🏻👏🏻👏🏻👍👍👍
@Pavani-w4d
3 ай бұрын
జై జెనసేన ❤❤❤
@SeshuMallavarapu
2 ай бұрын
Npci అండ్ అప్లై చేసుకోవాలి కదా బ్యాంక్ అకౌంట్ కి అది ఎలా అప్లై చేసుకోవాలి ఒకసారి చెప్తా
@Pulapakamary7799
2 ай бұрын
తల్లి వందనం పథకం ఏ క్లాస్ పిల్లల నుంచి డబ్బులు వేస్తారు ఎల్కేజీ యూకేజీ పిల్లలకు కూడా వేస్తారా తల్లి వందనం పథకం ప్రైవేట్ స్కూల్లో అంటే ఏ ఏ స్కూల్లో చదువు ఉండాలి
@SchemesforAll
2 ай бұрын
1 st class to intermediate
@Pavani-w4d
3 ай бұрын
పవన్ కళ్యాణ్ అన్న కి చెప్పండి అక్కడ కూడా ap వాళ్ళు హైదరాబాద్ shool lo చదువుతున్నారు.... Ap ఆధార్ cord పెట్టుకొన్ని otu కి ఎలాగ తీసుకొచ్చారో మన పిల్లల కు అలానే అమ్మ కి వందనం ఇవ్వాలి......
@Amani870
3 ай бұрын
1st class nuncha istara lada L.K.G or U.K.G chadiva pillalaki kuda istara Sir
@SchemesforAll
3 ай бұрын
From 1st class to intermediate
@Pavani-w4d
3 ай бұрын
15000 kosam ఉంటే hyd veli panullu చేసుకుంటున్నారు పిల్లలని వాదులేసుకోవాలి.. Otu కి హైదరాబాద్ నుండీ ఎలాగైన్న రావాలి.... కానీ 15000 మాత్రం pilalu ap లోఉంటేనే వేస్తాము.. అని చెపుతున్నారు ఒక కుటుంబం 15000 తో సంవత్సరం మొత్తం సరిపోతుందా వాళ్లను చదువు కె సరిపోతాయి
@satyavenikadali7270
3 ай бұрын
Private school ki ivaru government schools ki est ru antunaru kuli pani sesukuni tinakunda privat school chadivistuna fearants manta yeni Chandra babu naidu gariki children's chadavadame kada Katalin ye sclool after yenti
@divyajyothi1409
3 ай бұрын
Sir, Ration Card Online lo applay chesukovachu ani, konni vidios lo cheputhunnaru, ani, kondharu anedhi, nijamena, miru cheppandi,
@balajikakinada238
3 ай бұрын
2023-2024 amma vadi amount veyyara mari sir...
@SchemesforAll
3 ай бұрын
ఇంకా పడవు
@JakkulaYesu
2 ай бұрын
Sar 🙏 rsisentuga Naku venumuka demeju iendi sar maku devaresu iendi pilalu nadagara vutunaru sar Amma vadi napilalaki ravadamu ledu sar thadre Peru account ki ravadaniki chudandi sar please muguru pilalusar dayachesi thali vadilesina thadirega ninu chusikutuna meru maku nayamu chandi please thadire acontki vachelaga chudandi
@VijayaLakshmi-u6r
3 ай бұрын
కోత్త పెన్షన్ కి అప్లయ్ ఏప్పుడు చేయాలి
@SchemesforAll
3 ай бұрын
Pension site not working
@SankarsastryRamamuni
2 ай бұрын
మా బాబు స్కూల్ కాదు వేద పాఠశాలలో చదువుతున్నాడు వాడికి వస్తుందా
@pattipatiramachari3472
2 ай бұрын
అంటే సార్ ఇది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థుల కైనా
@gavidilatha2904
3 ай бұрын
A class nunchi istaru
@majjikondalarao3596
3 ай бұрын
ఎందరు పిల్లలు ఉన్న ఇస్తాను, అన్నారు,
@undurthichanti3201
2 ай бұрын
తల్లి గల్ఫ్ వెళ్లి తే
@ParvathiAnthakapalli
3 ай бұрын
Sir jvd leda
@SchemesforAll
3 ай бұрын
ప్రస్తుతం ఎవరికి అమౌంట్ పడట్లేదు బ్రదర్
@raghul_-_volgs
2 ай бұрын
సార్ భీమ్ కార్డు లో తల్లి తండ్రి ఉన్నారు పిల్లలు పేరు ఎక్కలేదు
@tekumudiappalanarasa3670
3 ай бұрын
Sir mimu andhra valamu pani nimitthamu mimu Hyderabad vellamu ekkada pillalini chadhivinchukuntunnam mari maku ee Thalliki vandhanam vasthadha
@arjunreddy2182
3 ай бұрын
Pillalaku ration card lo add cheddam ante ration service enable cheyyaru chesthe andaru add chesukuntaru kanuka, okavela enable chesina technical issue lo pedatharu ivanni future lo jaragaboyedi prathi student ivvadam vadi taram poyi kumarudu taram vachhina jaragadhu
@divyajyothi1409
3 ай бұрын
Sir, Oka pedhavida ki, Vido Pention vasthundhi, ame avasaram kosam, ame kuthuru daggara vundavalasi vasthundhi, ame adress, kuthurudhe vundhi, epudu ame alludi ki, Handy Craft Pention kosam pettukovalasi vachindhi, alludi adress edhe avuthundhi ala vunna pettukovacha, Thalli, koduku kadhuga, Atha, Alludu avuthunnaruga, villa edhari ki oke adress thappadhu, villa edhari lo evariki samasya avakudadhu, please, edhi, samasya avuthudhi anukunte, ela solve chesukovalo mirythene cheppagalaru,
@SchemesforAll
3 ай бұрын
పెన్షన్ పెట్టుకోవచ్చు....No problem...
@divyajyothi1409
3 ай бұрын
Thanq Sir,
@saikishore-e4k
3 ай бұрын
Telangana lo study chesevallaki rava
@JaggaraoThalaganq
3 ай бұрын
Sar talli vandanam appudu
@thotapalliramanaiah6459
3 ай бұрын
Sir privetu school ki vasthuda
@SchemesforAll
3 ай бұрын
Old guidelines ప్రకారం ఇస్తారు
@Pavani-w4d
3 ай бұрын
15000 కోసం పిల్లలని వాదులేసుకోవాలి
@tamarlaramurthy
2 ай бұрын
Pepar ki 70 persentege echeru
@chirumobils5505
3 ай бұрын
Npci link ipbb ki undi Post office ki pass book vivvaledhu sir
@MamathaNagulmeera
3 ай бұрын
Preveat sch 5:59 ool lo chadive, pillala ki thalli ki vandanam paduthunda.. sir ? Plz replay sir
@soundaryagollangi6929
3 ай бұрын
Private school ki vstunda sir
@bharathyadav320
3 ай бұрын
Sir which class giving tell me sir
@RenukaRenuka-hz4se
3 ай бұрын
మేము కూడా ఏపీ అనీ కార్డ్స్ఉన్నాయి కానీఉండేది హైదరాబాదు పిల్లలు చదువు ఒకటే అక్కడ అక్కడ హై ఏమీ లేవు మాకు రావా అన్న
@SchemesforAll
3 ай бұрын
New guidelines చూడాలి బ్రదర్
@tilarumangamma1114
3 ай бұрын
ap vallu ts lo chadivithe rada
@JaggaraoThalaganq
3 ай бұрын
6 manth lo talli vandha nam evvli tell me sar
@pudivenkatatao6550
3 ай бұрын
😂😂😂😂
@VijayKumarGodatha
3 ай бұрын
Bro Privat school ki talliki v istara
@kumaripolinati
3 ай бұрын
అమ్మాయి అబ్బాయి అలా ఇస్తారా ఇద్దరు అబ్బాయిలకు ఇస్తారా ఇద్దరు అమ్మాయిలకు ఇస్తారా
@SchemesforAll
3 ай бұрын
Gender chudaru...
@JaggaraoThalaganq
3 ай бұрын
Vashru tell me
@srinualuri9297
3 ай бұрын
Anna memu Hyderabad lo untam anna ma pillalalaki vasthaya anna please cheppadi
@SchemesforAll
3 ай бұрын
పిల్లలు ఎక్కడ చదువుతున్నారు...
@playwithtutoe
3 ай бұрын
ma babu ki jvd
@sk.bujja.2932
3 ай бұрын
Sir inter 2 year fail .maku. Vasthundha.riplay sir
@SchemesforAll
3 ай бұрын
రాదు...
@surendrapushpalatha8608
3 ай бұрын
sir govt school ki mathrame esthar lekapothe pvt schools ki kudda elgible
@SchemesforAll
3 ай бұрын
Old guidelines prakaram estharu
@koushalrealherodintu5291
3 ай бұрын
Gud information sir
@rajgamer8133
3 ай бұрын
Anna maku recently marriage ayyindi na wife ni ration card loki add cgeyali ippudu site work avutunda add cheseki
@SchemesforAll
3 ай бұрын
Not working
@karthikeya2941
3 ай бұрын
Nursery chadive kid ku vasthunda
@SchemesforAll
3 ай бұрын
From 1st class...
@reddyswapna7976
3 ай бұрын
Private school ke vastunda anaya
@SchemesforAll
3 ай бұрын
Old guidelines ప్రకారం ఇస్తారు..
@K.R78664
3 ай бұрын
గవర్నమెంట్ స్కూల్ వారికి మాత్రమే ఇస్తారు... Ok👍👍👍
@dhanaganagalla2128
3 ай бұрын
Edhi nijama
@mudiliamani3054
3 ай бұрын
Ala assalu kadu aka ithy jagan ye better kada okkarikaina echadu anni schools valla ki echadu
@dananiramanadananiramana9298
3 ай бұрын
ఎక్కడ చదివినా వస్తాయ రావా
@SchemesforAll
3 ай бұрын
Old guidelines ప్రకారం AP లో చదివిన వారు మాత్రమే అర్హులు....
@manjulaxmi2436
3 ай бұрын
రేషన్ కార్డ్ మార్పిడి ఎప్పుడు సార్
@SchemesforAll
3 ай бұрын
One month time paduthundhi andi...
@harshini6587
3 ай бұрын
Sir ma papa inter loki vachinde 1st year chadivutunde present 10th class base chestara leda inter 1st year base chese estara please reply me sir
@SchemesforAll
3 ай бұрын
Inter...
@harshini6587
3 ай бұрын
@@SchemesforAll ok sir thank you
@Pallaganijyothi
3 ай бұрын
T q sir
@ramyavelagala1021
3 ай бұрын
Tq sir good Imprmisson
@vamsik8247
3 ай бұрын
అన్న వాలంటీర్స్ జీతం బిల్ పైటలేదు అన్నారు ట్రసరి నుంచి బిల్ పైటదు అన్నారు ani చేప్పారు అన్న ఇ విషయం మీద కొచం క్లారిటీ ఇవండీ అన్న
@nurjahansk947
3 ай бұрын
Widows ku kuda amount paduthuoda.anty pension vasthudi kada Anna
@SchemesforAll
3 ай бұрын
ఇస్తారు...
@pmahesh6756
3 ай бұрын
వృద్యాప pentions Oke rice కార్డు లో రెండు పెన్షన్లు ఎలిజిబుల్ చేస్తారా
@SchemesforAll
3 ай бұрын
@@pmahesh6756 చేయరు...
@karnamradhika2789
3 ай бұрын
Sir ma amma ku widow pension 2008 nunchi vastundi rice card lo old age pension ki split chesaru mari naku pension vastundi chepandi please sir
Пікірлер: 115