One month కాదు హరి గారు. కనీసం six months mundu చెప్పాలి అన్నారు. నేను ఆర్డర్ ఇచ్చి. లేట్ అవుతుందని cancel చేసుకొన్నాను. But naa choice kuda best ani mi video చూశాక అర్థం అవుతోంది. Thank you.
@ravipampana5382
3 ай бұрын
Thank you Sir Hari Gaaru and Thank you Sridhar Gaaru ... Please don't worry about the comments .. pani paatu leni randranveshulu unnaru ... Jaihoo Bharat...
@Harivastu
3 ай бұрын
👌🙏👍
@SreedharBandaru-y5u
3 ай бұрын
🙏
@SreedharBandaru-y5u
3 ай бұрын
Good information sir thankyou
@naveenavula9565
2 ай бұрын
Good information sir And తాండూర్ రాయి వేసుకోవచ్చా?? తాండూర్ రాయి వేసుకుంటే ఆరోగ్య పరంగా నష్టం ఏమైనా ఉంటద ?
@Harivastu
2 ай бұрын
ఆరోగ్యానికి అది కూడా చాలా మంచిదండి
@r.v.v.jakkal2902
3 ай бұрын
Ur Nice Observation 👌 Informative sr.. 🙏
@Harivastu
3 ай бұрын
Thanks and welcome
@r.v.v.jakkal2902
3 ай бұрын
🙏🙏
@krishnavarma7081
3 ай бұрын
Thanks sir
@krishnavarma7081
3 ай бұрын
Super sir 🙏
@srilathagurrappagari508
3 ай бұрын
Sir madi north face house main door ki lopala poja room goda paduthundhi am chyali interior tho set cheyavacha
@ammacheppindi1443
3 ай бұрын
Sreedhar gari dwara ee tiles veyinchukunnaamu❤
@SreedharBandaru-y5u
3 ай бұрын
👌
@dearestonetrust567
3 ай бұрын
నాయనా హరి వ్యాపారం బాగానే చేస్తున్నావు వాళ్ళు ఎంత percentage ఇస్తాను అన్నారు. నీ వాటా ఎంత వ్యాపారం లో...
@Harivastu
3 ай бұрын
ధన్యవాదాలు అండి ఒక వీడియో చేస్తే కోటి రూపాయలు ఇస్తానని చెప్పారు మీకు ఛానల్ ఉంటే పెట్టుకోండి మినిమం 50 లక్షలు అయినా ఇస్తారు
@dadianjaneyulu152
3 ай бұрын
@@Harivastu Exllent Answer Don't Worry Sir Thotey Naa Kudu Kull Kundru
@DKSNAYAN1
3 ай бұрын
@@Harivastu bp తగ్గడానికి cool tiles వేసుకోవాలి
@vallabhanenijanardhanrao3441
3 ай бұрын
మేధావి వర్గం తో నిండిపోయిన నా భారత దేశంలో వీడికి బాగా కుదిరిపోయింది
@Harivastu
3 ай бұрын
@@vallabhanenijanardhanrao3441వాళ్లయితే ఒక వీడియోకి కోటి రూపాయలు ఇస్తామని చెప్పారండి మేమైతే రెండు కోట్లు డిమాండ్ చేసాము కానీ అంత ఇవ్వలేము కోటి అయితే ఇస్తామని చెప్పారు
@sambaromgala8809
3 ай бұрын
Hai sir bagunara sirdhargaru Miru vastu plan baga vestarantaga Maku plan kavali sir
@SreedharBandaru-y5u
3 ай бұрын
🙏
@Harivastu
3 ай бұрын
Ok
@govvndharaj8434
3 ай бұрын
Absolutely it is business promotion Good commission getting and promoting
@Harivastu
3 ай бұрын
అవును అని ఆల్రెడీ కామెంట్ లో పెట్టాను కదా సార్ ఇది ప్యూర్లీ బిజినెస్ ప్రమోషన్ ఈ వీడియో చేసిందన్నందుకు ఒక కోటి రూపాయలు ఇచ్చారు నాకు
@raamrammy2034
3 ай бұрын
భీమడోలు అంటే ఏలూరు దగ్గర భీమడోలు యేన
@Harivastu
3 ай бұрын
S
@govvndharaj8434
3 ай бұрын
America
@sankarraoaduri-tn8qt
3 ай бұрын
Address please
@muralidharareddy2096
3 ай бұрын
This is not natural . It is cement based. Knee pains are due to RO water consumption which don't have any minerals. When you are already having knee pains , then walking on granite which is the hardest floor , causes more pain. .🎉
@govvndharaj8434
3 ай бұрын
Yes absolutely u are right By tiles it will not happen It is business promotion
@ramaiahsetty2147
3 ай бұрын
ఇది యేమైనా శాస్త్రీయం గా రుజువైందా 😮
@Harivastu
3 ай бұрын
చెక్ చేసి మాకు చెప్పండి సార్ మేము పదిమందికి చెప్పడానికి ఉంటుంది
@yallavulasrikanth1679
3 ай бұрын
వేరే వాళ్ళదగర కీ వెళ్లి ఆ టైల్స్ బాగోవు ఇవి వాడండి అనీ అంటాడు
@Harivastu
3 ай бұрын
evaru ?
@saravananbalakrishnan9832
3 ай бұрын
Ma reletion tamilanade e taikes vadinaru vallaki mokalla boppulu vachinai rogam vaste dactor ledante phygical wark cheyandi elanti vi nammoddu
@Harivastu
3 ай бұрын
avna
@saravananbalakrishnan9832
3 ай бұрын
@@Harivastu s
@SreedharBandaru-y5u
3 ай бұрын
Mee relations ki mokallu boppulu vachayi annaru ok ante vallu mokallato nadustara.. Em coments pedataru sir nijam teliyakunda..
@DKSNAYAN1
3 ай бұрын
Antha business
@Harivastu
3 ай бұрын
S andi
@SreedharBandaru-y5u
3 ай бұрын
Thanqu baaga ardham chesukunnaru
@Harivastu
3 ай бұрын
టైల్స్ అమ్మడం బిజినెస్ ఏ కదండీ వాళ్లు అమ్మకపోతే మీరు ఎలా కట్టుకుంటారు అది కూడా ఆలోచన చేయండి
@SreedharBandaru-y5u
3 ай бұрын
Anta business..it means. Hari gariki commitions migulutayi ani valla mindsett sir..inner meaning. 😊nijam teliyadu kada sir🙂.@@Harivastu
@Harivastu
3 ай бұрын
ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకుంటారు అండి పదిమందికి ఆరోగ్యానికి ఏదైతే మంచిదో అవన్నీ కూడా మనం ప్రమోట్ చేస్తూనే ఉంటాం అది కూడా ఫ్రీగా వీళ్ళందరికీ నాకు డబ్బులు ఇస్తారేమో అనుకుంటారు, అనుకోనివ్వండి వాళ్ళ ఇష్టం మనకెందుకు
@SreedharBandaru-y5u
3 ай бұрын
Good information sir thank you
@ramaiahsetty2147
3 ай бұрын
ఇది యేమైనా శాస్త్రీయం గా రుజువైందా 😮
@Harivastu
3 ай бұрын
శాస్త్రీయంగా మీరు చెక్ చేయండి సార్ ఇది బాగుంటుంది. అది చెప్పండి మాకు. రోజుల్లో తో సహా చెప్పండి పదిమందికి మేము షేర్ చేస్తాం
Пікірлер: 54