@@subrahmanyandమీ ఆశీర్వాదం ఫలించినట్లు గా ఉంది స్వామి ధన్యవాదాలు🙏
@SaiChopparapu
23 сағат бұрын
🙏 చావు పుట్టుకలు పక్క వారివే కానీ స్వరూపాని వి కావు అని అన్నారు కదా స్వామి. తప్పుగా ప్రశ్నిస్తే మన్నించండి గురువుగారు🙏
@nagarajutalanki5118
11 сағат бұрын
గురువుగారు సాధన చెబుచున్నారు సామాన్యులకు తన చావు అనగా తనువు యొక్క తావు అని భావం. ఈ దేహం ఏదో ఒక నాటికి నశించి పోయేదే అని అలాగే అన్ని తనువులు నశించిపోయేవే అని అర్థం. ఉన్న ఒక్క నేను సాక్షిగా ఉంటుంది. దానికి నాశనం ఉండదు ఎందుకనగా దానికి కర్త లేదు. దేనికైతే కర్త లేడో అదే శాశ్వతం. ఆత్మకు కర్త లేడు అదే అన్నింటికీ కర్త. 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
@SaiChopparapu
10 сағат бұрын
@@nagarajutalanki5118అన్ని పలుకులు గురువుగారి పలుకులే తప్ప ఎవరి సొంత పలుకులు ఉండవు లౌకికం కావచ్చు అలౌకికం కావచ్చు వ్యక్తిగత సాధన లంటు ఏమి ఉండవు
@SaiChopparapu
10 сағат бұрын
@@nagarajutalanki5118మీరిచ్చిన దానికి నేనిచ్చిన రిప్లై డిలీట్ అవుతుంది
Пікірлер: 11