తప్పెవరిది కథ వ్రాసిన సులోచన గారికి, హృదయాలకు హత్తుకునేట్టు చదివిన రాధిక గారికీ అభినందనలు. సంఘంలో కళా విహీనంగా వక్రంగా చెక్కిన శిల్పాలూ , చక్కగా చెక్కలేక విడిచి పెట్టబడ్డ శిలలూ ఎపుడూ ఉంటూనే ఉంటాయని అర్థం అయింది. సమాజం బాధ్యత కూడా ధ్వని మాత్రకంగా హేచ్ఛరింప బడింది.
@sudhaadepu3725
4 ай бұрын
Katha bagundi radhika garu,విధి vanchithila jeevithalu alane vuntai, వారిని అర్థం chesukuni సమాజం lo kalavanivvali
Пікірлер: 7