వింటుంటే ఒక్కసారిగా మా అమ్మమ్మ నాన్నమ్మల కాలానికి వెళ్ళనట్టయింది.చాలా అద్భుతంగా ఉన్నాయి.అప్ లోడ్ చేసినవారికి ధన్యవాదములండి .ఇలాంటి ఆధ్యత్మికమైన విషయాలను ఇంకను ఎక్కవగా తెలియచేయాలని కోరుతున్నాను.
@laxminarayanadoosa2750
3 жыл бұрын
జ్తె శ్రీమన్నారాయణ
@elapakurthilakshmi7367
2 жыл бұрын
Anni jeevita satyalu... Sairam💐💐
@vmkdevi4459
3 жыл бұрын
ఆలపించినవారి వాయిస్ చాలా శ్రావ్యముగా ఉంది.వినడానికి ఇంపుగా ఉంది.
@telanganatelangana5853
2 жыл бұрын
Om nama guru 🙏deva
@svl8347
2 жыл бұрын
మీ అభిప్రాయం తెలుపుతున్నందుకు మీకు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః
@induraagamaalika4554
Жыл бұрын
Guruji chakkaga chepparu
@kamalasrikamala9263
2 жыл бұрын
ఆలపించిన వారి వాయిస్ చాలా శ్రావ్యంగా ఉన్నది
@durgamlaxman9458
9 ай бұрын
Maniu laku namashakaramu guruduyo namah
@ravichandrand2540
3 жыл бұрын
Supeer,.super
@bandamanikyalarao3408
Жыл бұрын
🌺🙏🌺
@junutulasudhakarreddy9935
3 жыл бұрын
మానస బోధ ను గురువు గారు చాల బాగ ఆలపించినారు అలాగె తత్వ సారము ను గూడ ఆలపించగలరు ధన్యవాదములు
@svl8347
3 жыл бұрын
ముందుగా మీకు నమస్కారం గురువు గారు . తత్వసారము అప్లోడ్ చేశాము మీరు వినగలరని ఆశిస్తున్నాము.దయచేసి గురువు గారు అని సంబోదించకండి మీరు పెద్దవారు ,నా పేరు సురేష్ పేరుతో సంబోదించండి చాలు 🙏🙏🙏🙏🙏
@AnnaiahSannidhi
8 ай бұрын
అద్భుతంగా వున్నాయి..దన్యోష్మి
@mvenknnaabu2654
Жыл бұрын
👍👍👍🙏🙏🙏🙏
@vijayamurthy7843
3 жыл бұрын
అద్భుతం గుళ్ళల్లో పెడితే కనీసం ఒక్క తత్వమైన జనాల చెవిన పడుతుంది
@user-ik6mx9ri7z
3 жыл бұрын
వైరాగ్యం రావడం మనిషికి గొప్ప భాగ్యం అని నా అభిప్రాయం 🙏
@svl8347
3 жыл бұрын
నిజము చెప్పారు ఆ అద్రుష్టం అందరికీ రాదు కదా
@user-ik6mx9ri7z
3 жыл бұрын
@@svl8347 అవును ☺️
@bandamanikyalarao3408
2 жыл бұрын
Jai guru dev.
@bandamanikyalarao3408
2 жыл бұрын
🙏🙏🙏
@NaveenKumar-xv6dr
4 жыл бұрын
Manasu lo entho prashanthamga undhi guruvu garu jeevitha satyalu
@ashokanpur3123
3 жыл бұрын
Chala baga wivarinchinaru.🙏🙏🙏🙏
@kandulapradeepkumar8827
4 жыл бұрын
Chala adbutanga undi. Deeni meaning vivarinchagalaru
@user-kk9no6kt2b
3 жыл бұрын
Manasa prabhodini by Sri vidyaprakasanandagiri swamy...!
No words .... super... true facts... thank you very much🙏
@visistamedicals7246
3 жыл бұрын
Om
@sureshvarada1230
3 жыл бұрын
Thought full ....tatvalu....tq
@pamidakulaanil4353
4 жыл бұрын
Danyavadalu guru
@kalpanadevieemani7648
4 жыл бұрын
Tq for posting
@chowdappas
3 жыл бұрын
Super wonderful massage. Thanks anna
@svl8347
3 жыл бұрын
థ్యాంక్స్ అన్న
@narayanasambarapu
2 жыл бұрын
నరజన్మమందున జ్ఞానంబు ఆర్జించి తాపంబు బాపుకో మనసా! నరజన్మగాక వేరే జన్మ కూడా ఎత్తవచ్చునా?
@svl8347
2 жыл бұрын
పెద్దలకు నమస్కారము 🙏 ఏ జన్మలోనైనా సరే జన్మ రహితం మనకు మఖ్యము అది తెలుసుకోగలుగుతున్నాము అంటేనే మనం ఎంతో పుణ్యాత్ములం
@harikrishnavunnam4497
5 жыл бұрын
Vandanalu
@svl8347
5 жыл бұрын
నమస్కారం అన్నయ్య. మీ స్పందన ఎంతో ఆనందం కలిగించింది. ఏవైనా తప్పులుంటే క్షమించండి. మిగతా తత్వాలు కూడా చూడండీ
@visistamedicals7246
3 жыл бұрын
Omomomomomomomomomom
@harikrishnavunnam4497
5 жыл бұрын
Gurudevudu ante meere
@gopalakrishnagoud9569
3 жыл бұрын
Sir, if u can explain , suddhosi buddhosi Niranjan. Verses from madalasa Geeta
@svl8347
3 жыл бұрын
I will try ,please send of madalasa geeta .sir
@kodamramesh9973
4 жыл бұрын
చాలా బాగుంది 👏
@visistamedicals7246
3 жыл бұрын
Om omomomomomomomomom
@puttaradha1000
4 жыл бұрын
Super suresh
@gangadaramakrishna9426
4 жыл бұрын
Adbutham
@svl8347
4 жыл бұрын
Thankyou
@gujjarumadhavi1173
3 жыл бұрын
Nice, but voice is slow
@ronankiramarao3867
3 жыл бұрын
జై శ్రీరామ్ 🙏🙏
@bethianjaneyulu1603
3 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽
@balaramireddybandi8560
4 жыл бұрын
అద్భుతంగా ఉన్నాయి గురువు గారు.. ఈ పుస్తకము ఎక్కడ దొరుకుతుందో చెప్తారా ?
@svl8347
4 жыл бұрын
తత్వసారము పీడిఎఫ్ వుంటుంది .గూగుల్ లో సర్చ్ చేయండి .ధన్యవాదాలు
@viswanadhambethanabhotla7611
Жыл бұрын
పుస్తకం ఎందుకు? విని వైరాగ్యం పొందు.
@induraagamaalika4554
Жыл бұрын
Evaru vinettu unnaru andaru money venaka parugedutunnaru edokaroju e daariloki raavalsindey ani teliyadamledu
@yadalanagendra8766
3 жыл бұрын
Good
@KartheeKSoNTI
3 жыл бұрын
Can you please share the pdf if you have ?
@svl8347
3 жыл бұрын
మానస బోధ అని క్రోమ్‌లో సర్చ్ చేయండి సార్ వుంటుంది మీకు ఎలా పంపించాలొ తెలియడం లేదు
@ssuryanarayana3030
10 ай бұрын
0
@praveenkumarkulkarni6423
3 жыл бұрын
Wonderful. Please inform the name of writer.
@svl8347
3 жыл бұрын
రచయిత ,శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాములవారు, మానసబోధ
@gangireddy1242
3 жыл бұрын
Hii super
@svl8347
3 жыл бұрын
Thanks sir
@jayashreesrinivas1611
3 жыл бұрын
So deep in meaning yet very Simpe ito recite. The meter is melodious and touches one's heart.♥️ I can know who is the composer of this lyrics? and Can I use these verses for personal use? with the permission of the author ofcourse.
@svl8347
3 жыл бұрын
Please use for good one's only
@jayashreesrinivas1611
3 жыл бұрын
@@svl8347 Thankyou.
@svl8347
3 жыл бұрын
Can I see your good one's after utilisation
@jayashreesrinivas1611
3 жыл бұрын
@@svl8347 As of now not decided. But sure to send whenever I use. Thankyou.
Пікірлер: 83