నా టాక్టర్ 45 హెపి జాన్డీర్ కాబట్టి మీ 45 కూడా వాడుకోవచ్చు కాస్ట్ 35000 అయ్యింది థాంక్యూ
@chandukandimalla8289
2 жыл бұрын
Tractor mounted sprayer with 150mt hose pipe cavali
@aarudhraagriculture
2 жыл бұрын
పంప్స్ తయారీ దారుల ఫోన్ నెంబర్ వీడియోలో ఉన్నది చూసి సంప్రదించగలరు
@limbareddynyavanandhi80
2 жыл бұрын
నాలుగు ఇనుప చక్రాల కాస్ట్ ఎంత అవుతుంది? నాది యువో 575 ట్రాక్టర్ కు కావాలి.
@aarudhraagriculture
2 жыл бұрын
ఈ ఫోర్ వీల్స్ లక్ష్య 30000 చెబుతున్నారు అయినా గ్యారెంటీ లేదు ముందే డబ్బు చెల్లించాలి అంటున్నారు 20 రోజుల తర్వాత తెప్పిస్తానని చెబుతున్నారునేను నా సొంతంగా ఐరన్ తో చేయించాలనుకుంటున్నాను వరి చేలోకి వెళ్లి మందు స్ప్రే చేయటానికి వీలుగా ఉండే విధంగా ప్రయత్నిస్తున్నాను థాంక్యూ
@sumanachari2560
Жыл бұрын
Anna latest wifer motor kunda enta padutundi
@aarudhraagriculture
Жыл бұрын
వీడియోలు డీలర్ ఫోన్ నెంబర్ ఉన్నది చూసి వివరంగా తెలుసుకోగలరు
@lakshmanmuvva2934
10 ай бұрын
9.5 42 tyres with disc cost
@why3100
Жыл бұрын
we are from tamil nadu we need auto spray box with spray gun how to get
@aarudhraagriculture
Жыл бұрын
Pls check the video completely to get his phone number.
@sambaamati4374
Жыл бұрын
Anna naku 9.5.36 BKT tyres and disk kavale price enta
@aarudhraagriculture
Жыл бұрын
వీడియో లో షాప్ పొన్ నెంబర్ ఉవన్నిది చూడ గలరు
@vemulakondalu3642
2 жыл бұрын
అన్నా 225 హైట్ లేపడానికి ఎంత ఖర్చయిద్ది
@aarudhraagriculture
2 жыл бұрын
దానికి సంబంధించి తయారీదారుని ఫోన్ నెంబర్ వీడియోలు ఉన్నది మీరు మాట్లాడుకోవలెను థాంక్యూ
అమ్మే వారి ఫోన్ నెంబర్ వీడియో లోనే ఉన్నది అయితే లక్ష 30 వేల వరకు ఉంటుందని అంటున్నారు ఫోన్ నెంబర్లు సంప్రదించండి
@shekarboddupally.shekar9162
2 жыл бұрын
అన్న గారు కుండా వైపరులకు ఎంత ఖర్చు అవుతుంది
@aarudhraagriculture
2 жыл бұрын
వై పర్లు నేను విడిగా కొనలేదు అందులో రకాలు ఉన్నాయి కాబట్టి డీలర్ నెంబర్ వీడియోలో ఉన్నది సంప్రదించండి థాంక్యూ
@praveenreddymanthenapravee3955
Жыл бұрын
వీల్స్ మీరే తయారు చేస్తార లేక వేరే వాళ్ళు తో చెయిస్తారా???
@aarudhraagriculture
Жыл бұрын
హై వీల్స్ చైనా తయారీ వి గ్యారెంటీ లేదు ఖరీదు లక్ష 30 వేలు కనుక నేను సొంతంగా మన ప్రాంతానికి అనుగుణంగా ఉండే విధంగా డిజైన్ చేపిస్తున్నాను త్వరలో మీ ముందుకు తెస్తాను థాంక్యూ
@@aarudhraagriculture chaina maal mothanike vaadakoodadhu mi business ki denger quality undadhu chala rojulu panicheyyavu
@aarudhraagriculture
Жыл бұрын
చైనా వీల్స్ హై వీల్స్ ఇవి మా మన ప్రాంతానికి అనుగుణంగా పనికొచ్చే విధంగా సొంత ఐడియాతో తయారు చేయిస్తున్నాను చైనా వాటికి క్వాలిటీ ఉండదు నమ్మకం లేదు మీ ఆరుద్ర
@praveenreddymanthenapravee3955
Жыл бұрын
Ha
@santhoshseetha6097
2 жыл бұрын
Spray motor cost entha with spray guns
@aarudhraagriculture
2 жыл бұрын
పూర్తి సెట్టు 70000 చెప్పారు పంపు కెపాసిటీ మారుతే రేటు కూడా మారుతుంది పూర్తి వివరాలకు వీడియోలోతయారీదారి ఫోన్ నెంబర్ ఉన్నది వీడియో మొత్తం చూడండి ధన్యవాదాలు
@andeshivanandyadav2990
2 жыл бұрын
అన్నగారు మాది నల్గొండ మా spraying దగ్గర సెట్టు మొత్తం ఉంది మాకు only wiper motor (కుండ టైప్)లేటెస్ట్ మోడల్ కావాలి rate entha
@aarudhraagriculture
2 жыл бұрын
మీకు కావలసినవి విడిగా కూడా దొరుకుతాయి ఆ వీడియోలో ఉన్న ఫోన్ నెంబర్లు సంప్రదించగలరు థాంక్యూ
@satyac1560
Жыл бұрын
Madi Vijaya wada madagara unnavi
@aarudhraagriculture
Жыл бұрын
స్పేర్స్ పంప్స్ గన్స్ విడిగా కూడా ఇస్తారు వీడియోలో ఉన్న ఫోన్ కు ఫోన్ చేయండి
@JCvlogs989
Жыл бұрын
@@satyac1560 wheels ఉన్నాయా బ్రో
@bkarthik253
Жыл бұрын
What is the price of the wheel for35 hp tractors
@aarudhraagriculture
Жыл бұрын
36000 వీల్స్ వరకు మాత్రమే డిస్క్ ప్లేట్ మీ వెహికల్ కు వచ్చేది తీసుకోవలసి ఉంటుంది
తయారీదారుని ఫోన్ నెంబర్ వీడియోలో ఉన్నది సంప్రదించగలరు ఒకే విధమైన ధర ఉండదు గమనించగలరు థాంక్యూ
@charyrapaka4619
Жыл бұрын
తీసుకున్నారా బ్రో... నాది కూడా కుబోట 4x4 ట్రాక్టర్...
@aarudhraagriculture
Жыл бұрын
నా ట్రాక్టర్ కుబోట కాదు జాన్డీర్ 45 హెచ్పి వీల్స్ కావాలంటే అతని సంప్రదించి తెచ్చుకోవచ్చు పంపు కూడా అక్కడే ఫిట్టింగ్ చేయించుకోవచ్చు ధర అతన్ని సంప్రదించి తెలుసుకోవాల్సి ఉంటుంది
@srinuk9798
2 жыл бұрын
Battery operated meachin price back rotater
@aarudhraagriculture
2 жыл бұрын
తయారీదారుని ఫోన్ నెంబర్ వీడియోలు ఉన్నది సంప్రదించగలరు
@govindbordiya3527
Жыл бұрын
Back roater. Price
@shanwajd9667
Жыл бұрын
Onli pamp entha
@aarudhraagriculture
Жыл бұрын
వీడియోలో డీలర్ ఫోన్ నెంబర్ ఉన్నది ఫోన్ చేసి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు
@kubotafarmars7209
Жыл бұрын
4 Small tire and 4 desks price anna
@aarudhraagriculture
Жыл бұрын
తయారీదారుల ఫోన్ నెంబర్ వీడియో లోనే ఉన్నది చూసుకుని మాట్లాడుకోగలరు థాంక్యూ
@khasimpasha2539
Жыл бұрын
9-5-32 tyres with disk cost entha bro
@aarudhraagriculture
Жыл бұрын
నేను డిస్కులు కొనలేదు పాతవి ఉపయోగించాను కరెక్టుగా తెలియదు మూడు వేల వరకు ఉండవచ్చు
@shivaprasadpyata5506
10 ай бұрын
Viper box price entha
@aarudhraagriculture
10 ай бұрын
పంపులు పైపులు మారినప్పుడు రేటు మారుతుంది కావు వీడియోలో కనిపించిన తయారీ దారుని నెంబర్ కు ఫోన్ చేసి పూర్తిగా వివరాలు తెలుసుకోవచ్చు
@hanumantharaokunamneni7670
Жыл бұрын
97t
@shaikdudekulasiddaiah5156
2 жыл бұрын
Swaraj 855 toctor tyres
@aarudhraagriculture
2 жыл бұрын
ఏ ట్రాక్టర్ కైనా హెచ్పి ఎంతైనా పర్వాలేదు నడుస్తుంది దిగబాటు రాళ్లు ఉంటే పనికిరాదు
@lakshmireddy4664
2 жыл бұрын
Seed drill box price
@pujarihanumanthappa1049
Жыл бұрын
Your location please sir
@aarudhraagriculture
Жыл бұрын
పంప్స్ తయారీదారుల ఫోన్ నెంబర్ వీడియోలో ఉన్నది సంప్రదించవచ్చు నేను నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాపర్
@Siva_Agri_Farm
2 жыл бұрын
heavy duty wheels cost entha bro
@aarudhraagriculture
2 жыл бұрын
హెవీ డ్యూటీ అంటే మీ ఉద్దేశం ఏంటో ఇవైతే వైజాగ్ మెటీరియల్ తో చేయించాను కల్టివేటర్ తో చేసే అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బురదల ఏలగట దిగబాటులో కాదు నడవదు 35000 అయ్యింది గుర్తించగలరు
@Siva_Agri_Farm
2 жыл бұрын
@@aarudhraagriculture iron wheels rate anna
@sirisiri526
Жыл бұрын
సార్ మీ నెంబర్ పెట్టండి సార్ బేతంచెర్ల కర్నూలు జిల్లా
@aarudhraagriculture
Жыл бұрын
7382834127 పోన్
@Akshar.Export
Жыл бұрын
Contact Number Sir??
@aarudhraagriculture
Жыл бұрын
9989216607 phone number
@kunalbhosale8878
Жыл бұрын
Location
@aarudhraagriculture
Жыл бұрын
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ
@Maheshyadav77995
2 ай бұрын
phone number sir
@aarudhraagriculture
2 ай бұрын
వీడియో ప్రారంభంలోనే తయారుదారుని నెంబర్ ఉన్నది ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు
@pathivenkateswarlu7217
2 жыл бұрын
Address ekada Phone number send
@aarudhraagriculture
2 жыл бұрын
తయారు చేసే వారి ఫోన్ నెంబర్ వీడియో లోనే ఉన్నది సత్తెనపల్లి వారి ఊరు
Пікірлер: 84