నమస్తే అన్న నేను అన్న దగ్గర నుంచి ఐరన్ బాక్స్ తీసుకున్నాను చాలా చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు 100% నమ్మకం ఉంచండి కంపల్సరి మేము ఏం చెప్తాము అదే పంపిస్తున్నారు మేము ఏం ఆర్డర్ చేస్తున్నాము ఆ ప్రొడక్ట్స్ కంపల్సరీ పెట్టిస్తున్నారు నేను కూడా అన్న దగ్గర అమౌంట్ పే చేసిన తర్వాత ఐరన్ బాక్స్ ఇచ్చారు ఫస్ట్ ఐరన్ బాక్స్ ఇవ్వలేదు అన్న దగ్గర క్యాష్ అండ్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది 100% నమ్మొచ్చు థాంక్యూ థాంక్స్ ఎ లాట్
Пікірлер: 9