#battivikramarka
#thotlatirupatiyadav
#makkansinghrajthakur
#duddillasrinubabu
#ChinthakuntaVijayaRamanaRao
#telangana
#ramagiri
#nagepalli
#manthani
#peddapalli
#congressparty
#mpelection2024
మంథని నియోజకవర్గం
రామగిరి మండలం
ఈ రోజు 14-May-2024 ధన్వాడ లో ని శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయ 3వ వార్షికోత్స కార్యక్రమానికి మంథని నియోజకవర్గానికి విచ్చేస్తున్న సంధర్భంగా *తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ బట్టి విక్రమార్క గారికి ఘన స్వాగతం పలికి న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ గార్లు అనంతరం ఆయన స్వగృహంలో శాలువా కప్పి సన్మానం చేశారు.
అనంతరం తన నివాసంలో తేనేటి విందులో పాల్గొన్నాడు
ఈ కార్యక్రమంలో రామగిరి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Негізгі бет తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ బట్టి విక్రమార్క గారికి ఘన స్వాగతం
Пікірлер: 1