ఒక రైతుకు ఎన్ని ఎకరాలు వున్నా సరే 10 ఎకరాలవరకు రైతు భరోసా ఇవ్వాలి. ఎంత వ్యవసాయం చేసినా ఒక సాధారణ ఉద్యోగస్తుదికి వచ్చిన ఇన్కమ్ కూడా వ్యవసాయదారుడికి మిగలడం లేదు.. దానికి తోడు అనావృష్టి.. అతివృష్టి... మరియు ఫర్టిలైజర్... లేబర్.. ట్రాక్టర్.. ఇవ్వన్నీ గణనీయంగా పెరిగినయ్... అంతేకాకుండా చీడపీడలు.. రోగాలు... మార్కెట్లో తక్కువ ధరలు.. అనుకున్న మేర దిగుబడి రాకపోవడం.... దేశానికి అన్నం పెట్టె రైతన్నలకు ఎంత ఇచ్చినా తక్కువే.....!!!
@Shyamthaneeru
2 ай бұрын
10
@jankevenkat8894
2 ай бұрын
10 acres for all agricultural land in family
@prashanthkumarakula8295
2 ай бұрын
10 akares
@jalukurivenkatrao7420
2 ай бұрын
కౌలు రైతు ఎటు పోవాలి గోల్డ్ పెట్టి లోన్ తెచ్చుకొని పొలం వేస్తాడు అతను పరిస్థితి ఏంది పాస్ బుక్ ఉంది కదా అని లోన్ తెచ్చుకుంటాడు కవులకు ఇచ్చుకోవడం రైతు మాత్రం
నేటి నుంచి పడుతుంది అని చెప్పి డిస్కస్ ఏందిరా నాయన ఫేక్ న్యూస్ పెట్టకు దయచేసి
@rathodhari1093
2 ай бұрын
5
@bomerboinaanusha7650
2 ай бұрын
మూడు ఎకరాలకు అన్నయ్య
@bomerboinaanusha7650
2 ай бұрын
వచ్చాయి మాకు
@RameshPittala-e8h
2 ай бұрын
4
@barmavathsrinivas7046
2 ай бұрын
10Accars
@srinivasgogineni798
2 ай бұрын
No
@KaramtothSwamy
2 ай бұрын
5ఎకరాలు
@ChakradharPatil-dd6ti
2 ай бұрын
Runa.mafi.listlo..2.listalo.na.peru.r.ledu...
@srimatichepur4079
2 ай бұрын
Most injustice to employees and tax payers. We are paying tax and ur enjoying. Due to the vote bank of employees and pensioners the govt formed. Keep it in mind please
Пікірлер: 57