తెలంగాణలోని ఉట్నూరు ఏజెన్సీలో ఆదివాసీ మహిళలు సంఘంగా ఏర్పడి విప్ప పూల లడ్డూ తయారు చేస్తున్నారు.
ఆదివాసీ మహిళలలో ఎక్కువగా కనిపించే రక్తహీనతను ఈ లడ్డూలతో నివారించొచ్చని చెప్తున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ వీటిని ఏజెన్సీలోని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తోంది.
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Негізгі бет తెలంగాణ: విప్ప పూలతో విడదీయరాని బంధం - BBC News Telugu
Пікірлер: 80