KZ
item
Негізгі бет
Трендинг
Журнал
Ұнаған бейнелер
Ең жақсы KZitem
Фильм және анимация
Автокөліктер мен көлік құралдары
Музыка
Үй жануарлары мен аңдар
Спорт
Ойындар
Комедия
Ойын-сауық
Тәжірибелік нұсқаулар және стиль
Ғылым және технология
Кіру
Тіркелу
Кіру
Тіркелу
Негізгі бет
Трендинг
Журнал
Ұнаған бейнелер
Ең жақсы KZitem
Фильм және анимация
Автокөліктер мен көлік құралдары
Музыка
Үй жануарлары мен аңдар
Спорт
Ойындар
Комедия
Ойын-сауық
Тәжірибелік нұсқаулар және стиль
Ғылым және технология
Негізгі бет
Telangana paata
Күн бұрын
Telangana paata
Рет қаралды
283,907
satish kumar
1
1
Жүктеу
Пікірлер: 122
@vinayphysics4661
9 ай бұрын
కొమ్మల్లోన కోయిలమ్మ పాట పాడుతున్నది - జై తెలంగాణ అన్నది .. అలసిపోయిన లేడీ కోన గంతులేస్తనన్నది - కాలి గజ్జె కడుతనన్నది ప్రాణం పోయే మేకపిల్ల "2" డప్పు నైతనన్నది దండోరా చేస్తనన్నది ఇప్పుడే పుట్టిన లేగాదూడ- దుంకులాడుతున్నది ..ధూంధాం చేస్తనన్నది గోరు కోళ్లు పొడవంగా కూత పెడుతనన్నది కోడి నిదురా లేపుతున్నది పిడికెడంత లేని పిచ్చుక పోరూ చేస్తనన్నది- పోరు బాటనవుతనన్నది చెట్టూ చీమ ఊగిలాడి- ఊపిరోస్తనన్నది ఉద్యమాలు చేస్తనన్నది పొడిచేటి పొద్దు కూడా పొద్దుగూకనన్నది - పోరుకు సై అంటున్నది నక్కా బావ జిత్తులతో చిత్తు చేస్తనన్నది పెద్ద ప్లాను గీస్తనన్నది తెలంగాణ సమరానికి శాలువ సై అన్నది - అది సవాల్ చేస్తనన్నది పావురాలు ఏకమయ్యి కబురు తెస్తనన్నయి- కాపాడుకుంటనన్నయి జీవారాశులొక్కటయ్యి జెండపట్టుతున్నయి... జేజేలు పలుకుతున్నయి నారుమడిలో నీరునైత "2" వాటా పంచమన్నయి వాగువంకాలడుగుతున్నయి కృష్ణమ్మ గోదారమ్మ కదిలి వస్తనన్నది కన్నీరొద్దంటున్నది .. చల్లగాలి వీచే పోరుకు ఊపిరైతనన్నది - అది పురుడు పోస్తనన్నది.. పండూ వెన్నెల గాసి పల్లెనడుగుతున్నది - తెలంగాణ కావాలన్నది "2" అడివిలొన్న ఆకులన్నీ అలికిడి చేస్తున్నయి- అలయ్ బలయ్ కావాలన్నయి.. చీమలన్నీ జంట పట్టి ర్యాలీ తీస్తానన్నయి మేం రణం చేస్తానన్నయి.. చెట్టు కొమ్మలన్నీ లేసి బాకులవుతనన్నయి- బంధూకు లేస్తనన్నయి.. వడ్లా పిట్ట ముక్కుతోటి గన్ను చేస్తనన్నది- తెలంగాణ కావాలన్నది.. మోదుగుపూలు అమరులకు దండాలల్లుతున్నయి మెడల దండాలేస్తనన్నయి ఎర్రని ఆ మందారాలు ఎదలకద్దుకొని వీరుల మదిలో దలచుకున్నది వాన చినుకు రాలి "2" స్థూపం కడిగి వేస్తనన్నది అది కళ్ళాకద్దుకున్నది.. అమరుల త్యాగాల మొలక "2" చిగురు వేస్తనన్నది తెలంగాణ చూస్తనన్నది..
@muralivinjamoori7722
2 жыл бұрын
ఆన్న ఇప్పుడు అగము అయితున్న తెలంగాణ మీద ఒక పాట పడన్న
@kadarinaveen3758
Жыл бұрын
Eda aagam ayyindhi raa chepu
@vinaynayak7328
Жыл бұрын
Mandhu akuva tagithe atlane aithadi murali adi band chei firstu
@brundavangentela1890
4 жыл бұрын
2020 ఇయర్ లో నీ పాట విను వెనక ఉన్న కొన్ని గుంట నక్కలు ఉన్నయి
@subhaschandra4799
2 жыл бұрын
ఫాల్తూ
@polasarajesh1850
3 ай бұрын
Jhghuu😅 hu uu😊uii88889😊😊kkkbbhhh@@subhaschandra4799
@mynainnerview3972
3 ай бұрын
ప్రకృతి లోని ప్రతి అంశాన్ని పాటలో కూర్చిన మీ కూర్పు, నేర్పు అద్భుతం అన్న. 🙏🙏
@sundersunderraj960
2 ай бұрын
అన్నా ఈ పాట ఎల్లకాలం ప్రజల గుండెల్లో ఉంటుంది ప్రస్తుతం తెలంగాణ ఆగమై తుంది అందు గురించే తెలంగాణ గురించి మంచి పాట పాడనా జై రామ్ నరసన్న
@sruthivenkatesh1146
2 жыл бұрын
song value teliyani valu ni venakane unnaru anna, super song anna😍😍
@elkariprashanth2202
2 жыл бұрын
సూపర్ అన్న 👌👌👌
@sangameshk5126
2 жыл бұрын
Anna nuvu super anna telangana kosam e okka pata chalanna anna nuvem bada padaku niku kuda manchi futcher vosthadi
@torukmacto8071
2 жыл бұрын
KCR expression be like... Baga emotional ga feel avutunnadu papam
@parushuramuluguggilla9367
2 жыл бұрын
అన్న అద్భుతం 🌹🌹🌹🙏🙏🙏🙏
@mahendarb5087
3 жыл бұрын
Anna mee dress,song,raagam xlnt,no 1 ga undi anna.hatsaapp.
@talaribikshapathi46
4 жыл бұрын
ఈ పాటల వల్లే కొంప మునిగింది
@shivagoud8446
6 ай бұрын
Am munigindi ra ni ayya
@swapnashoban9921
Жыл бұрын
అన్న 2023లో తెలంగాణ తల్లీ గోస గోస అంటుంది ఢీణీ పై ఇపుడు సాంగ్ పాడూరి 🙏🙏🙏🙏🙏
@ellandulanaveen4859
4 жыл бұрын
మరి ఎప్పుడు ఎటుపోయింది ఆ.. కోకిలమ్మ.
@maheshkota5532
4 жыл бұрын
పైలకు అమ్ముడు పోయింది
@bulletperumandla5239
4 жыл бұрын
Mi intiki vastanadiiii
@pvrpreddy3875
4 жыл бұрын
ఇప్పుడు ఏడ పోయ్యిర్రు రా నాయనా..
@jakkulaprasad4903
4 жыл бұрын
దోపిడీ తెలంగాణ ప్రభుత్వం లో ఉన్నాము ఇప్పుడు
@swamy_01
6 ай бұрын
❤2024❤
@enagandularaju4538
4 ай бұрын
🎉
@namasthechichchaa8379
4 жыл бұрын
ippudu akkada unnav anna....ippundunna gunta nakkalu kanabadathalera..........
@yelladasgoudkola4451
Жыл бұрын
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది అపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే లక్షణమే రక్షణవే శుద్దీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
@VanarasiNarshimulu
6 ай бұрын
జై. కెసీఆర్ జై. జై.. కెసీఆర్
@sandeepmatte651
8 ай бұрын
U excellent anna 🙏🙏🙏 spr song
@srinivaschineni354
Жыл бұрын
Meru ekkada padinaaa adhi excellent
@knarsimulu6969
5 ай бұрын
సూపర్ అన్న సూపర్
@chandrashekarkoppu0321
6 жыл бұрын
Ma janma dhanyam ayindhi Anna. Ni midha yentha prema undho matallo cheppalem anna. Nuv sallanga undalne
@NarsimhayadavVeeraboina
6 ай бұрын
జై, తెలంగాణ
@santhosh184
4 ай бұрын
Jai kcr jai telangana
@nareshchinna6580
7 жыл бұрын
super song anna jai telangana
@rajkumar.galive23
4 ай бұрын
జై తెలంగాణ
@ramkallu9057
6 жыл бұрын
exalent song...super...👌
@joypeacepeace4187
Жыл бұрын
మీ ఆరోగ్యం భాగుండాలని కోలుకుని సంపూర్ణ ఆరోగ్యం తో రావాలని దేవుణ్ణి ప్రార్థిస్త న్నాను
@praveenboda9443
2 жыл бұрын
Appatti telangana, ippati telangana.....
@santhoshgs2638
Жыл бұрын
jai kcr jai telangana
@rajeshsays1573
8 жыл бұрын
kkathi song.... superr anna
@arvinddeva4150
4 жыл бұрын
Love this song @2020
@vanitha-yz8em
Жыл бұрын
Super
@sirasanakoti8966
4 жыл бұрын
Excellent song
@lingampallymadhavarao3985
4 жыл бұрын
Sabhash ramanarsayya jai jai telangana
@chintu5136
3 жыл бұрын
Anna nee venuka unnavallu andaru nakka jittule (bandaru dattanna tappa)
@nallagasuvenkataiah8529
Жыл бұрын
Super song
@sureshgaddam9149
Жыл бұрын
PATTA.SUPEAR.ANAN..kcrdoga.anan
@harishalugola4388
4 жыл бұрын
Super brother
@Voltairec
11 жыл бұрын
Spellbinding......Jai Telangana!
@lavakumarlava8511
4 жыл бұрын
Kanpadutha levu anna
@yerukalavishnuloveunani8640
4 жыл бұрын
Lovely annaya super song
@lavanyashankarjakkala163
4 жыл бұрын
Jai Telangana
@gopalkrishanchavan2905
Жыл бұрын
Super anna
@ChitramRaina
4 жыл бұрын
Super. Sir
@pullemlaganesh9154
4 жыл бұрын
I am watching 2020 July 15.dhonga nayakula dhopidi nayakula kosam pata paduthuna ani singer annaku appudu theliyadu
@subhaschandra4799
2 жыл бұрын
దొంగలు ఏందిరా ఫాల్తూ
@venkatbanala677
4 жыл бұрын
Super song anna
@pavangkumar3758
4 жыл бұрын
Great song.....
@thadikamallajamalaiay6525
4 жыл бұрын
Super. Song. Anna
@rameshgade5583
4 жыл бұрын
అన్న ఈప్పుడు ఎక్కడ కుతా పెడుతున్నవు తెలంగాణ ఆగమాగం అవుతుంటే
@vennamnaveen8686
4 жыл бұрын
Thorrur lo
@shaikpspkfan4587
2 жыл бұрын
ఏ రాష్ట్రంలో ఉన్నావ్ రా నువ్వు సన్నాసి.. గుజరాతి గులాం గురి చేస్తున్నారు రా మీరు
@BluePanther007
Жыл бұрын
Dora dagaraa palu thaguthunadi
@Balu00088
2 ай бұрын
@@BluePanther007ipuudu bagunda scamgress palana rifel reddy gadu kcr kanna donga pukodu
@sumankontu2580
4 жыл бұрын
Excellent sir
@rambabugopideshi7337
3 жыл бұрын
Good inspiration
@sudhakar941
Жыл бұрын
Patalu. Anny vinnadu. Etla. Dochukovalo. Gatla chesadu
@praveenpotharaju3366
5 ай бұрын
2024
@chinapangasudhakar8230
5 жыл бұрын
Super bro , exlent wonderful , super
@nijamuddin1439
4 жыл бұрын
నాడు అల్లం నారి గాడు నేడు ఎటు పాయే
@kondalyakkiteela2232
Жыл бұрын
బ్రదర్ పేరు తెలపండి.బాగా పాడిండు.
@bulletperumandla5239
4 жыл бұрын
Super super super Anna
@sharathmudhiraj8345
6 жыл бұрын
Anna super
@shankarpshankarp1008
3 жыл бұрын
Super Anna 💕
@devidasyadav9015
3 жыл бұрын
🔥🔥🙏🙏Super anna 🙏🙏🔥🔥
@SVR9NEWS
4 жыл бұрын
Epudu ekada unav ne patta
@pulindergoud147
4 жыл бұрын
మీ గొంతులు ఇపుడెందుకు మూగబోయాయి
@sukumarkanagandula6707
4 жыл бұрын
Ryt
@chandrashekarkoppu0321
3 жыл бұрын
అద్భుతము
@nagarajpidamarthi8900
4 жыл бұрын
Ippudu gunta nakkala meedha oka song padu anna
@mahenderjaligapu5707
6 жыл бұрын
EXLENT Anna mahender encherla
@mahendermekala2937
7 жыл бұрын
Superb bro
@BhavishyathMedia
4 жыл бұрын
Nice
@gangadharuparapujaihind3857
6 жыл бұрын
Super sang anna
@sripothulasripothula3210
7 жыл бұрын
Jai telangana
@Kpnayak123
2 жыл бұрын
Anna ippudu kalakarulu dabbuku ammudu poi kevalam party LA kosame paduthunnaru
@mudhurukollashiva62
2 жыл бұрын
2022
@lavakumarlava8511
4 жыл бұрын
Anna eppadiki e pata bathiki unnatadi
@freddiemercurybulsara3876
2 жыл бұрын
🔥
@sri3284
7 жыл бұрын
Super song Anna jai Telangana
@tokalabalakrishnareddy3659
2 жыл бұрын
Anna ippudu akam Kandi
@025sandhyanakka9
2 ай бұрын
Anna meaning songs malli avasaram
@sukumarkanagandula6707
4 жыл бұрын
Anna eppudu kadaunav anna
@ssr5915
2 жыл бұрын
Kcr nayakatvam lo telangana ni sadinchukunam
@sdasharath4119
Жыл бұрын
Epudu E udyamakarulu yekada poyeeru ???
@shyamposhala1744
2 жыл бұрын
Nakkabavalu andaru mi yenuka untarani yevariki teliyakapayeee
@sruthivenkatesh1146
2 жыл бұрын
🤣🤣
@vimala.visshwahithamohan
Жыл бұрын
✍️🤝🚩✍️✍️✍️🦣🦣🦣🦣🦣✊
@sathyad6195
4 жыл бұрын
Ayyo Anna
@kurellasatishksatish5269
6 жыл бұрын
nice anna
@nanimango6226
4 жыл бұрын
Gidde paata dwara gadde nekkina kCR .... gidde varganni marichipoyindhi.... Eee pata ku nuvvvu okka charanam kuda rayalevu edhantha bahu janula tyagapalam kCR... TRS nayakulla raa.... Jai Congress jai jai Congress ...
@gouthampradeep7695
6 жыл бұрын
Hai
@Maha03135
3 жыл бұрын
Nakkabavalu
@k.mr.6426
Жыл бұрын
Gunta nakka ne venakalene unnadi
@venkateshkolapuri3527
4 жыл бұрын
Antha donga dhoom dham song west
@sateeshsateesh1476
3 жыл бұрын
420.GADU EDAUNADU. GIDE NARSAIAH . NEVU ETLA. UNAU
@kasamahesh9715
4 жыл бұрын
Evaraya nuvu..... Epudu aa pokkala vunav
@sukumarkanagandula6707
4 жыл бұрын
Saye Bhola
@karnatibalaraju7989
3 жыл бұрын
now amiyndi telagana anna chala badga undi
@rajeshpurumani3066
Жыл бұрын
Harish Rao kalu mokamande
@pavanilingareddy9397
4 жыл бұрын
Veedo vest fellow
@BharathKurumaofficial
2 ай бұрын
కొమ్మల్లోన కోయిలమ్మ పాట పాడుతున్నది - జై తెలంగాణ అన్నది .. అలసిపోయిన లేడీ కోన గంతులేస్తనన్నది - కాలి గజ్జె కడుతనన్నది ప్రాణం పోయే మేకపిల్ల "2" డప్పు నైతనన్నది దండోరా చేస్తనన్నది ఇప్పుడే పుట్టిన లేగాదూడ- దుంకులాడుతున్నది ..ధూంధాం చేస్తనన్నది గోరు కోళ్లు పొడవంగా కూత పెడుతనన్నది కోడి నిదురా లేపుతున్నది పిడికెడంత లేని పిచ్చుక పోరూ చేస్తనన్నది- పోరు బాటనవుతనన్నది చెట్టూ చీమ ఊగిలాడి- ఊపిరోస్తనన్నది ఉద్యమాలు చేస్తనన్నది పొడిచేటి పొద్దు కూడా పొద్దుగూకనన్నది - పోరుకు సై అంటున్నది నక్కా బావ జిత్తులతో చిత్తు చేస్తనన్నది పెద్ద ప్లాను గీస్తనన్నది తెలంగాణ సమరానికి శాలువ సై అన్నది - అది సవాల్ చేస్తనన్నది పావురాలు ఏకమయ్యి కబురు తెస్తనన్నయి- కాపాడుకుంటనన్నయి జీవారాశులొక్కటయ్యి జెండపట్టుతున్నయి... జేజేలు పలుకుతున్నయి నారుమడిలో నీరునైత "2" వాటా పంచమన్నయి వాగువంకాలడుగుతున్నయికృష్ణమ్మ గోదారమ్మ కదిలి వస్తనన్నది కన్నీరొద్దంటున్నది.. చల్లగాలి వీచే పోరుకు ఊపిరైతనన్నది - అది పురుడు పోస్తనన్నది.. పండూ వెన్నెల గాసి పల్లెనడుగుతున్నది - తెలంగాణ కావాలన్నది "2" అడివిలోన్న ఆకులన్నీ అలికిడి చేస్తున్నయి- అలయ్ బలయ్ కావాలన్నయి.. చీమలన్నీ జంట పట్టి ర్యాలీ తీస్తానన్నయి మేం రణం చేస్తానన్నయి.. చెట్టు కొమ్మలన్నీ లేసి బాకులవుతనన్నయి- బంధూకు లేస్తనన్నయి.. వడ్లా పిట్ట ముక్కుతోటి గన్ను చేస్తనన్నది- తెలంగాణ కావాలన్నది.. మోదుగుపూలు అమరులకు దండాలల్లుతున్నయి మెడల దండాలేస్తనన్నయి ఎర్రని ఆ మందారాలు ఎదలకద్దుకొని వీరుల మదిలో దలచుకున్నది వాన చినుకు రాలి "2" స్థూపం కడిగి వేస్తనన్నది అది కళ్ళాకద్దుకున్నది.. అమరుల త్యాగాల మొలక "2" చిగురు వేస్తనన్నది తెలంగాణ చూస్తనన్నది..
@rajyamtvmoney
4 жыл бұрын
Jai Telangana
@yararaghavendra634
3 жыл бұрын
Super
@kaligotamusic
6 жыл бұрын
Jai Telangana
@hareeshhari844
5 жыл бұрын
Super
Пікірлер: 122