హాయ్ సిస్టర్ చాలా బాగా చేస్తున్నారు నా పని కూడా అదే నాలుగు గంటలకు లేస్తాను వంట చేయాలి అన్ని పనులు చేసుకోవాలి టిఫిన్ పెట్టాలి సేమ్ మీ పని నా పని ఒకవేళ ఉంది కాకపోతే మీరు వర్కర్స్ బట్టలు పిండుతున్నాడు నాకు అదొక్కటి లేదండి మా వరకే పిండు కుంటాను మీరు ఎప్పుడు ఇలాగే యాక్టివ్ గా ఉండాలని కోరుకుంటున్నాను అండి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను మీది ఏ ఊరు
@kkumari1445
3 ай бұрын
మాది దర్శి చాలా బాగా చెప్పారు మీరు కూడ ఇలాగే యాక్టివ్ గా ఉండాలని కోరుకుంటున్నాను
@Lokasani626
2 ай бұрын
క్షణం తీరిక ఉండదు దమ్మిడీ ఆదాయం ఉండదు కానీ ప్రతి రోజూ ప్రతి మహిళ తప్పని సరిగా చేయవలసిన పనులు అందులో ఆనందం ఉంది మరియు ఆరోగ్యము కూడా ఉంది మనశ్శాంతి గా మన వాళ్ళకు సేవ చేసుకోవటం అదృష్టం అండి మీరు చాలా బాగా పని చేస్తున్నారు సంతోషంగా ఉండండి 👌🙌👍👏🤗😍
@kkumari1445
2 ай бұрын
@@Lokasani626 Thank you so much🙏🙏🙏😊 😍😍
@vanithavani4801
3 ай бұрын
Super sister naku kuda bagavanthudu ila pani chese shakti iste chalu 🙏
@kkumari1445
3 ай бұрын
Tappakunda maa🙏🙏🙏
@srinalini4960
3 ай бұрын
Very much inspired with your work Hatsoff to your hardwork Subscribed.❤
@kkumari1445
3 ай бұрын
Thank you
@veeranjaneyuluravulakollu1718
3 ай бұрын
Aadallu miku joharlu🎉🎉🎉
@kkumari1445
3 ай бұрын
Thank you Tammudu
@rambabu4822
Ай бұрын
Kastapadutunav akka niku subscribers inka paragali ani heart full ga kotrukutunna
@kkumari1445
Ай бұрын
@@rambabu4822 Thank you so much Tammudu😍 🙏
@DS-fi1qq
10 күн бұрын
Ammai Yenta vedi vedi annanam pattukumtunnavu Kasta challarinchali Take care of yourself while working
Пікірлер: 86