మీ కుటుంబం పెద్ద పొజిషన్ లో ఉండి పుట్టిన జాతి కోసం మీ త్యాగాలు చాలా గొప్ప డాక్టర్ గారు జై భీమ్
@venkannagattu2423
3 күн бұрын
Sir Exellent speach, జై మాల జై జై భీమ్
@SrinivasThalla-yf8cq
5 күн бұрын
అంబేద్కర్ గారి సిద్ధాంతాలను ఆచరిస్తున్న డాక్టర్ గోపినాథ్ సార్ గారికి జై భీమ్ లు
@VikasDayal-p8b
5 күн бұрын
గోపినాథ్ సార్ మీ జ్ఞానం మన సమాజానికి చాలా అవసరం సార్ 🙏🙏🙏🙏avm మీడియా కి జై భీమ్....
@venkatgella8125
Күн бұрын
గోపినాథ్ సార్ మీరు చెప్పిన వాస్తవాలు ఈ సమాజానికి చాలా అవసరం 🙏🏻🙏🏻🙏🏻జై భీమ్
@JamesBond-oz3vz
5 күн бұрын
21 % వున్నా కాపులకే ఇంకా రాజ్యాధికారం రాలేదు, 15% వున్నా దళితలకి ఇంకా టైం పట్టుద్ది. వర్గీకరణ అయినా దళితులు ఒక్కటే గుర్తించాలి. వర్గీకరణ ఆపితే మాత్రంమే దళితులు ఐక్యత గా వుంటారు అనేది అపోహ మాత్రమే.
@rbhaskarrao8467
4 күн бұрын
అసలు మూలాలను సోదించకుండా సమ న్యాయం ఏలా చేస్తారు. అన్ని కులాలుఅబివృద్ది చెందవలసిందే. రెండు పిల్లులు (అంటరాని కులాలు) రోట్టే ముక్క (రిజర్వేషన్) కోసం కోట్లాడుకుంటే పిల్లి (మనువాది)న్వాయం చేసినట్టా. ఏక్కడ అన్యాయం జరిగుతుందో గుర్తంచాలి. వందల సంవత్సరాలనుండి మనువాదుల హిందూ సమాజంలో 1200 కులాలను అంటరాని వారు అనే పేరుతో, ఆత్మగౌరవం, సమానత్వం లేకుండా చదువుకోకుండా, భట్టలులేకుండా, ఆస్తి లేకుండా, ఊరికి దూరంగా వివక్షతకు గురిణైన వారమే వారి నందరిని బాబా సాహేబ్ అంబేద్కర్ గారు దూర దృష్టితో అందరిని ఓక్క కులంగా చేసినాడు అదే SC కులం. కాని కోందరు స్వార్దపరులు తెలుగు రాష్ట్రంలో మనువాదుల ప్రోచ్హాంతో ణైక్యతను దేబ్బతీయాలని కోన్ని కులాలకు అభివృద్ది పలాలు అందలేదని అరోపనతో వర్గీకరణ ఉద్యమం మెుదలు పేట్టారు. వాస్తవానికి 61 కులాల వారిగా జనాభ లేక్కలు, చదువుకున్న వారి లెక్కలు, భూమి ఏవరికి ఏంత ఉన్నది, ఇల్లులు ఏంత మందికి ఉన్నయి, పరిశ్రమలు, వ్యాపారాలు, .... ఇలా లెక్కలు లేవు. లెక్కలు లేనప్పుడు ఏలా సమానంగా పంచగలరు. ఉదహరణకు. 1). గ్రామీన ప్రాంతంలో ఉన్న వారికి, పట్నంలో ఉన్నవారికి A గ్రూప్ లో 10 కులాలు ఉంటే 1 శాతం ఇస్తే ఆ 10 కులాల్లో ఏక్కువ అబివృద్దిన కులం పట్టణంలో ఉంటుంది ఆ ఓక్క శాతం పట్నం వారికే వస్తుంది అప్పుడు గ్రామీన ప్రాంతం వారికి అన్యాం కదా. 2). 10 కులాలో ఏదో ఓకటో , రేండో కులాలు ఆ ఓక్క శాతం ఉద్యోగాలు అన్ని కూడ ఆ రెండు కులాలే తీసుకుంటే అప్పుడు మిగిలిన 8 కులాలకు అన్యాయం జరుగదా. ఇంతకు ముందు జరిగిన వర్గీకరణ చూస్తే A-1% రాష్ట్రం అంతా లేవు , చదువుకున్న వారు తక్కువ కాబట్టి ట్రాన్సఫర్ B-7% మెజారిటి మాదిగలు కాబట్టి మిగిలిన కులాలకంటే వారే అన్ని తీసుకుంటారు ఉన్నారు వాళ్లు 7 (D1,A1,B7=9%) C-6% విరిలో మాలలు మెజారిటి కాబట్టి మాలలే లబ్దిపోందుతారు కాబట్టి మిగిలిన కులాలకు అన్యాయం జరుగుతుంది D-1% వీరు కూడ రాష్ట్రం అంతా లేరు, చదువుకున్నవారు తక్కువ కాబట్టి A ట్రాన్సఫర్ అవుతుంది ఈ రకంగా కూడ అన్ని కులాలకు సమన్యాయం జరుగదు.
@JamesBond-oz3vz
4 күн бұрын
@@rbhaskarrao8467 ఐతే లెక్కలు తేలే వరకు నువ్వు (మాల ) ఒక్కడివే రిజర్వేషన్స్ అన్ని తింటావా! ఇప్పటి వరకు తిన్నట్టు. ABCD అంటేనే ఎవరి వాటా వారికి అని కాదా. వున్నా 60 కులాల కి చెయ్యాలి అంటె english లో వున్నా 26 అక్షరాలు సరి పోవు.
@upenderperamandla6784
4 күн бұрын
@@JamesBond-oz3vz అన్నా ప్రస్తుతం గ్లోబల్ ప్రపంచం లో ఇన్ఫర్మేషన్ అందరికీ అందుబాటులో కి వచ్చింది ఒకప్పటిలగకాదు చదువుడే జాబ్ కొట్టుడే
@empellirakesh8812
Күн бұрын
మీలాంటి జ్ఞానవంతులు మేదవులు మన దళిత సమాజానికి చాలా అవసరం సార్ జై భీమ్ జై మాల ✊
@naraiahp4261
Күн бұрын
Thanks sir dr.Gopinath garu and AVM media very good analysis.
@ramu90143
11 сағат бұрын
కోవిడ్ సమయంలో సుమారు 50లక్షలు ఖర్చుపెట్టి ఖమ్మం చుట్టుపక్కల గ్రామాల పేద ప్రజలకు ఆహార సామాగ్రి అందించారు.. అప్పటి నుండి గోపీనాథ్ గారి మీద మరింత గౌరవం పెరిగింది...❤❤❤
@sriniguduri7789
4 күн бұрын
మాటలు కాదు కార్య రూపం దాల్చండి టీడీపీ& బీఎస్పీ రెండు పార్టీలు ఒకేసారి వచ్చాయి టీడీపీ అధికారం చేస్తున్నది మరి బీఎస్పీ? 2023 తెలంగాణ లో బీఎస్పీ వోట్ పర్సంటేజ్ ఎంత? DR అంబేద్కర్ గారు పేరు చెప్పి మీ సుఖం చూసుకోకండి ఉత్తి మాటలు కట్టిపెట్టి దళిత జాతులు (60) కి గట్టిమేలు తలపెట్టువో? నటన అంబేత్కర్ వరసులారా! U p లో DR కాన్షీరాం గారుఅధ్యక్షత బహుజన రాజ్యం వచ్చింది, అంబేత్కర్ ఆశయాలు సాధించిన ఒక్క మగాడు ఉద్యగం వదిలారు, సిఎం కుర్చీ త్యాగం చేశారు అది శిష్యరికం, A.C రూంలో కూర్చుని 4మాటలు చెప్పితే రాడు బహుజన రాజ్యం? మీ మెదడు వర్గీకరణ చుట్టూ తిరుగుతుంది చీ చీ దళిత జడ్జి అంటేనే రోషం వస్తున్నది ! మీకులాగ అంబేద్కర్ సోమరిలాగ వుండలేదు 😅😂😅😂😅😂😅
@laxminarayana1926
4 күн бұрын
గోపినాథ్ సార్ గారిని మీడియ ద్వారా చూపిస్తున్న మీడియాకి ధన్యవాదములు
@DevadasSaddi-si9bq
4 күн бұрын
ఐక్యమత్యం అనే ఆస్తులు నలుగురి తమ్ములకు పంచకుండా ఇంటి పెద్దన్న అన్నిటిని థాను, తనపిల్లలు అనుభవిస్తూ, గట్టిగ ఏడిరించిన తమ్ముడికి కోసిరి కొద్దిగా ముఖాన కొట్టి, మనం కలిసుండాలి ఐక్యమత్యముతో ఇంకా చాలా సాధించాలి. ఇంకా చాల అభివృద్ది చెందాలి . అని భగాలు పంచకుండా ఉంటె , తమ్ముడ్లందరు భల్వంతులైన విరోదుల పంచనచేరి భాగాలు పంచేవరకు పండబెట్టి తొక్కి తోలుతీసి పంచుకుంటారు. అంతేగాడు తాము నష్టపోయిన పరవాలేదనుకుంటారు. అంకరగాని మాల కుహనామెదవులనే వక్తలు గానీ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడండి. సభాసమాజం అందరు నిశితంగా మనలానే చూస్తున్నారు.
@newworld5517
22 сағат бұрын
ఊరు చివర వుండే అల్ప సంఖ్యకులకు రాజ్యాధికారమా? దురాశ.
@a.ravikumar3077
4 күн бұрын
Dr Gopinath garu kuda ABCD Catagarisation kavali Antunnadu ok good after ABCD we will fight for Master key
@nageswararaodoolapalli8020
3 күн бұрын
ఔను sir.15%, మొత్తం రిజర్వేషన్ల,ఒక జాతి నే, దొబ్బి, తినకుండా,అడ్డుపడుతున్నది, మందకృష్ణ యే. జై కూటమి.
@SudhirKumar-li4dk
3 күн бұрын
బోడి బొక్కెం కాదు.
@toarise8611
Күн бұрын
Mmutalu, sanchula kalam poindi athaniniki
@toarise8611
22 сағат бұрын
Adaragotti chaduvulu lekunda jobs how Adi mutalu, sanchula poratam tho crores earned😅
@dr.bv.raghavulu1456
4 күн бұрын
గోపినాథ్ గారు మీరు మాట్లాడుతున్నంత కుట్రపూరితంగా మాట్లాడుతున్నారు. రెండోది మీరు పక్కా ఖచ్చితమైన మనువాద భావజాలం నిండుకున్నటువంటి మాల మీరు యూటీఎఫ్ మాల కి ముఖ్య నాయకుడు మందకృష్ణ మాదిగ గారిని విమర్శించే స్థాయి మీకు లేదు ఆయన గొప్ప ఉద్యమకారుడు మానవతావాది అంబేద్కర్ అంబేద్కర్ వాది. మందకృష్ణ గారు మంచి ప్రజా ఉద్యమకారుడు మీరు పెడుతున్న అనేక ఆటంకాలు అధిగమించి 30 సంవత్సరాలుగా న్యాయమైన ఉద్యమాన్ని నడిపి ఏబిసిడి వర్గీకరణను సాధించి దాన్ని అమలు చేసే వైపుగా పోతున్నటువంటి వ్యక్తి. డాక్టర్ గారు వర్గీకరణ అమలు చేసే కార్యక్రమాన్ని ఏ విధంగా నిలుపుదల చేయాలి లేదా ఏ విధంగా జాప్యం చేయాలో ఏ విధంగా డ్రాగన్ చేయాలి,కొనసాగించే ఇది ఎప్పటికీ పూర్తి కాకుండా అడ్డుకోవడం ఎలా అని కుట్ర చేస్తున్నారు.. భారతదేశంలో మనువాదానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు మొత్తం కూడా మీరే అంటే కచ్చితంగా మాల వర్గాలు ఏబిసిడి వర్గీకరణను వ్యతిరేకించడం అంటేనే మనువాదాన్ని బలపరచడం. మందా కృష్ణ మాదిగతో సమానమైన మాల నాయకుడు ఎవ్వరూ లేరు మందా కృష్ణ మాదిగ ఒక గొప్ప ఉద్యమకారుడు అంటే మామూలు విషయం కాదు ఆయన ఎటువంటి ప్రలోభానికి లొంగిన వ్యక్తి కాదు మీరు మాదిగల ఉద్యమాన్ని బూచిగా చూపి ఈ భారతదేశం లో అనేక పదవులు పొందారు కాంగ్రెస్‌ని కబ్జా చేసి పడేసారు అసలు మీకేం సంబంధం అయ్యా వర్గీకరణ వ్యతిరేకించడానికి దాన్ని వ్యతిరేకించే ఉద్యమాలు మీకెందుకు నీ వాటానీకు వస్తుంది కదా దాన్లో ఇన్ని మాయలు మంత్రాలు ఎన్ని కుతంత్రాలు చేయటం ఎందుకు. ఆ 340 అని చెప్పి రాజ్యాంగం అని చెప్పేసి ఇవన్నీ చెప్తూ మొత్తం కార్యక్రమాన్ని నీరుగారిచే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఈ ఛానల్ తరఫున వచ్చిన వ్యక్తి ఎవరో తెలీదు గానీ నువ్వు మాల జాతికి చెందినటువంటి వాడివా ఏంటయ్యా. వర్గీకరణ కాకుండా కుట్రలు చేస్తున్న డాక్టర్ గోపినాథ్ గారు న్యాయంగా ఇద్దరికీ అప్పిలు చేస్తున్నాను అని చెప్పేసి నంగనాసి కబుర్లు చెప్పకూడదు డాక్టర్ గారు నువ్వు ఖచ్చితంగా మాల వానివి నువ్వు మాలవే నువ్వు మాల వర్గానికి వంతపాడేటువంటి వాడివి. మాల మాదిగ మేధావులతోని మీటింగ్ అన్నారు అది ఎప్పుడో ఎక్కడో డేట్ డిక్లేర్ చేయండి. ఈ ఛానల్ తరఫున ఇంటరింగ్ చేస్తున్న వ్యక్తి ఎవరో తెలియదు కానీ దయచేసి వీలుగా ఉంటే నేను డాక్టర్ బి.వి.రాఘవులు వీలుగా ఉంటే నాతో కూడా మాట్లాడండి. డాక్టర్ గోపినాథ్ గారి స్వభావం ఏమిటో అతని కుట్టలు కుతంత్రాలు ఏంటో ఆయన మాయలో మంత్రాలు ఏంటో ఆయన దోపిడీ ఏంటో అతను ఎంత పెద్ద అబద్ధాలు మాట్లాడుతుంటాడు ఎంత పెద్ద కల్పితాలు కల్పించి చెప్తూ ఉంటాడు అతని ఎంత మాదిగద్వేషో ఎంత కుట్రపూరితమైన వ్యక్తి అన్ని విషయాలు నేను చెప్పగలను.
@rmu8864
Күн бұрын
అందరు బాగుపడితే ఎలా మాకు మాత్రమే ఉండాలి అనే మీలాంటి వారివల్ల అడ్డంకి ఉంటుంది. అందరికీ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ఫలాలు ఉండాలి అంటే నా కృష్ణన్న పై ఎందుకు నీలాంటి వారికి భాద..
@chandumarella7280
3 күн бұрын
Jai beem Jai mala mahanadu good message sir
@gabrielsukumar
4 күн бұрын
I conceded.with.you 1000%
@prasadyerraguntla7682
4 күн бұрын
ఆర్ఎస్ఎస్, బ్రాహ్మణవాదం, బిజెపి పార్టీ వారి మనువాదుల కాళ్లు మొక్కి ఏడ్చినోడు మందకృష్ణ మాదిగ మనువాదివి లేక మనువాదుల ను ఎదిరించిన మాలలు మనువాదుల? సమాజమంతా గమనిస్తూ ఉంది.బిజెపి పార్టీ కుట్ర లో భాగమై దళిత ద్రోహి, దేశద్రోహి మాదిగ జాతి ద్రోహివి గత జీవితంలో మాలల సహాయము పొందిన వాడివి కృతజ్ఞత లేని వాడివి ఎప్పుడు మాలల పైన ఏడుస్తూ ఉంటావు జై భీమ్
@Ma.abhiboss
4 күн бұрын
Manda Krishna is second Ambedkar of India.....
@sekherbabu3031
4 күн бұрын
@@Ma.abhiboss.మంద ఏలీయా aliyaas కృష్ణా is..మనువాదుల ఏజెంట్..బీజేపీ Covart....
@Ma.abhiboss
3 күн бұрын
Ambedkar garu kuda OC laku nachadu.Manda Krishna andariki nachalani rule emi ledu,Arogya sree scheme Krishna valla vachindikabatti kontha mandiki nachadu.Ee roju handi capped 6000 rupees pention vastundi Krishna valla.Ina nachadu.Ambedkar garini SC constituency lo vodincharu.History telusu kovali.Ee roju vargikarana vyatirekula valla samajaniki vorigindi emiledu.Okariki nachanan tha matrana Manda Krishna value taggadu.......
@upenderperamandla6784
4 күн бұрын
ఇన్ని రోజులు మీరు ఎవరో తెలియదు గోపినాథ్ గారు జై భీం ఇంకా తెలియని మన మేధావులు బయటకు తీసుకురా వెంకటేశం అన్నా
@sureshbhupathip5043
Күн бұрын
Excellent sir
@empellirakesh8812
4 күн бұрын
నిజం చెప్పాలంటే గోపినాథ్ సార్ గారు మీరు దళితుల తరుపున పోరాటం గొప్పది సార్ 🙏👌
Being cardiologist don't mean you now every thing in this world... Nee lanti cardiologistlu thousands lo vunnaru.. be in ur limits when commenting on people who are fighting for their rights
@nageswararaodoolapalli8020
3 күн бұрын
😢15+15 mla లు రాజ్యది కారం కాదా...?రాజ్యాధికారం వచ్చినా అది కూడా దొ బ్బి, తినేది మాలలే అవుతారు. వాటాలు పంచండి. ఉద్యమాలకు కలుపుకోండి. జై కూటమి.
@janaiahpatteti8558
14 сағат бұрын
Megatha sc candidates sangathi emiti.mala,madiga lu mathramay unnara.⁰
@janaiahpatteti8558
14 сағат бұрын
M.krishna is a great genge
@guruvaiahgollapalli715
Күн бұрын
Dr.గోపినాథ్ గారు , మీలో నిజంగా రాజకీయాలపై ఆసక్తి వుంటే 90 తర్వాత ఆరు సార్లు ఎన్నికలు జరిగాయి.ఈ 30 సంవత్సరాలలో ఒక స్వతంత్ర అభ్యర్థిని అయినా చట్ట సభలకు పంపగలిగామా.94 లో రాష్ట్రంలోకి బీఎస్పీ వచ్చాక అ పార్టి నుండి సీనియర్ దళిత నాయకులుగా పేరు పొందినా వారు సైతం నెగ్గలేదు.2004 ఎన్నికలలో బీఎస్పీ నుండి లకే రాజారావు గారు పాడేరు లేక అరకు నుండి గెలిచారు. ఆయన గెలవడానికి ఎంత కృషి చేసి వుంటారో మనం ఊహించవచ్చు....మీ గెలవగలిగి వుంటే కృష్ణ ఎందుకు అడ్డు తగు
@ajedits5814
2 күн бұрын
1990 దశకంలో బీఎస్పీ పగ్గాలు ఏపీలో మాలలు దగ్గర ఉన్నాయి, రాజ్యాధికార కోసం ఎందుకు పోరాడలేదు, 2019లో జనసేనా &బీఎస్పీ పొత్తు కుదిరితే బీఎస్పీ కి ఒక్క ఓటు వేయకుండా మాలలు మొత్తం అగ్రకుల పార్టీ వైసిపి కి సఫార్ట్ చేశారు, 2023 లో తెలంగాణ లో rsp&బీఎస్పీ పోటీలో ఉన్న ఒక్క మాల ఓటు వేయలేదు, కాంగ్రస్ కి మద్దతు ఇచ్చారు 2024 లో ఏపీలో టీడీపీ కి సఫోర్టీ చేశారు, మీరు రాజ్యాధికారం కోసం ఎప్పుడు రాజకీయాలు చేశారు..? లీడింగ్ లో ఉండే ఆగ్రకుల పార్టీ వైపు ఉంటారు, వర్గీకరణ పవనాలు వీస్తున్నా అప్పుడు దళితుల ఐక్యత, రాజ్యాధికారం అని మీ మాల బుద్ధి చూపిస్తరు, ఎవరు ఆపిన రెండూ రాష్ట్రాలలో వర్గీకరణ అమలు చేయిస్తారు, దక్షణాది రాష్ట్రాలలో పక్కాగా వర్గీకరణ అమలు చేయిస్తారు..
@SunderRaj-z8q
3 күн бұрын
డాక్టర్ సార్ గారికి నమస్కారం మీ యొక్క ఇంటర్వ్యూలో మధ్య మధ్యలో ఇంగ్లీష్ పదాలు మాలాంటి ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం చదవని వారు నీ యొక్క స్పీచ్ ను ఇంటర్వ్యూ ను ఎలా అర్థం చేసుకుంటారు మీరు తెలుగులో మాట్లాడిన మాటలు అన్ని అర్థం అయినాయి ఇంగ్లీష్ లో పలికిన పదాలు అర్థం కాక కొంతవరకు మీ ఇంటర్వ్యూ వృధా వ్యర్థమైన అని నా యొక్క భావన
@HemAnth-jc8so
2 күн бұрын
Modi antha Neechamaina Leader no in India
@toarise8611
Күн бұрын
Mutalu, sanchula manda leda?
@rajuprattipati1181
3 күн бұрын
Just wait vastaye
@raghothamreddykethireddy6571
3 күн бұрын
A great doctor.kansiram idealoge
@prasadyerraguntla7682
4 күн бұрын
డాక్టర్ గోపీనాథ్ గారికి నా నమస్సుమాంజలి మీ ఇంటర్వ్యూ చూస్తూ మందకృష్ణ గారికి ఒక సత్యాన్నితెలియజేస్తున్న.ప్రతి మనిషి ఇతరుల ఎడల ప్రేమ దయ కలిగి ఉండాలి. కానీ నీతోటి మానవులైన మాలల మీద దుర్యోచన చేస్తున్నావ్. వారి క్షేమం కోరకుండా, ద్వేషము చిమ్ముతున్నావు. ఈ విధమైన దృశప్రచారము చేయుట మంచిది కాదు. నీతి న్యాయంగా జీవించు. కాదు ఇదే విధంగా ప్రవర్తించిన ఎడల నీకు తప్పక శ్రమలు సంభవించును. ఈ సత్యము ప్రతి మనిషికి అన్వయిస్తుంది. జై భీమ్
@SIDDHARTHA1041
4 күн бұрын
*Super sir 👌🙏🇮🇳💐 JAIBHIM JAIPHULE JAIPERIYAR JAIBHARAT ✅💯 PERFECT 👌✅*
@RishiKumar-gk1jq
4 күн бұрын
Sir your statement is very wrong because he fight for Sc reservation.
@toarise8611
Күн бұрын
Who?
@anantharamulu8080
4 күн бұрын
Let them divide sir.Madhigas should develop first.They are ready to be with RSS.
@rajujk397
4 күн бұрын
ఏబిసిడి వర్గీకరణ చేసుకొని అన్నదమ్ముల్లా కలిసి ఉండి మందకృష్ణ మాదిగ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే మాదిగలం తో సపోర్ట్ చేస్తారు అప్పుడు మనం రాజ్యాధికారం పొందుతాము
@rbhaskarrao8467
4 күн бұрын
ఉమ్మడి రిజర్వేషన్లో SC-15% ,ST-7.5% వాటిలో ఇప్పటి వరకు పూర్తిగా ఏప్పుడైనా నింపినరా, లేదు. అంటే మీరు చేప్పేవన్ని అబద్దాలే కదా. ఓక్క మాలలే కాదు మాదిగలు కూడ పోందిన పదవులు అన్ని కలిపినా 7శాతం నిండలేదు అనడానికి సాక్షం బ్యాక్ లాగ్ పోస్టులు లక్షల్లో ఉన్నాయి.
@SudhirKumar-li4dk
3 күн бұрын
అందుకే మీకు మీరే మెదడు తక్కువ గాళ్ళు అనుకునేది. మేకను పెట్టుకొని..దాన్ని ఎవడొ కోసి పనికిరాని పోగులు ఇస్తే ..దానికి ఆశపడటం ఏంటిరా నాయనా..😮
Well educated people only against the spirit of ABCD classification because they all rich people I don't want download in people to come up
@ManaBhojanamaha9999
Күн бұрын
అంత సులభమా సార్ రాజ్యాధికారం దళితులకు, మీలాంటి వారు ముందునుండి ఉన్నారుకదా ఎందుకు సాధించలేదు రాజ్యాధికారం. నిరుపేద ఎస్సీలకు రిజర్వేషన్లు పంచాలనే సరికి ఎందుకు నీ ఏడుపు. ఇవి సాధించిన మంద కృష్ణకు మంచిపేరు వస్తే జీర్ణించుకోలేక పోతున్నారు. సామాజిక ఉద్యమాలు ఎన్నో ఉన్నాయి సాధించి గొప్పవరుకండి మీరు.
@menthanavasanatharao1597
Күн бұрын
పుచ్చకాయలు తినండి
@Ma.abhiboss
4 күн бұрын
Mundu family lo annadammulu samana vatalu panchukuni samajam gurinchi matladandi.Manda krishna garu Vargikarana nu vyatirekinche kondarini anaga meelanti vallanu matrame manuvadulu annaru........
@jesusway1218
5 күн бұрын
Court is Clear Sc ABCD Sir
@msriramulu2671
4 күн бұрын
మీరు మేధావులు కదా.. రాజ్యాధికారానికి మంద కృష్ణ మాదిగ ఎలా అడ్డు వస్తారు..
@SudhirKumar-li4dk
3 күн бұрын
నూరు శాతం మందనే ఈ రాష్ట్రంలో ఐక్యతకు విచ్చిన్నకారుడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ తో కలిసి మొత్తం రిజర్వేషన్ లను తగలబెట్టేకార్యక్రం చేపట్టాడు.
@Ma.abhiboss
4 күн бұрын
Iddaru subject pi avagahana Leni vallu matladukuntunnaru.Manda Krishna garini vimarsinche sthayi meeku ledu radu kuda.Manda Krishna rupam lo Ambedkar garu marala puttaru.Ayana Desam lo 1949 lo cheya leka poyina konni panulu Manda Krishna chetha cheyistunnaru.Meeru matladedi tappani munduga telisina varu meere.
@sitasudarthi4189
4 күн бұрын
Jai Bheem brother
@SrinivasThalla-yf8cq
5 күн бұрын
Excelllent speech, strong countet.
@battumohanrao4213
4 күн бұрын
The Articles 341,342 are rigid articles they can't be divided these articles give Schedule status and identify the castes to be treated as Scheduled Article 366(24)and 366(25).definitions of schedules.Even they can't be altered and even a further notification can't issued additionally that's why Cheief Justice has said it possible to categorize as per article 14 and also said that evey caste is a class against the article 366(24) and (25) which are definitions of schedules castes the Scheduled castes word was used in 1935 .in the government of India act 1935 as per this act both scheduled castes and Scheduled tribes were given reservations there from the word schedule was derived.
@rajuprattipati1181
3 күн бұрын
Mandha Krishna madhiga great leader nuvuu eni chepena
@rayalakumar5298
5 күн бұрын
Why he was maintain calm last 30 years....why bcz it's benefit to their caste only thatwhy he maintain calm
@rayalakumar5298
5 күн бұрын
AVM gadiki maths kuda radu aa ra nayana😂😂😂😂
@jesusway1218
5 күн бұрын
Mari 11Mukklu Sir
@arigelapullaiah5244
4 күн бұрын
Classify and justy to all
@laxminarayanajakkunuri4299
4 күн бұрын
మీరు ఇన్ని కహానీలు చెబితున్నారు కానీ 2000లో వర్గీకరణ జరిగినప్పుడు మద్దతు ఇస్తే ఈరోజు ఇన్ని పరిణామాలు జరగవుగా. ఈ 20ఏళ్లలో రాజ్యాధికారం కోసం పోరాడి సాధించేవాళ్ళు. మిమ్మల్ని మనువాదులు అంటే ఇప్పుడు ఆవేశం వచ్చిందా. మీలాంటి వారిని ఏమనలో కూడా అర్ధం కాటల్లే. కృష్ణ మాదిగ ఎప్పటికి దేవుడే
@rbhaskarrao8467
4 күн бұрын
ప్రపంచ మేదావి బాబా సాహేబ్ అంబేద్కర్ గారు ఏవరి కాళ్ళు మెుక్క కుండా , వందల సంవత్సరాలుగా మనువాదులు అంటరాని కులాలను ఊరికి దూరంగా ఉంచి, బట్టలు లేకుండా చేసి, చదువుకోరాదని ఆకాంక్షలు పేట్టి, చదుకుంటే నాలుకలు కోసి, ఉండడానికి ఇల్ల లేకుండా చేసి, గుడిలోకి రాకుండా నిశేదంచి, కనీ సమైన హక్కులు లేకుండా చేసిన బ్రహ్ణణుల మనువాదుల మేడలు వంచి అనగారిన వర్గాలకు హక్కులు సాదించడం. అది ఆత్మగౌరవంతో జివించడం అంటే. మంద కృష్ణ మాత్రం వర్గీకరణ చేయ్యండి బాబూ అంటూ జాతి ఓట్లను ఏరగా వేస్తూ కనబడ్డ మనువాదుల కాళ్ళు మోక్కుతూ అడుక్కోవడం పోనీ బాబా సాహేబ్ అంబేద్కర్ గారు సాదించిన రిజర్వేశన్లు కాకుండా ప్రత్యేకంగా /అదనంగా (15శాతం కాకుండా ) తేస్తుండా అంటే అదీలేదు,
@rajuprattipati1181
3 күн бұрын
Commission alredy chepaye
@ShankarPasula-rq6vv
5 күн бұрын
Jai bheem sir jaimala
@gnageswararao8624
3 күн бұрын
70 year's account kavali sir
@kkantharao8159
5 күн бұрын
మీ కాళ్లు పట్టుకోవాలి మాదిగల మీ కాళ్లు పట్టుకోవాల్సిన అంత అవసరం లేదు
@mattipallihanumantharao9607
3 күн бұрын
మాదిగలు ఏంత మంది ఉద్యోగస్తులు ఉన్నారు మాలలు ఎంత మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఆ ప్రాతిపదికన క్రిమీ లేయర్ ఉపయోగి౦చి SC వర్గీకరణ చేయాలి
@Onetapking_0101
4 күн бұрын
Great interview sir. correct persons are interaction about social issues
@kishanbanswada9440
3 күн бұрын
👍🙏
@sreenukollapudi7273
4 күн бұрын
First ABCD next CM seat but CM candidate KRISHNA MADIGA don't tell falls alligation prove your self.after that we are happy brothers otherwise ABCD struggle continue.......
Dr Gopinath gariki jayabeem meeru cheppinatuvanti vishayalu akshara sathyam koolipothunna dhlitha jathiki meeru oka support ABCD ki badulu AB vunte chala baguntadi
@rayalakumar5298
5 күн бұрын
Mari jobs evvadam lo enduku unity cheyaledu sir ...just u want political unity is enough or else...
@BapuRamilla
Күн бұрын
AVM media Naa Leka Mala media Naa cheppali.Meru Eddaru kuda Madiga laku Vyethirekaram meru matladam batti Teltunnadhi.
@rajeshamrajesham9893
2 күн бұрын
వర్గీకరణ ద్వారా అంద వలసిన రిజర్వేషన్ రాజ్యాంగ ఫలాలను 30 సంవత్సరాలనుండి సాటి దళితులకు అందకుండా అడ్డుకున్నది ఎవరు? అప్పుడే మీరు వర్గీకరణ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండి వర్గీకరణకు సహకరించి ఉండుంటే మాల మాదిగలు ఒక్కటై ఉండుంటే రాజ్యాధికారo ఎప్పుడో వచ్చేది కదా. మొన్నటి కి మొన్నటి సుప్రీం కోర్ట్ ఫుల్ బెంచ్ తీర్పును కూడా తప్పు పడున్నారు మీరు. ఒక్క జడ్జి మీకు అనుకూలంగా మాట్లాడితే ఆమె ఒక్కతే నిజమైన తీర్పు ఇచ్చిందంటున్నారు మీరు. ఆరుగురు ఇచ్చిన తీర్పు భారత దేశంలోని ప్రజలంతా మెజారిటీ తీర్పు ను స్వాగత్తిస్తే మిరు ఆ తీర్పు ను వ్యతిరేకిస్తున్నారు. సామాజిక న్యాయం వైపు నిలబడ్డ మంద కృష్ణ డే తప్పు అంటున్నారు మీరు. మీరు వాధన తప్పు అన్ని మీకు తెల్సిన revew పిటిషన్ లు వేస్తున్నారు. రాజ్యాధికారం వైపు దళితులు పోకుండా అడ్డుకుంటున్నది మీరు కదా సార్. ఇందులో మంద కృష్ణ డి తప్పు లేకున్నా అతన్ని మీరూ బద్నామ్ చేసి దళితుల ఐక్యత మధ్య ఆగాధం పెంచుతున్నది మీరు. ఇప్పటికైనా మాల మాదిగలు ఒక్కటి కండి రాజ్యాధికారం దానికదే వస్తది. దళితుల మధ్య ఐక్యత పెరగాలి
@rajuprattipati1181
3 күн бұрын
Aduke ABCD chesaru
@VentapalliRajarao
4 күн бұрын
జై భీమ్ జై మాల జై గోపి నాధ్ సార్
@localpoliticalchannel340
3 күн бұрын
మందకృష్ణ ముమ్మాటికీ BSP ని ఉమ్మడి AP లోకి రాకుండా మనువాదులతో చేతులు కలిపి వర్గీకరణ ఉద్యమం ఎత్తుకొన్నాడు.
@mattipallihanumantharao9607
3 күн бұрын
ఇప్పుడు మందకృష్ణ మను వాది కాదా ఆలోచించాలి
@gandhipedapudi6871
2 күн бұрын
Neeku knowledge Ledu, Don't speak like this type of speach... Manda krishna ki Anni telusu
@nageswararaodoolapalli8020
3 күн бұрын
మాదిగ లు, అడిగే వాటాలు ధర్మము. రాజ్యాధికారం,, ఐక్యత, అని, మభ్యపెట్టే, మీది, క్రపటం, కుటిలత్వం. ప్రజలందరికీ తెలుసు.
@johnabraham1165
Күн бұрын
First divide rajyadikaram among all sub sections of sc's
@saikumarnakka8063
4 күн бұрын
Ne gajjimoham chudaleka pothunnam interviews cheyyaku svardham lekunda bathakalevu
@SrinivasThalla-yf8cq
5 күн бұрын
Jai bheem sir
@rajuprattipati1181
3 күн бұрын
Mala lu happy selves
@gandhipedapudi6871
2 күн бұрын
Nuvvu one side matladutunnaru
@kanaparthisimhadri7522
4 күн бұрын
జై భీమ్ సార్ ✊✊🙏
@rajuprattipati1181
3 күн бұрын
Jobs guruchi mataladadi ra mala medavi
@rajuprattipati1181
3 күн бұрын
Abo mala medavulu A, B 😊😊
@rajuprattipati1181
3 күн бұрын
Nuvuu road medaku vachi poradava mala medavi kuruchoni matalu chepatame e malavadhi
Dear gopinada Sir please start you sc,st, bc, obc, minority unit make united discussions it'll be helpful for rajyadhikaram and bhujanulu ko Thank you
@centurion1204
5 күн бұрын
Jai bheem 😂
@karamanilraj8021
5 күн бұрын
JAI BHEEM NAMO BUDDHAYA🙏🙏🙏 ANNA LU
@jesusway1218
5 күн бұрын
Jai Mandha Krishana sir
@cheemalapentalingamaiah8936
4 күн бұрын
Samajam baga ledu sir.
@rajuprattipati1181
3 күн бұрын
Nuvuu chepedi avadura ra babu
@indralaJhoni
4 күн бұрын
Jai beeim sar. Jai jai mala. MF.Gopinth.ssr. Dalitha Jathulanu. Manuvadulaku SL. Radei. Thakatu Ieipoyam.. Kanei.Rajadeikaram. Pramukyam.. Adei. BSP.Thona. sadyam. Meiru BSP Lo.Randei.sar. Jai beeim sar.
@arvasantha7628
5 күн бұрын
మంద ఎలియా గారు వలన ,
@rajuprattipati1181
3 күн бұрын
Neku brine leda
@cheemalapentalingamaiah8936
4 күн бұрын
Gopinath sir nenu kuda mee opinian tho ekeevasthunnanu. My opinian kuda same to same sir.
Пікірлер: 171