వేదికలేదు. హంగామా లేదు హాలు లేదు. ఆసీనులైన ప్రేక్షకులు లేరు. పారితోషికం డిమాండు చేసే కళాకారులు లేరు. అయినా విద్య అదే . సంగీతం అదే. నైపుణ్యం అద్భుతం. ప్రతిభ వెలకట్టలేం. పేరూ ఊరు లేని వేషభాసలు లేని కళాకారులు కటికనేలపై రోడ్డుపక్క. వేళలేదు. టికెట్టుకొన్న ప్రేక్షకులు లేరు. విన్నవారు విని ఆనందించొచ్చు. తృణమో పణమో ఇచ్చినవారు ఇవ్వొచ్చూ లేనివారు లేదు.ధనాశ లేని కళా పిపాసులకు పొట్ట గడిస్తే చాలు వీరి రుణం ఎలా తీర్చుకోగలం?
@jayaprakashadelly3221
2 жыл бұрын
వారి కళనే కాదు మీ భాష కూడా చాలా అద్బుతముగా ఉంది అన్నగారు, చక్కగా తెలుగులోనే మంచి పదములతో వారి కళ గురించి వివరించినారు🤝🙏👍
@MIDRaju
2 жыл бұрын
@@jayaprakashadelly3221 సోదరభావంతో నా స్పందనలోని భాష చక్కగానూ అద్భుతంగానూ ఉందంటూ పోస్టు చేసిన మీ ప్రశంసకై మీకు ధన్యవాదాలు. అట్టి ప్రశంస నాకు ఎంతో విలువైనది. మరువరానిది. మీలా స్సందించేవారు చాలా అరుదు. మీకు శుభం కలగాలని ఆశిస్తూ...
@prabhushekinah257
2 жыл бұрын
నిజంగా మీ స్పందన అభినందనీయం అలాంటి వారిని గుర్తించటం, గౌరవించడం ,సన్మానించడం మన సంస్కారం మీకు మరోసారి నమస్కారం
@rameshgoudrealestate5965
2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bravichendrabravichendra7532
2 жыл бұрын
🙏🙏🙏👍👍
@mukundaraonouvada3707
2 жыл бұрын
చాలాబాగుంది కుర్రవాడి తబలా వాయించడం కూడ వెరైటీ గా వాయించాడు 👍👌
@varalakxmibandaru816
Жыл бұрын
ఇలా నేర్చుకోవటానికి వాళ్ళు ఎంత కష్టపడి వుంటారో ఇంత చిన్న వయసులో ఆపిల్లాడు ఆ పెద్దయనకు ఎంత సపోర్ట్ ga వున్నాడు ఇలాంటి వారిని encourage చేయలి కూటికోసం కోటి విద్యలు కాని ఆ అబ్బాయి తబల వాయిస్తుంటే చాల బాద వేసింది ఎంత తగ్గించుకున్నాడో ఆ దేవుడు అంత హెచ్చింపు ఇస్తాడు God bless you ra daddy
@sanapathikasinaidu5113
Жыл бұрын
Kasinaidu
@t.janardhanarao09tjrs41
2 ай бұрын
చాలా బాగా వినిపించారు మీ లాంటి కళా కారులను ప్రభుత్వం గుర్తించాలి ధన్య వాదములు నమస్తే
వీరి అడ్రెస్స్ ఫోన్ నెంబర్ తెలుపగలరు . ఎంతోకొంత సహాయము చేయాలని అనిపిస్తున్నది
@palleturiporadu
4 ай бұрын
Ok bro
@GVasudevu
3 ай бұрын
,@sharathbabuvodithal425
@gvenu988
2 жыл бұрын
అద్భుతమైన ప్రతిభ వీరికి చేతులు జోడించి నమస్కారం కళాభివందనాలు
@narasimharaovlayithi3346
Жыл бұрын
Very Nice.
@bsfindian803
Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@prabhushekinah257
2 жыл бұрын
ఎంత కమనీయం... వీరి కళ ..కాల క్రమేణా అంతరించిపోకుండా ప్రభుత్వం ,స్వచ్ఛంద సేవా సంస్థలు వారిని గుర్తించటం, గౌరవించడం సన్మానించడం, కాపాడుకోవడం మన సంస్కారం వీరికి ధన్యవాదములు
@srinivastelagareddy9160
Жыл бұрын
It's truth bro
@naidu14321
Жыл бұрын
🎉
@OsitMandal
6 ай бұрын
❤❤❤❤ km I'll uni ok😊
@MrPotharaju
3 ай бұрын
ఏడుకొండల శ్రీనివాసుడు వీరిని చల్లగా చూడాలి 🙏
@bvsraju5200
2 жыл бұрын
మీ హార్మోనియం తబలా వాడుతున్నారు పాట కూడా చాలా బాగుంది ధన్య వాదాలు.
@ShivaBhargavi
2 жыл бұрын
👌👌🎧🎶🎵
@NarasaiahK-m9e
3 ай бұрын
కోటి విద్యలు కూటి కొరకే ఇలాంటి వారిని ప్రొచహించాలి 🙏
@Thammimenivenkatanaidu
2 жыл бұрын
హార్మొనియం లాంటి సంగీత వింటూ వుంటే ఈ లోకాన్నే మరచి పోతుంటాం ఎంత అద్భుతమైన కళ ఈ భూమి ఉన్నంతకాలం ఈ కళ బ్రతకాలి దీనికి దయచేసి ప్రభుత్వాలు తప్పకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
@kalisettyprakash
Жыл бұрын
నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చాలా సార్లు విన్నాను సూపర్
@pbnlyrics8921
2 жыл бұрын
వీరి కళకు నా యొక్క పాదాభివందనం
@raghuramarao6349
Жыл бұрын
నిజంగా మీ ప్రదర్శనతో శ్రోతల మనసులకు సంకెలలు వేసినారు. మనసులు దోచుకున్నారు! అంతరంగం లో మధురానుభూతిని, ఆవిష్కరించారు. సంతోషం. 💐
@jastipadma8686
2 жыл бұрын
వంద శాతం శ్రుతి లయ బద్ధంగా మీ ప్రతిభ కు ధన్యవాదాలు
@muthaiahgedekar3432
2 жыл бұрын
నిజమైన కళాకారులు వీరిని వీరి కలను ప్రభుత్వాలు గుర్తించి వారికి గుర్తింపు ఇవ్వాలి.... ఇధి వాస్తవమైన మధుర సంగీతం....
@kantipudiramarao5749
Жыл бұрын
Bu bu
@madhusudanaraoganipineni4244
Жыл бұрын
Ilanti peda kalakarulaki prathi okkaru sahayapadali .wonderful song harmonium meeda play chesaru.
@devarja9372
Жыл бұрын
@@kantipudiramarao5749 6 is it
@devarja9372
Жыл бұрын
@@madhusudanaraoganipineni4244 8
@pvsprasad4264
10 ай бұрын
నిజమైన కళాకారులు ❤❤❤❤❤
@Sudha9999
11 ай бұрын
రోజంతా ఇలా వీధుల్లో హార్మోనియం , తబలా వాయించి అడుక్కొంటే, ఎన్ని రూపాయలు వస్తుంది, దాంతో కుటుంబాన్ని పోషించుకోవాలి. ప్రజలు, దాతలు ఇలాంటివారిని చేరదీయాలి, సహాయం చేయాలి. మనసుగతి యింతే,, మనిషి బ్రతుకింతే , మనసున్న మనిషికి సుఖములేదంతే . భగవంతుడే రక్షించాలి.
@syamsundarsuri1165
2 жыл бұрын
వారెవ్వా మీకు ఎన్నో అభినందనలు చెప్పినా తక్కువ కళాకారులూ మీకు నా హృయపూర్వక నమస్తే
@smarttirupati5633
2 жыл бұрын
భగవంతుడు ఎక్కడ ఉన్నారు అంటారు వీళ్ళలో భగవంతుడు ఉన్నాడు కళామతల్లి ముద్దుబిడ్డలు వీరికి నా వందనాలు
@harishn6898
2 жыл бұрын
ನಾನು ಕೋಲಾರ...ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ನುಡಿಸಿದ್ದೀರಾ ಇಬ್ಬರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು 🤝👌💐🙏
@manojchaturvedi4132
Жыл бұрын
I can't understand the words, but this is music of India and it touches your heart ♥. SALUTE from Varanasi.
మేము చిన్నతనంలో ఇలాంటి కళాకారులు చూసేవాడు ఇలాంటి సంగీతం తబలా హార్మోనియం మరి ఈనాడు కనుమరుగైపోతున్న వి ప్రభుత్వాలు ఏమి ఆదుకోలేవు కానీ ప్రజలే స్వచ్ఛందంగా ఆదుకొని ఆదరణ కల్పించాలి
@sheelammovies
Жыл бұрын
హార్మోనియం తబలా డోలక్ వాయిస్ వింటే నా మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా అనిపిస్తది ఇలాంటి వారికి సహకరించండి
@susarlasuresh6891
2 ай бұрын
అద్భుతంగా పాడారు,ధన్యవాదాలు,,మరెన్నో మధుర గీతాలు,భజనలు పాడాలని కోరుకుంటున్నాం,,
@naadinarayna8644
Жыл бұрын
కళను బతికించా లనేది వీరి తాపత్రయం... వీరికి వందనములు
@atlaravi8601
2 жыл бұрын
హార్మోనియం చాలా బాగా వాయిస్తున్నారు తబలా కూడా బాగుంది సూపర్
@paparaoarasavalli7144
2 жыл бұрын
అమోఘం అద్భుతమైన మీ గొంతు హార్మోనియం తో తబల కూడా చాలా బాగా కొట్టాడు
@piarsingh9634
Жыл бұрын
Although I don't know Telugu but you (both) artist very nice, very nice performance 👍
@bhaktamadhuramu7439
Жыл бұрын
వీరే నిజమైన సరస్వతి పుత్రులు....నమస్సులు...
@lankaadhipathi406
2 жыл бұрын
తబలిస్ట్ సూపర్.... మీలో సరస్వతీ మాతకి వందనాలు
@user-et2wn8mv1t
Жыл бұрын
సూపర్ అన్న.ఇంత మంచి వీడియో చేయడం. మన కళాకారులూ గొప్ప తనము భావితరాల కు చేరుతాయి 🙏🙏🙏
@vimalaamma9318
4 ай бұрын
EXTRAORDINARY SKILLS, VIRIKI UPADI KALPINCHALI. MEDIA VARU. VEERU MUSIC CHEVULU POETATLU LEDU.VINATANIKI YENTHO HAAEGA UNDI. HATSUP TO BROTHERS.GOD BLESS ALL.
@edlamallareddy1289
2 жыл бұрын
పేదవాని వద్ద కళకి ఒక పవిత్రత ఆద్రత అబ్బుతుంది
@VallabhaiR
29 күн бұрын
Great talent worth a recognition from every Telugu soul.. 🎉🎉🎉
@mohanacharycholleti4406
2 жыл бұрын
చాలా బాగా పాడారు ఇలాంటి వారిని ప్రోత్సహించాలి పాతపాటలతో మనసును రంజింప చేశారు ధన్యవాదములు
Kalama talli real children's god bless him dommara drama they showing permanence we encourage him tkq
@msn1830
2 жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు....🙏
@yogeshaiti7606
Жыл бұрын
Nijamga Orginal kalakarulu vire 👏👏👌👌👌👌👌👌👌👌👌👌
@anandjena7606
2 жыл бұрын
Harmonium played well.I like this old song very much accompanied by Tabla.Good performance on the street
@panduranga928
7 ай бұрын
సంగీత సరస్వతి పుత్రులరా మీ పాదాలకు నా నమస్కారములు
@ptb555
Жыл бұрын
👏The cultural department has to give opportunity for this artists👏
@abbojusanjeev993
Жыл бұрын
ఇలాంటి కళా కారుల్ని వదిలిపెట్టి ఏమిటికి గోరగాని వారికి సన్మానాలు సత్కారాలు చేసి బిరుదు ఇచ్చి గొప్ప చేస్తున్నారు మంచి కళా కారులకి అన్యాయం చేస్తున్నారు సినిమా రంగం టీవీ చానెళ్లు
చాలా అద్భుతం అంతే మధురంగా ఉంది తబలా కొట్టడం సంగీతం వాయంచడం చాలా అద్భుతం 💞
@girikumar461
2 жыл бұрын
Vah vah., Super,,,,,,,🎹🎹🎹🎹🎹🎹👍👌👌⚘⚘
@HuzzaTVDreamBook
Жыл бұрын
Nice information vlog !!!
@asudarsanrao4477
2 жыл бұрын
ఒరే బాబు నీవు మంచి గాయకుడవని నిరూపించు కోన్నావు. భగవంతుడు నిన్ను చాలా పేదవాడిగా సృష్టించేడు
@rajamanurivenkataraghavend6969
8 ай бұрын
ఇటువంటి మహానుభావులైన సరస్వతీసంగీత పుత్రులను మన్ననలు అంటే సమాజం కచ్చితంగా ఆదరించాలి.
@rajendrakodavaluru5968
Жыл бұрын
వీళ్లు నిజమైన కళాకారులు వీళ్లని ప్రోత్సహిస్తే బాగుంటుంది, కాని ప్రోత్సహించరు వీళ్లు పెద్దవాళ్లు అయిపోతారు.అది మన సొసైటీ.
@Vasudeva836
6 ай бұрын
ఇలాంటి కళాకారులను మంచి గా ఆదుకోవాలి
@mannaichozhan4325
Жыл бұрын
திறமை உள்ளவர்களிடம் வறுமையே மிச்சம். இப்படி திறமை உள்ளவர்களை சினிமா உலகம் கண்டுக்காது.ஏழை சொல் அம்பலத்தில் ஏறாது என்பார்கள். அருமையா வாசிச்ச சகோதரர்களுக்கு வாழ்த்துக்கள். இதை மட்டும்தான் நம்மால் சொல்லமுடியும்.
@labaladuryodhanasahu3461
Жыл бұрын
Road side Talent.....👍👌👌👌👌👌 better than lab/theatre....
@satyanarayanavengala3992
Жыл бұрын
కళలు అంతరించి పోతున్న ఎలాంటి కళాకారులను ప్రభుత్వము చేయూతనిచ్చి ప్రోచాహించలి
@vasanthanarayana3813
Жыл бұрын
Wonderful Hormonist Master and Thabalist Super
@sachinkamble6876
Жыл бұрын
छान गीत गायले आहे ढोलक पण मस्त वाजविले आहे मित्रांनो मला तर तुमचं गीत काय कळले नाही महाराष्ट्र राज्य
@VenuGopal-vy7ll
Жыл бұрын
Ahaaaa adbutham.. Atuvanti kalumasham leni varu + thinatani food djorikithe chalu anukune varu verllu excellent. Present public ku money vunte chalu anukuntaru
@knrknk5595
2 жыл бұрын
Chala bagundi guruvu garu
@neelkantperiyasamy3319
8 ай бұрын
இனிமை! இசைக்கு மொழி தேவை இல்லை! சுந்தரத் தெலுங்கு! 💐👍
@davidpagadala4755
Жыл бұрын
Super sirrr.....🎉🎉🎉
@tirupatiramarao8283
3 ай бұрын
What a amezing performance 🎉🎉 god bless both.
@veerababunvr7044
2 жыл бұрын
సూపర్
@gandlaprasad6802
11 ай бұрын
వీళ్ళని చూస్తే కళాకారులకు ఆస్తి అంతస్తు అవసరం లేదు అని అనిపిస్తుంది కానీ ఈ కలని వాళ్ళ పొట్ట నింపుతుంది అని అర్థం చేసుకోవచ్చు అంతా కళామతల్లి లీల
Пікірлер: 736