సమీప భవిష్యత్తులో ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరించబోతోంది. కానీ అదే టైంలో భారత్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు గణనీయంగా తగ్గుతోంది. ఇది లాభమా? నష్టమా? జనాభా తగ్గితే కేంద్రంలో తెలుగు రాష్ట్రాలకు రాజకీయంగా ఎదురయ్యే సమస్యలేంటి? ఈ అంశాలపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ... ఇవాళ్టి వీక్లీషో విత్ జీఎస్లో
#AndhraPradesh #Telangana #Population #WeeklyshowWithGS
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Негізгі бет Telugu States: తెలుగు రాష్ట్రాల్లో జనాభా తగ్గితే రాజకీయంగా కేంద్రంలో ప్రాబల్యం తగ్గిపోతుందా? | BBC
Пікірлер: 180