ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నకు......... తెలుగు ట్రెక్కింగ్ బృందం విజయవంతంగా చేరుకుంది. లండన్ కు చెందిన డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరిరావు నేతృత్వంలోని 23 మంది తెలుగు పర్వతారోహకుల బృందం..... 5 వేల 364 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్ ను.... చేరుకున్నారు. నేపాల్ లోని సోలోఖుంబు జిల్లాలోని లుక్లాలో
ఎవరెస్ట్ అధిరోహణను ప్రారంభించిన ఈ బృందం..బేస్ క్యాంప్ ను చేరుకోడానికి 10 రోజులు పట్టినట్లు........... తెలిపింది. పర్వాతారోహణ సమయంలో అక్కడి వాతవరణం క్లిష్టంగా ఉందని...... అయినా దానిని ఆస్వాదించినట్లు చెప్పారు.
ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నకు వెళ్తున్నప్పడు సమీపంలోని కొన్ని పర్వతాలకు చెందిన మంచు ఫలకలు కూలాయని... వాటిని తప్పించుకుని విజయవంతంగా అనుకున్న లక్ష్యాన్ని చేరినట్లు తెలుగు బృందం వెల్లడించింది. ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు తమ ఆక్సిజన్ స్థాయి 70 నుంచి 80 మధ్య ఉండి ఇబ్బంది పడ్డామని... కానీ వాటిని అధిగమించామని డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరిరావు నేతృత్వంలోని బృందం తెలిపింది. బృందంలో ఇద్దరు మహిళలు కూడా ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు చేరుకున్నట్లు వెల్లడించారు. గతంలో పలు బృందాలు దక్షిణాఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో మౌంట్ టౌబ్కల్ లో విజయవంతంగా ట్రెక్కింగ్ చేశాయి
Etv Andhra Pradesh
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZitem Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
Негізгі бет Telugu Trekking Team Reach Everest Base Camp
No video
Пікірлер