మనిషి పుట్టిన దగ్గర్నుంచి జరుపుకొనే ఎన్నో వేడుకల్లో అతి ముఖ్యమైన వేడుక వివాహం. ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని, ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ప్రాంతాలనుబట్టి, కులాలనుబట్టి చిన్నచిన్న మార్పులుంటాయి. తెలుగువారు జరుపుకునే వివాహవేడుకకీ కొన్ని ప్రత్యేకతలున్నాయి.
పెళ్లిలో చదివే మంత్రాలు, చేసే వాగ్దానాలు మొదలుకొని, కట్టుకునే నగలు, ఆడుకునే ఆటల వరకు అన్నింటికీ ఓ అర్థం ఉంది. పెళ్లి చేయించే వారికి కానీ, చేసుకొనే వధూవరులకు కానీ, వారి తల్లిదండ్రులకు గానీ మన వివాహ సాంప్రదాయాలు, అందులో జరిగే వేడుకల ఎందుకు అనేది చాలామందికి తెలియదు. ఈ వీడియొలో మన తెలుగు వారి పెళ్లిళ్లలో పాటించే సంప్రదాయాలు, ఆచారాల వెనకున్న పరమార్ధం, ప్రత్యేకతల గురించి అన్నీ వివరాలూ తెలుసుకుందాం. వీడియొ చూశాక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి.
Thanks for watching the video.
Welcome to Bharatiya Samskruthi! We are dedicated to bringing you a spiritual and soul-enriching experience through a wide range of devotional content in the Telugu language. Explore the divine realms of Hinduism, spirituality, and cultural heritage as we share information regarding Ramayanam, Maha Bharatam, Bhagavatam, Puranas, spiritual texts and much more. Join our community of like-minded souls on a journey of faith, devotion, and inner peace.
Subscribe now to embark on a spiritual voyage with us!"
If you find my videos worthy and good, like, comment and share to your friends and relatives.
Please “Subscribe” to my channel for more upcoming videos and press the Bell icon for my latest updates.
Please keep supporting me.
Thank you.
Copyrighted content, don't use without permission.
Disclaimer: Some contents are used for educational purpose and technical support for needy people Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
If have any issues regarding copyrighted content, please let me know.
bharatiyasamskruthi.yt@gmail.com
Related searches
bharatiya samkruthi,puranalu in telugu,aparna,lifeorama,lifeorama latest,lifeorama videos,hindu marriage act,marriage,hindu marriage,hindu marriage rituals,hindu marriages,telugu marriage,telugu wedding,telugu marriage videos,hindu wedding,telugu marriage traditional rituals,subhamastu hindu telugu marriage bureau,traditional hindu marriage secrets in telugu,hindu wedding in telugu tradition,telugu hindu marriage procedure
Негізгі бет తెలుగువారి పెళ్ళితంతు వెనకున్న అర్ధం, పరమార్ధం Hindu telugu wedding procedure Hindu marriage rituals
Пікірлер: 10