తెనాలి పట్టణంలోని పోలింగ్ బూత్ వద్ద ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, యువకుడి మధ్య ఘర్షణ జరిగింది.
ఆ క్రమంలో ఎమ్మెల్యే శివకుమార్ ఆ యువకుడిపై దాడి చేయడం, ప్రతిగా ఆ యువకుడు కూడా ఎమ్మెల్యే మీద చేయి చేసుకోవడం ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీసింది.
#andhrapradesh #election #tenali #mlaslapped #mlashivakumar #pollingday #ysrcp #tdp #janasena #bjp
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Негізгі бет Tenali MLA శివకుమార్, యువకుడి మధ్య ఘర్షణ.. చెంపదెబ్బలు.. అసలేం జరిగిందంటే.. | BBC Telugu
Пікірлер: 468