kzitem.info/news/bejne/x6SIq5-lhKmja4Ysi=ejcP-M21ojbImsz2 TENALI NEWS 11/08/2024 : నాదెండ్ల.! ప్రక్షాళన.! ఎందుకు చేశారో తెలుసా.!?
@Your_Surya
Ай бұрын
ఇల్లాంటి పొలిటికల్, లీడర్స్, మినిస్టర్స్ అండ్ MLAs కావాలి, రావాలి, ప్రజలకు స్వచ్ఛమైన పాలనా ఇవ్వాలి, థాంక్స్ మనోహర్ గారు.
@Prasads_youtube
26 күн бұрын
22z?😂z3 😂z2z3🎉z3 z32😂😂r24244x2xd😂🎉
@purnaeluri1724
Ай бұрын
ప్రజల పట్ల బాధ్యత కలిగిన నాయకుడు ఎలా ఉంటాడో చూపిస్తున్నారు 👌👌👌👌👌👌👌👌👌👌
@KagitaLakshmi
Ай бұрын
Goppa nayakudu mana nadendla jai
@JaiHind-qr7di
Ай бұрын
అవినీతికి గబ్బుకు అలవాటు పడిన ప్రజలకు ఇలాంటి నిజాయతీ పాలన కొద్దిగా ఇబ్బందిగా వుంటుంది.☺️ సూపర్ sir. 👍👌🙏
@seethaBommi-ct6hl
Ай бұрын
Yes 😊
@07Ap1a0608
Ай бұрын
Sir, vote amukuna kukali ni vadilipetesaru yanti
@NagendrababuPedala
Ай бұрын
సర్ మీరూ ఇలా తనిఖీలు నిర్వహించారు నా లైఫ్ లో నేను ఎపుడు ఇలా చూడాలా మీరు సూపర్ ఇలా ఒక్క రోజు కూడా x mla Siva Kumar ఒక రోజు పని చేసింది లేదు. మీరు మాట్లాడే లాంగ్వేజ్ సూపర్ English and Hindi హ్యాట్సాఫ్ సార్.
@SubbarajuCh-hp4er
Ай бұрын
సూపర్ సార్
@ramanasigireddy7318
Ай бұрын
demudu digi vachada
@user-kx2ey2fj3v
Ай бұрын
Super sir
@kreddy-sv1gy
Ай бұрын
i never seen in any other channel this is good rating videos why 🥸
@Lakshmanarao7299
Ай бұрын
Elantivarinea manam Assembly ki Panpali
@srinivasgangadharam2349
Ай бұрын
ప్రజలు అధికారులు అందరూ ఇకనుంచైనా నిజాయితీగా బ్రతకడం నేర్చుకోవాలి
@manoharjsvl7138
Ай бұрын
మా ఓటు కు న్యాయం జరిగింది సార్.
@Yanadisangalamahakutami123
Ай бұрын
Yes
@nagarajavgr4695
Ай бұрын
Jayaho Janasena నాదెండ్ల మనోహర్ సార్
@sankararao5956
Ай бұрын
Jaijanasina
@sivakumarn5131
Ай бұрын
మంచి పరిపాలన బాగుంది
@kondaveetisreenivasarao5553
Ай бұрын
ఇది కదా జనసేనా పవర్ జనసేన బలం పవన్ కళ్యాణ్ బలం నాదెండ్ల మనోహర్ గారి పవర్❤😂🎉
@radhakrishnavasavi5780
Ай бұрын
Sir మీరు పభుత్వ అధికారుల చేత బాగా పనిచేయిస్తున్నారు ప్రతి మంత్రి ఎలా చేస్తే రాష్ట్రము మొత్తం బాగుపడుతుంది జై జెనసేన జై పవన్ కళ్యాణ్ జయహో నాదెండ్ల 🎉🎉
@dhanrajdnr1345
Ай бұрын
ఇది కదా నిజమైన నాయకుడు ఉండవలసిన లక్షణాలు జై మనోహర్ అన్న
@venkatakumark4590
Ай бұрын
Hat's off to నాదెండ్ల మనోహర్ గారు
@BalakrishnaPatamsetti
Ай бұрын
నాశనం అయిపోయిన వ్యవస్థనీ, అవినీతి, బద్దకం, ప్రజలకి జవాబుదరితనం లేని ప్రభుత్వ ఉద్యోగులను గాడిలో పెట్టేందుకు మీరు చేస్తున్న విధానం నిజంగా అభినదనీయం...Great Job Sir.. Monthly once do inspection on each constituency not only tenali..
@syamyalamarthi8726
Ай бұрын
నిజమైన నాయకత్వం ఇది.. నిత్యం ప్రజా సమస్యల పై దృష్టి..పెట్టి.. వ్యవస్థలు సక్రమంగా నడిచేలా చేయటం.. Hatsoff
@viswanathampaila9483
Ай бұрын
మీరు ఇలా చెయ్యడం చా సంతోషంగా ఉంది
@guna501
Ай бұрын
ఇలా వ్యాపారస్తుల పైన మాత్రమె కాకుండా MRO office ఇంకా వేరే గవర్నమెంటు ఆఫీసస్ పైన కూడా ఇలానే తనిఖీల కోసం వెళ్ళండి. ఇంతకీ పదింతలు దొరుకుతుంది అవినీతి.
@gopal-666
Ай бұрын
ఈ రాష్ట్రంలో అతిగా అవినీతి జరిగేది ఎక్కడ అంటే రెవిన్యూ వ్యవస్థలోనే.. దాన్ని గాడిలో పెడితేనే జనసేన ను నమ్మొచ్చు
@chandufunnyboy841
29 күн бұрын
Sure ga chastharu bro inka time rala
@govulabalakrishnareddy9430
Ай бұрын
నాదెండ్ల లాంటి వారి జోరు చూసి మిగతా కొత్తవారు కూడా ఆదర్శంగా తీసుకుంటారు అని అనుకుంటున్నా. ఇదే ఒరవడి కొనసాగించాలి అనుకుంటున్నా నాదెండ్ల గారిని
జనసేన లో ఉండాల్సిన కరెక్ట్ లీడర్❤❤❤✡️✡️✡️✡️👏👏👏 అన్న
@veera222
Ай бұрын
Yenti సర్ మీరు....🔥🔥🔥🔥శత కోటి వందనములు 🙏🙏🙏
@user-xl5xp3fd2i
Ай бұрын
నాదెండ్ల మనోహర్ సార్ మీరు సూపర్
@harshavardhanreddy9302
Ай бұрын
సూపర్ జనసేన
@satyasrinivaskesavarapu7413
Ай бұрын
సార్ రాష్ట్రం అంతా మీరు ఇలాగే సడెన్ గా చెక్ చెయ్యాలి సర్
@VISSU-pc7td
Ай бұрын
మనోహర్ గారిని చూసి సిగ్గూ తెచ్చుకోండి వైసీపీ వాళ్ళు.
@Rajasekhar_official_2466
29 күн бұрын
Vallu appu techukunna Raaadhu siggu
@Kalyansubbutechnewschannel
28 күн бұрын
చిత్త ప్రతాప్ రెడ్డి గారు కూడా బాగా చేసారు కదా
@baskaraobaskarao2005
Ай бұрын
పాపం ఈ ఆఫీసర్ ర్లు అందరూ ఆపీసులో ప్యాను క్రింద నిద్రపోయేవారు కదా!😂😂😂😂😂😂😂😂😂
@aksrameshreddymotovlogs1112
Ай бұрын
ఇప్పుడు కూడా వెళ్లి పడుకోమను.... కలలో కి వచ్చి నిద్ర లేపుతాడు 😅😅😅
@07Ap1a0608
Ай бұрын
Avunu vote amukuni daridrulu kosam Pani cheyala yanti waste kada
@venkannapodishetti186
25 күн бұрын
మీరు సూపర్ సార్ మా తెలంగాణలో మినిస్టర్లు సీటు దిగితే ఎక్కడ పోతుంది అని సీట్ల కూర్చునే పాలన సాగిస్తున్నారు
@Bimbisara-xc4gw
Ай бұрын
హ్యాండ్సప సార్ మీకు అభినందనలు మీలాంటి పని చేసే నిజాయితీకలిగిన లీడర్స్ కావాలి
@mmadhuroyal
Ай бұрын
sir meeru super
@satyanarayanakatanam2679
Ай бұрын
ఏకి పారేస్తున్నారు కదండీ బాబు, ఆకలిమిద వున్న సింహం లా జూలు విధుస్త్తున్నారు...
@CORNORMCGREGORUFC
Ай бұрын
నాదెండ్ల మనోహర్ గారు మీరు చేసే ఈ ఆకస్మిక తనిఖీలు ప్రజల్లో అవగాహన విశ్వాసం కలిగిస్తాయి అధికారుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తాలి మీరు కొంత మంది యంగ్ స్టూడెంట్స్ నీ తీసుకోవాలి సమాజములో నీతి నిజాయితీ గా పని చేసే చాలా మంది పిల్లలు వున్నారు sir Sir మీ సేవ మాటల్లో చెప్పలేనిది 🙏🙏🙏
@meenavasudeva1970
Ай бұрын
తెనాలిలో నేనా రాష్ట్రం మొత్తం చెకింగ్ ఉండాలి ముఖ్యంగా పల్నాడు😢
@raghunandan8390
Ай бұрын
Kastam bro...avineeti employees Pani cheyyaru
@kevinanand94949
Ай бұрын
Super sir jai jenasena
@msurya898
Ай бұрын
Good service sir jai jsp jai నాదెండ్ల
@shankaraonadupuri5453
Ай бұрын
జనసేన పార్టీ కి నాదెళ్ల గారు no 2 అని నిరూపించారు 👌👌👌👌🔥🔥🔥🔥
@pesavenkatesh9943
29 күн бұрын
Video booka sir
@iMahesh-ji1bq
28 күн бұрын
@@pesavenkatesh9943 tadepalle palace lo padukoavadam anukunnava politics antey
@shaikmunna923
Ай бұрын
జరిగిపోయిన ఐదు సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగస్తుడు కూడా వచ్చి నీ రకంగా చెకింగ్ చేసిన పాపాన లేదు జనాలకి జవాబుదారితనం మీ ఎదురుంగ ఒక రాజకీయ నాయకుడు రోడ్డు మీద కొచ్చి తనిఖీలు చేసి కాటాల చూసి ధరలు అడుగుతో జనాలకి ఇబ్బంది లేకుండా అడ్డగోలు రేట్లు అమ్మకుండా చేసేవాడే రాజకీయ నాయకుడు అదే జవాబుదారితనం సరైనోడు కి పరిపాలన ఇస్తే అభివృద్ధి పరుగులు పెట్టిస్తాడు
@suku1993
Ай бұрын
Nadendla Manohar sir. I hope Tenali will be one of the development constituency in next 5 years in Ap. And good coverage Tenali news
@SAjayKumar_47
Ай бұрын
Very good step taken sir. Please continue this further. Other Leaders must follow నాదెండ్ల sir.
@ynagaraju9686
Ай бұрын
సిస్టమ్ అంటే యిలాగే వుండాలి నాదేళ్ళ మనోహర్ గారి తనిఖీలు చాలా అబ్బురంగా వుంది సిస్టమ్ అంటే యిలాగే వుండాలి జై చంద్రబాబు నాయుడు జై నాదేళ్ళ మనోహర్ గారు జై ఆంధ్ర ప్రదేశ్
@nageswararaos7628
Ай бұрын
మంత్రిగారు విద్యాశాఖ మీద కూడా ఒకసారి చూడండి కాన్వెంట్లో అతిగా దోచుకు తింటున్నారు
@sudhev9657
Ай бұрын
What'aa leader you are sir🙏. love from chittoor district jy janasena ❤
@prasadpediredla1356
Ай бұрын
నమస్తే నాదెండ్ల మనోహర్ సార్ 🙏 ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు వచ్చాయి.
@nareshtelugu5764
Ай бұрын
ఏపీ ప్రజలు ఎప్పటికైనా మేల్కొని మంచి వాళ్ళకి ఓటు వేశారు మీ కోసం పని చేసే వలకు సపోర్ట్ చేశారు
@gopib5916
Ай бұрын
హాట్సాఫ్ సార్
@mgroup1648
Ай бұрын
The way Tenali News coverage and presentation is excellent, hope you will continue the same in future 👍
@TENALINEWS
Ай бұрын
Thank you for your support 🙏
@BhumeswaraoDegala
Ай бұрын
బాధ్యతగల నిజాయితీ గల నాయకుడు ఎలా ఉంటాడో చూపిస్తున్నాడు నాదెండ్ల మనోహర్ గారు
@user-ud1br6fs7w
Ай бұрын
చిల్లర కొట్టులు గురించి అలాగే పండు కూరగాయలు కూడా ఆలొచించాడి కోనలేకపొతునాము
@mrhater7002
Ай бұрын
బాధ్యతాయుతంగా ఎలా పనీ చెయ్యలో చూపుతున్నారు సార్
@kishorenelakondapally5981
Ай бұрын
ఒక ప్రజా ప్రతినిధి ప్రజలకోసం ఈవిధంగా వివిధ సమస్యలపై స్తూలం గా, సూక్ష్మంగా స్పందించటం విశేషం. అదేవిధంగా వెంటనే సమస్యలను పరిష్కారం చేయాలనీ ఆదేశించటం మరో విశేషం. ఈవిధంగా చేస్తే సమాజం కొద్దిరోజుల్లోనే బాగుపడుతుంది. మనోహర్ గారు ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలు విధిగా వారికీ సహకరించాలని కోరుకుంటున్నాను.
@Bangaru502
29 күн бұрын
ఉత్తరాఖండ్లో ఓడిపోయిన బిజెపి. అయోధ్యలో ఓడిపోయిన బిజెపి... కేవలం మతపిచ్చతో ఓట్లు వేస్తారు అనుకోవటం పొరపాటు..🤷♂️ అలాగే వైఎస్ఆర్సిపి పార్టీకి కూడా మతపిచ్చతో ఓట్లు వేస్తారు అనుకోవడం పొరపాటు...🤷♂️😌
@vangurinagamurali7720
Ай бұрын
నమస్కారం మనోహర్ సార్ 🙏💐 సార్ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని తక్కిన మంత్రులు కూడా ఇలాగే చేస్తే ఆంధ్ర రాష్ట్రం త్వరలోనే స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది. జై జనసేన జై cbn గారు 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐❤️❤️❤️❤️❤
@ramnarayana6688
Ай бұрын
Super Sir Jai janasena ❤
@kuwaithappy2755
Ай бұрын
సూపర్ సార్ జై జనసేన ✊జైహింద్ 🇮🇳
@user-pc6ze1cl4n
Ай бұрын
రాధా మోహన్ గారు మీ నాయకుడు ఉన్న లక్షణాలన్నీ మీకు ఉన్నాయి సార్ మీరు ఇలాగే ఈ స్వార్థం లేకుండా ప్రజా నాయకుడిగా ఉండాలని కోరుకుంటున్నాం సార్ ఓటు వేసిన ప్రజలకు న్యాయం చేశారు సార్ ఇది సార్ నాయకత్వం అంటే జై తెలుగుదేశం జై జనసేన
@BADDIPUDI
Ай бұрын
ఇలా ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి షాపుల మీద మార్కెట్ల మీద చేస్తే ప్రజలకు నాణ్యమైన సరుకులు అందుబాటులో ధరల్లో దొరుకుతాయి
చలిలో వర్షంలో పాపం ఆమె బండి పెట్టుకుని అమ్ముతోంది గ్రేట్,🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰💰💰💰🥰🥰🥰
@alurianand3053
Ай бұрын
That is janasena power full rights really heroo sir good
@nagulapallisrinivasarao6691
26 күн бұрын
జై జనసేన ఎమ్మెల్యేలు గెలిస్తే ప్రతి నియోజవర్గం ప్రశాంతంగా ప్రజలు బతుకుతారు ✊🏻
@user-ro5lt3tb1y
28 күн бұрын
Very good Manohar garu. Politicians should be like you. You know how to communicate with ordinary people and the officials. Excellent communication. I became a fan of you, though I am from Telangana
@VenkataRamana-zy1oc
Ай бұрын
Politician భాధ్యత అంటే ఇలానే వుండాలి.ఎవరి పని వాళ్ళు కరెక్ట్ గా చేయాలి.ఆదర్శంగా వుండాలి.
@manikantadupuguntla7436
Ай бұрын
ఒకేఒక్కడు సినిమా తెనాలి version చూస్తున్నట్టు ఉంది...
@MaheshBabu-mw1fj
Ай бұрын
జనసేన పార్టీ కి 2029 పూర్తి మెజారిటీ ఇచ్చి చూడండి పాలన అంటే ఇలా ఉండాలి అని పని చేస్తారు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జై జనసేన
@tanubuddiramarao2863
24 күн бұрын
మీరు ఓరీజినల్ లీడర్ మకు మీ లాంటి నాయకులు కావాలి సార్ 🙏🙏🙏🙏
@velivalavenkateswarlu9790
28 күн бұрын
కృతజ్ఞతలు మంత్రి గారు,మీరు సామాన్య మనిషిలా తిరగటం చాలా సంతోషం సార్,తెనాలిలో మురుగు కాల్వల పరిస్థితి చాలా ఘోరం
@mohanreddynelapalli2411
Ай бұрын
ఎన్ని రోజులు అయింది,ఇలాంటి సీన్లు చూచి ఆంద్రప్రజలు ,, సెల్యూట్
@VANGARASIVA-iq2yx
25 күн бұрын
సార్ మీలాంటి వాళ్లు మా మా బాపట్ల జిల్లాలో రేషన్ షాపుల్లో తనిఖీలు చేయండి సార్ మీరు మాత్రం మీ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు నాదెండ్ల మనోహర్ పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం మా పద్మశాలి లోనే చాలా సంతోషం చాలా ఆనందంగా విల్లి విరుస్తుంది మీరు ఇలానే ఉన్నంతకాలం మంత్రిగా 20 సంవత్సరాలు ఉందాలి సార్ మీలాంటి మంచి మనిషి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా పచ్చ పచ్చగా కళా కాళ లాడుతూ చాలా బాగుంటుంది సార్ ఆంధ్రప్రదేశ్ మా వంగర వారి తరుపున నీకు పవన్ కళ్యాణ్ సార్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను సార్
@rangaraoakkineni5766
28 күн бұрын
మీలాంటి వారితో కూడిన మంత్రి. వర్గం మా అదృష్టం మంత్రి గారికి అభినందనలు
@saisaikumar1919
Ай бұрын
Super sir ❤❤ jai janasena love you so much sir 💐🎉🎉 all the best
@chetteraju6789
Ай бұрын
Grade Leader నాదెండ్ల మనోహర్ గారు.
@ravikumar376
Ай бұрын
Sir good work to change in society for the people.... Thank you sir
@kguravaiah9611
29 күн бұрын
ఈ వ్యవస్థ లాస్ట్ గవర్నమెంట్ లో చెడిపోయింది సార్. ఇప్పుడు గాడిలో పడుతున్నందుకు సంతోషం
@vijayaNagalakshmi-bl6px
Ай бұрын
Manohar gari nayakatwam lo memu vunnanduku veeramahila ga garva padutunnanu, Sir pai gowravam, abhimanam inka,inka perugutundi , eppatinunchaina anni deport ment's correct ga panichestai, aviniti parulanu gadagada ladincharu great sir ,jai janasena ,vardhillali Manohar gari nayakatwam 🙏👏👏✊😍🙋♀
@DeepakGoli123
Ай бұрын
గత ప్రభుత్వం లో కుడా ఇలాంటి తనికీ లూ చేసి ఉంటె ఎవరి మంత్రిత్వ శాఖలో మంత్రులు ఆంద్రప్రదేశ్ ఈ రోజు నా భరత దేశం లో ఒకటి గా ఉండేది సిగ్గు థో ఒక ఆంధ్ర పౌరుడను
@gopal-666
Ай бұрын
ఒక్కసారి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ యూట్యూబ్ ఛానల్ లో చూడు.. గత ప్రభుత్వంలో నిజాయితీగా ఇలాంటివి చాలానే చేశారు
@user-gh4uu8dp7t
28 күн бұрын
సుపర్ సార్ మిరు . నెష్ట్ లెవెల్ అంతే . అందుకే మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు పక్కన పెట్టుకుని తిరుగుతారు
@Think_and_question
29 күн бұрын
చాలా సంతోషం proud of you sir నాయకుడు ఎపుడూ ప్రజల్లో వుండాలి ఇంట్లోనో, పార్టీ కార్యాలయాల్లో కాదు మీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏమని ప్రమాణం చేశారో అది చేస్తె చాలు ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు good job sir ఇదే continue చేయండి
@vidyasagar9835
Ай бұрын
నాదెండ్ల కి ఇంత సబ్జెక్టు ఉందని అనుకోలేదు..... keep it up
@srinudavuluri3485
Ай бұрын
నిజాయితి కి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నా నాదెండ్ల మనోహర్ గారు జై జనసేనజై పవన్ కళ్యాణ్ ❤
@srinudavuluri3485
Ай бұрын
Tq bro
@dokarajagannadharao8421
25 күн бұрын
మ ఓటుకు నాయం చేశారు జై జన షేనా
@vijaystephen7750
28 күн бұрын
యధా రాజా తథా ప్రజా అనేది మీ చేతల ద్వారా చూపిస్తున్నందుకు మీకు మరొక్కసారి జనసేన పార్టీ అభిమానిగా ధన్యవాదములు సార్
@user-cq6eu5yn8s
Ай бұрын
ఇలాగే అన్ని ప్రాంతాల్లో చేయాలి
@bajisyed7239
Ай бұрын
Sir Kalyan garini minchi poyaru meru super sir jai janasena
@MRJASSU11
20 күн бұрын
Excellent sir god job 🔥
@natrakumarrajaraja
Ай бұрын
ఎంత సంతోషంగా ఉందో అందరికి. చాలా చక్కగా ప్రజలకు అందుబాటులో మన నాయకులు
@padmajaneeli8995
Ай бұрын
Great Mr.Minister,very proud of you ..keep up the good work going..we and our state with good sincere Ministers like you will soon soon shine..🎉❤
@iamindian6581
Ай бұрын
మా వైసీపీ కార్యకర్తలను ప్రజలను దోచుకునే నాయకులకు ఓట్లు వేస్తాం కానీ, ఇలాంటి నిజాయతీ పరులకు మేము ఓట్లు వెయ్యాం....జై జోడాలి రాణి
@srinivasamurthy272
Ай бұрын
మీలాంటి పాలనా దక్ష్యత కలవారు చాలా అరుదు. హ్యాట్ ఆఫ్ సార్👍🙏
@sarathbanda7090
Ай бұрын
సినిమా లెవెల్ inspection. Nijanga ఇలాంటివి chusthama అనుకున్నాం
@nageswararaos7628
Ай бұрын
కార్పొరేట్ స్కూల్లో కాన్వెంట్లో ఫీజులు బుక్స్ అమ్మకాలు చూడండి మంత్రి గారు
@golugurinagababu672
27 күн бұрын
తనిఖీలు సరే. గత ప్రభుత్వం నుంచీ కొనసాగిస్తున్న రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి వాటి మాటేమిటి.
@phanikumar3407
Ай бұрын
Great n very good to see such leadership n administration. Adbhutamina palana vidhanam 🙏thank you sir n hatsoff❤
@ramsd4088
Ай бұрын
The right person in the right ministry.
@voletikamesh2477
Ай бұрын
మీకు వందనాలు సర్ ప్రజల సొమ్ము పండికొక్కులగా తినేశారు సర్
@veerabhadraraoyedureswarap1542
Ай бұрын
Well done నాదెండ్ల గారు.అలాగే Vusakhapatnam Steel plant Arch ఎదురుగా వినాయకుడు కోవెల నుండి EPZ Arch వరకు రోడ్డు పక్కన కాలువ మూతలు లేకుండా గత పది సంవత్సరాలుగా ఉన్నాయి. ఈ రోడ్డు మీద ఎంతో Traffic ఉంటుంది. సరైన Footpath లేదు. Municipal Minister గారు స్పందించి తగు తనిఖీలు నిర్వహిఃచి proper repairs చేయించాలని మనవి.
Пікірлер: 944