ఇంగ్లీష్ ని గందరగోళం లేకుండా నేర్చుకోవాలి అనుకునే మీకు ఈ వీడియో 100% ఉపయోగపడుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంగ్లీష్ లో అత్యంత ముఖ్యమైనది Tense. కాలాలు 3.. Present Tense, Past Tense, Future Tense . ఈ 3 కూడా ఒక్కొక్కటి 4 రకాలుగా విడగొట్టబడి 12 రకాలు అయినవి. వీటి గురించి మనం Already చెప్పుకున్నాము. దానినే కొంచెం సరళతరం చేసి మీకు గుర్తు ఉండేలా.. మీరు కన్ఫ్యూజన్ లేకుండా ఇంగ్లీషు మాట్లాడేలా.. ఈ వీడియో ఉండబోతుంది.. మీకు నచ్చకుంటే వీడియోని తప్పక Dislike చేయండి...
,
వ్రాస్తున్నాను .. present tense
వ్రాశాను ........past tense
వ్రాస్తాను ........future tense
ఇంతవరకూ OK..కానీ కాసేపు Tense సంగతి పక్కన పెడదాం
ఇప్పుడు వ్రాస్తున్నాను అనేది తీసుకుని ఇది ఎన్ని రకాలుగా వస్తుందో చూడండి కేవలం ఈ నాలుగు సందర్భాలను మీరు గుర్తుపెట్టుకుని మాట్లాడటం ప్రారంభించండి.
(I )am writing ( a letter)
( I )was writing (a letter)
(I )have been writing (a letter)
( I)had been writing (a letter)
I am writing a letter (now)
I was writing a letter (yesterday at 5 o'clock)
I have been writing a letter (since morning)
I had been writing a letter (yesterday from 5:00 p.m. to 6:00 p.m).
Негізгі бет Tense సరి క్రొత్తగా
Пікірлер: 10