సార్ ఒక డౌట్... సైట్ లో మెర తోలించాలి. ఐతే... మంచి ఇసుక ట్రక్కు 1800 రూపాయలు ఉంది. చెరువులో నల్ల మట్టి అయితే...1200 రూపాయలు ఉంది. చెరువులోని నల్లరేగడి మట్టితో... స్థలం మెరక తోలిస్తే... రేపు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు.. పిల్లర్స్ కి ఏమైనా ఇబ్బంది ఉంటుందా..
Пікірлер: 4