హరి గారు కాన్సెప్ట్ అదిరిపోయింది నిజంగా ఒక అక్షరాన్ని పట్టుకొని ఇంత స్కిట్ చేయొచ్చా అనేంతగా ఉంది వీడియో దాన్ని ఎం అనాలా లేక డబ్ల్యూ అనాలా లేక మూడు అనాలా లాస్ట్ కు అబ్బా అనిపించారు గా
@victorysankar2669
2 жыл бұрын
అక్షరంతో ఆద్యంతం అల్లరిగా ఆడుకున్నారు..హేట్సాఫ్ హేపీ స్టార్
@vinayaknayar1352
10 ай бұрын
3.....annaaru chudu 😂😂😂
@etv9channel908
Жыл бұрын
సూపర్ నేచురల్ యాక్టింగ్ బ్రో, హరి గారు మీ యాక్టింగ్ చాలా చాలా సూపర్, మీ యొక్క డైలాగ్ డెలివరీషన్ కూడా చాలా బాగుంటుంది. మీ వీడియో నేను కచ్చితంగా చూస్తాను. జీవి ఆర్, ఈటీవీ 9.
@beswarrao2233
3 ай бұрын
Concept chalabagundi
@jaganmohanreddyyadugudi5333
Жыл бұрын
త్రాగుబోతు హాస్య సన్నివేశం చాలా బాగుంది సార్। రామచంద్రుని నటన సహజంగా ఉంది। concept చాలా బాగుంది। హరి సార్ ఖద్దర్ చొక్క మరియు మీసాల సన్నివేశాల లో నటన చాలా సహజంగా ఉంటుంది।
@kadiyamharinathreddy3033
2 жыл бұрын
రామచంద్ర యాక్టింగ్ సూపర్
@dmmboy1717
2 жыл бұрын
మస్తాన్ కి అర్థం అయ్యిందే కరెక్ట్
@aseelbirds5610
2 жыл бұрын
Sueper natural acting all Tq for all Team...👌👌🤣🤣🤩🤩🎁🎁🎁
@raghuj7645
2 жыл бұрын
Super sir 🤪 "మా వంశం లో ఒకటో తరగతి చదివిన ఏకైక వ్యక్తి "
@Mantrimark3061
9 ай бұрын
అబ్బా ... ఏమి అబ్బా టీవీ . యూట్యూబ్ అంతా అబ్బా టీవీ వీడియోలతో నిండిపోయింది. వీడియో లు బాగా తీశారు. బాగున్నాయి. అందరూ బాగా ఆక్ట్ చేస్తున్నారు. డ్ర్. హరి ప్రసాద్ గారు చాలా బాగా చేస్తున్నారు. ఒకరిని మించిన వారొకరున్నారు. వేరే వీడియో లన్నింటినీ డామినెటే చేస్తోంది ఈ అబ్బా టీవీ. అందరికి అభినందనలు.
Пікірлер: 71