Spreading positivity and inspiration through diverse content. Subscribe for motivational stories, expert advice, and heartwarming tales. Join our empowering community now!
ఉదయాన్నే అయిదు గంటలకల్లా నిద్ర లేవాలి అనే మాటలను మన పెద్దలు నుంచి లెక్కలేనన్నిసార్లు విని ఉంటాం. కాకపోతే రకరకాల కారణాలతో దాన్ని పాటించే ప్రయత్నం చాలామంది చేయరు. ఈ ఒక్క వీడియో చూస్తే, ఇందులో పేర్కొన్న పుస్తకం గురించి వింటే మాత్రం తెల్లవారుజామునే లేచే అలవాటు గురించి ఆలోచించి తీరుతాం. ప్రముఖ వ్యక్తిత్వ వికాస రచయిత రాబిన్ శర్మ రాసిన The 5 AM Club… పూర్తిగా ఈ విషయం గురించి రాసిన పుస్తకమే. ఆకర్షణీయంగా, శాస్త్రీయంగా రాసిన ఈ పుస్తకం గురించిన పరిచయమిది.
We might have heard umpteenth times from our elders about waking up in the morning. However, many don’t resort to that habit due to several reasons. Here is an interesting book that is dedicated to this habit. With scientific reasons and interesting anecdotes, this book tries to assert the importance of waking up early.
Script & Voice: KL Surya
#talradiotelugu #goodbooks #5amclub #robinsharma #monkwhosold #touchalife #talradio #bramhimuhurta #5am #earlyrise #talvideos
ఇలాంటి మరెన్నో మంచి కార్య క్రమాలు వినటానికి:
talradio.org/t...
/ talradiotelugu
/ talradiotelugu
/ talradiotelugu
Негізгі бет The 5 AM Club గురించి విన్నారా? | Good Books | TALRadio Telugu
Пікірлер