స్వామి జీవితంలో ఒక్కసారి ఐనా నిన్ను తోలిగడప దర్శనం చేసుకునేలా అనుగ్రహించు తండ్రి
@aniltemper1054
Жыл бұрын
స్వామి నా యందు దాయయుంచి జీవితంలో ఒకసారైనా నాకు తోమాలసేవ దర్శనం కల్పించు దేవా🙏🙏🙏🙏🙏
@debashisdutta1600
5 жыл бұрын
can anyone tell me the chants used in Thomala Seva and Tiruppavai are the same? and what are the main chant in Tirupati Balaji, I heard suprabhatam and Purusha suktam chanted regularly
@user-qx4px9ws8e
అందర్నీ ఆశీర్వదించండి ఈ భూ ప్రపంచంలో ప్రతి జీవిని కనుసన్నుల్లో కనుసన్నుల్లో తిప్పుకోని నమో వెంకటేశాయ హరే శ్రీనివాస
@merakiak1245
🙏🙏🌹🌹 Govinda Govinda this Thomala seva is very nice because of you we all can see this video very nice video Thanks
@user-ss8bw8er6o
మాకు తొలి గడప దర్శనం అయింది. మార్చ్ 2024, లో. లక్కీ డిప్, లో. కళ్యాణం కూడా, టికెట్ కూడ దొరికింది. మా జన్మ ధన్యం అయింది. 🙏🏻ఓం నమో వెంకటేశాయ నమః.
@raviakili3671
Жыл бұрын
స్వామి ఏడుకొండలవాడా వెంకటరమణా ఒక్కసారి అయినా సుప్రభాత సేవ భాగ్యాన్ని ప్రసాదించు స్వామి
@user-ft2dd6fb6z
Govinda Govinda
@sathyanarayanarao7616
21 күн бұрын
నాజీవితం ధన్యమైంది నీ దర్శన భాగ్యముతో స్వామి, ఓం నమో వెంకటేశాయ 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@buntygavali420
14 күн бұрын
Jay Govinda ❤
@Vaibhav_Mendhi
వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మండే నాస్తి కించన; వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి ॥
@pullaiahgoud9355
Жыл бұрын
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః
@vempadapuramana2008
Жыл бұрын
ఏన్ని సార్లు చూసిన చూడాలని వుంది ఓం నమో వేంకటేశాయ నమో నమః
Thank you SVBC. This is God's gift to senior citizens like me. I visited Tirumala recently, and had problems due to my lung condition, poor eye sightand could not even make out where I was and was pulled out by the staff. Went all the way but could not have HIS darshanam. He has blessed me by appearing at all times on my mobile.🙏🙏🙏
@sureshgowda2973
3 жыл бұрын
Wow super darsanam at sir venkteswar swami....govinda gooovinda...🙏🙏🙏🙏🙏🙏🙏
@gauravkrishnaaarya8094
2 жыл бұрын
ഓം നമോ വേങ്കടേശായ തോമാല സേവ കാണാൻ സാധിച്ചത് മഹാഭാഗ്യം
@ravindrateja134
Жыл бұрын
స్వామి ఒక్కసారి నీ తోమాలా సేవ దర్శనం కలిగించు స్వామి ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏
@mkedareeswari8359
తండ్రీ శ్రీనివాసా నా కళ్ళకి నీ సుప్రభాత సేవ తోమాల సేవ చూసే అదృష్టం ఇవ్వు స్వామీ 🙏🙏🙏🙏🙏🙏🙏
@satyanarayanam5930
ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ మంగళమ్ ! 🙏 ! ఓమ్ నమో భగవతే శ్రీ వాసుదేవాయ నమః ! 🙏 ! ఓమ్ నమో భగవతే శ్రీ వైకుంఠ లక్ష్మీ విష్ణు నారాయణాయ నమః ! 🙏! ఓమ్ నమో భగవతే శ్రీపద్మావతి సమేత వేంకటేశాయ నమః ! 🙏 !
Пікірлер: 3,3 М.