కాలం చెప్పిన కథలు
తూ.గో.జి. ఈరబాబు
ఉదయాన్నే పొలం లో ఉన్న తండ్రి పెద్ది రాజుకి ముంత పట్టుళ్లి, తరువాత చుట్టూ కాలక్షేపపు చక్కర్లు కొట్టి, ఎండ బారిన పడ్డ ఈరబాబు రేవులో కిళ్లీ కొట్టు దగ్గర ఆగి
ఒరే ఎంకన్న, దావతేత్తంది , సోడా కొట్టు. గేసు బాగా ఎట్టేవా ? అనడిగాడు ఈరబాబు.
అవును మరి. తమరోత్తన్నారని తమరొక్కరికే గేసు పెత్తేకంగా ఎట్టాను. ఎటకారం కాకపోతే సీసా కి ఓ రకంగా గేసు ఎట్టం ఇక్కడ. అన్నాడు వెంకన్న వీరబాబు తోటి.
Негізгі бет ThooGoJi Veerababu (తూ.గో.జి. ఈరబాబు)
Пікірлер: 7