మీరు ఎప్పుడైనా కర్నూలు జిల్లాలో పత్తికొండ నుంచి తుగ్గలి మీదుగా గుత్తి కానీ గుంతకల్ వెళ్లారా..? తుగ్గలి రైల్వే ఫ్లైఓవర్ దాటగానే.. ఓ ప్రభుత్వ కార్యాలయానికి పెద్ద అక్షరాలతో 'స్థలదాత తుగ్గలి నాగేంద్ర' అని రాసి ఉంటుంది. మెయిన్ రోడ్డు పక్కనే ఎంతో విలువైన తన స్థలాన్ని ప్రభుత్వ కార్యాలయానికి అప్పట్లో ఉచితంగా అందజేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న తుగ్గలి నాగేంద్ర.. ఈ సారి మరో ముందడుగు వేసి.. ఏకంగా రూ.6 కోట్ల విలువైన తన భూమిని పేద ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ పంపిణీ కార్యక్రమానికి భారీగా ప్రజలు హాజరయ్యారు. పేద ప్రజలపై భారం పడకుండా.. ఎలాంటి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్లు చేసి తుగ్గలి నాగేంద్ర దంపతులు అందజేసారు.పేదలకు సొంతింటి కల సాకారం చేసేందుకు భూమిని ఉచితంగా . భవిష్యత్లో ప్రజల కోసం మరిన్ని సేవా కార్యాక్రమాలు చేపడుతామన్నారు.....✍️
#THUGGALI NAGENDRA #PATTIKONDA #KURNOOL DISTRICT
Негізгі бет THUGGALI NAGENDRA [తుగ్గలి నాగేంద్ర] గారితో FIFTY PLUS ముఖాముఖి....
Пікірлер: 12