తిక్కన బ్రతికొచ్చిఈ scene లో NTR నటనా వైభవం, ఘంటసాల గాత్ర వైభవం చూస్తే ఎంత ఆస్వాదించే వాడో!
@jamminaidu8490
2 жыл бұрын
"జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము” అని ఆఖరు పాదం చెప్పడం, పద్యంలోని నాటకీయతకు చక్కని కొసమెరుపు...మళ్లీ మళ్ళీ వినాలనిపించే పద్యాలు..ఎన్నాళ్ళైనా...ఎన్నేళ్ళైనా....👌
@indlamurinarasimharao9880
Жыл бұрын
తిక్కన గారి పద్య పరిమళము,NTR గారి నటన కౌశలం మరియు ఘంటసాల మాస్టారు గారి గాత్ర మాధుర్యం. న భూతో న భవిశ్యతి.
@bharatharshava6883
8 ай бұрын
Good collection sir......I తెలుగు పట్ల మీకున్న అభిరుచికి నా హృదపూర్వక అభినందనలు..... రాంబాబు మాస్టర్😊
@vijayav8957
2 жыл бұрын
వీటికి సంతోష పడాల అంటే telugu చక్కగా రావాలి
@chviswaprakasharao244
2 жыл бұрын
దానికి యోగం ఉండాలి!
@carnaticclassicalmusicbyad1319
2 ай бұрын
❤
@godabaramamohan9554
5 ай бұрын
మీకు తెలుగుభాష పైన ఇంత అభిమానం వుందనే సంగతి ఇప్పుడే తెలిసింది.చాలా సంతోషం
@balachandrudu.ghatti1082
3 ай бұрын
పద్యపాదాలలో చివరలో గల హ్రస్వాలను శ్రీ ఘంటసాల గారు దీర్ఘం తీసి పాడారు.సంగీతం లో అది కొంత తప్పదు.మీరు తెరమీద(screen) ఆ పద్యం ఇచ్చేటప్పుడు యథాతథంగా హ్రస్వాలను ఇస్తే బాగుండేది. ఉదాహరణకు గలరే అనిగాక గలరె అని ,గలదే అని గాక గలదె అని ఇచ్చి ఉండాల్సింది.
@bulusuatchayyasastry2398
2 жыл бұрын
Miraculous poems of Telugu literature
@Atomwhale2811
8 ай бұрын
Idanthaa Telugu sanskrithi varasatva sampada.
@sivaramaiahn4582
2 жыл бұрын
సూపర్
@psrao475
2 жыл бұрын
Thanks a lot.
@sarvajagannadhareddy1238
2 жыл бұрын
Dear, THANK YOU
@trimurthulumedisetti8062
2 жыл бұрын
Bhavan kuda pettandi sir more impressed
@bhoomaiahalishetti2617
4 ай бұрын
Dhanyam
@venkateshareddypm6341
2 жыл бұрын
ఈ పద్యానికి ఎవరైనా తాత్పర్యం ఇయగలరా . ప్లీజ్ . కన్నడ కుర్రోళ్ళికి తెలుగు పద్యాల అర్థం తెలియదు. Kindly furnish the link for the meaning of this song in Telugu.
@balakrishnaraonalla6690
2 жыл бұрын
ఏనుగునెక్కి రెండు వైపులా ఏనుగులు నడుస్తుండగా రాజధాని వీధుల్లో రాజసం ఒలకబోస్తూ ఊరేగడం కాదు. రత్నమాణిక్య హారాలనూ, ఆభరణాలనూ ఒంటినిండా వేసుకొని సింహాసనం మీద కూర్చుని హొయలు పోవడం కాదు. పెత్తనం ఉంది గదాని అందగత్తెలను రప్పించుకొని వారితో కులకడం కాదు. తేరగా వచ్చిన సుగంధ ద్రవ్యాలతో భోగాలు అనుభవించడం గాదు. ఇప్పుడు నీ గతి చూసుకో. అసలు నీకు సిగ్గనేది ఉంటే ఎక్కడన్నా పడి చావు. - ఇంతకు ముందు లాగా ఇంకా కొల్లగొడదామనుకుంటున్నావేమో - ఇక్కడ నీ జూదపుటెత్తులు పనిజేయవు సుమా. ఇదీ పద్యభావం
@sadagopan7184
4 ай бұрын
ok. 67 % correct
@ramaraocheepi7847
2 жыл бұрын
Telegu padyalu have its glamour undefinsble when sung by artists who could bring the essence with clarity. Some of such padyalu revived their glory with thundering and melodious voice of Ghantasala garu remains unparallel and everlasting.
@yesudasbethshalom3324
2 жыл бұрын
Padya sourabhamu only belongs to Telugu bhoomi.
@pabbathisharmila5917
2 жыл бұрын
I am govindu kotulagidda,🙏🙏🙏
@pvenkareddy5215
2 жыл бұрын
Let we know the meaning of stanza
@kanakarajuutunga8093
2 жыл бұрын
👌👍👍🙏
@doddapanenisuresh3285
2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@jagadeeswarsharma391
2 жыл бұрын
Superb superb
@venkateswararaomiryala3594
2 жыл бұрын
Meeting chappandi please 🙏
@shivasairam8925
2 жыл бұрын
ప్రతి పదాన్నీ విడగొట్టుకుంటూ వెళ్ళండి . అన్నీ అచ్చమైన తెలుగు పదాలే . జూదమిచ్చట నాడంగ రాదు సుమ్మూ . జూదము = పందెం పెట్టి ఆడడం , ఇచ్చట = ఈ చోటన్ , ఆడంగ = ఆడడం , రాదు = కాదు లేదా కూడదు , జుమ్ము = సుమా . ప్రారంభం నుండి అలా పద విచ్ఛేదనం చేసుకుంటూ చేసుకుంటూ వ్రాసుకుంటే అర్ధం చాలా తేలికగా వస్తుంది . ఎందుకంటే మనం రోజూ వాడుకునే అచ్చ తెలుగు పదాలు మాత్రమే . సంస్కృతం ఒక్క అక్షరం కూడా లేదు సుమా .
@suryateja2272
2 жыл бұрын
వేంకటేశ్వర రావు గారు మహాభారతం మొత్తం అర్ధాలు, తాత్పర్యాలతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు పదిహేను భాగాలుగా ప్రచురించారు. ప్రతిఒక్క తెలుగు భాషాభిమాని మరీ ముఖ్యంగా పద్యాలు ఇష్టపడేవారు చదవవలసిన గొప్ప గ్రంథాలు.
@vijayaraghava4935
2 жыл бұрын
@@suryateja2272 May we have more information as to it please, upon availability. Regards, 🙏🏻
Пікірлер: 33