ఎన్ని వీడియోస్ చూసినా మీ లాగా perfect Mater ఎవ్వరూ చెప్పలేదు బ్రో.. Clean and neet ga చెప్పినారు. Tq
@KINGCREATIONS8
2 жыл бұрын
Very very Thanks Brother 😍
@chinna8403
2 жыл бұрын
@Stephen sreenath Sir meku best Tiles kavali untay Brands lo JOHNSON TILES chala manchi tiles, menu Gujarath tiles kuda vuntaye, meku best price ki Tiles kavali untay e number ki phone cheyyandi, 9674487449 Vizag lo ma 3 own shops vunnaye , memu 100 to 150 Km varaku transport chesthamu
@anwarpasha8520
2 жыл бұрын
A
@KINGCREATIONS8
2 жыл бұрын
Contact details in Description
@dvinod2555
2 жыл бұрын
@Stephen sreenath S2
@ashoktakkuri7487
3 жыл бұрын
చాలా బాగా చెప్పారు ఇంటికి ఎంత ఖర్చు పెడితే అంత అప్పు మనదే అవుతుంది పైసలు ఉన్నంతలోనే పెట్టుకోవాలి
@Krishways55
2 жыл бұрын
💯✔
@gannu2opgaming789
2 жыл бұрын
super bro
@sujathachimata7403
2 жыл бұрын
well said 👍
@praveengadari6228
Жыл бұрын
Awesome 👍
@ksumathi9910
Жыл бұрын
Opoooo
@khasimshaik1037
2 жыл бұрын
చాలా చక్కగా వివరించారు మంచి సలహా కూడా ఇచ్చారు థ్యాంక్స్ సార్
@sureshkumar-xn1qh
2 жыл бұрын
మంచి మాట: ఇంటికి ఎంత ఖర్చు పెట్టినా... తక్కువే👌🙏👍
@chandut2610
3 жыл бұрын
చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు 🙏🏽
@MURALIKRISHNA-fp9yl
2 жыл бұрын
మంచి అవగాహన కలిగించారు. ఇంటి ప్రారంభంలో ఉన్న వారికి మంచి సలహా ఎటువంటి knowledge లేనివారికి చాలా ఉపయోగం. ధన్యవాదాలు. Constructionకి సంబందించిన మరిన్ని vid. లు చేస్తే చాల ఉపయోగం, పేరు వస్తుంది. ఏది తక్కువ ఏది ఎక్కువ అనే తేడా చెపుతూ చేయగలరు. Have a nice day.
@mbhagyalakshmi3527
2 жыл бұрын
సూపర్...చాలా చక్కగా వివరణ...లౌ కాస్ట్
@venkateshkurri5280
10 ай бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంది సార్
@jsm5079
2 жыл бұрын
అద్బుతం సోదరా....ధన్యవాదాలు.🙏🙏🙏🙏🇮🇳
@raogd538
2 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు అన్నయ్య ధన్యవాదాలు
@rakula2
3 жыл бұрын
Chala baga chepparu bro... Home construction realted videos cheyandi..
@ShyamPrasad-mn5eo
3 жыл бұрын
Home katty tapudu avari mata vinodhu mana money mana home nachindhe chyali and good information brother
@tulsikumarsimham1833
3 жыл бұрын
Very good information brother 👍..
@yugandharreddy3802
3 жыл бұрын
నేను ఒక బిల్డింగ్ కాంట్రాక్టర్ నువ్వు చెప్పింది100%నిజమే
@KINGCREATIONS8
3 жыл бұрын
Thanks
@yadagiricheviti6446
2 жыл бұрын
850 sft ki anttha karchu avuthunddhi okka florki 6 frllarshe vesthe total 18 fellershe avuthai
@YOUR_DESTINY_IS_IN_YOUR_HANDS.
2 жыл бұрын
thank you brother . chala valueble information ichav.
@ashleshraju926
3 жыл бұрын
Manchi information icchav bayya Thank you
@satishbachi898
2 жыл бұрын
మేం పడుతున్న ఇబ్బంది ఇదే. చాలా బాగా వివరించారు. ఒకసారి లాస్ట్ లో చెప్పే కొత్త టైల్స్ గురించి..
@chandulawarnareshchotu2003
2 жыл бұрын
లాస్ట్ లో చెప్పే rs 200 టైల్ బాగుండద
@deekshulucky2829
2 жыл бұрын
Chala baga chepparu anna . Ma problem ni salv chesaru
@techhelper5693
9 ай бұрын
very informative and well explained sir. thank you.
@vasudevrao6306
2 жыл бұрын
Nice brother chala bhaga chepparu thank you brother 🙏👍
@ravitrv3623
2 жыл бұрын
Your explantion is very useful. Thanks... can you suggest me which company tile is best in quality and price in 2.5x2.5 size.
@kathulabrahmaji7748
3 жыл бұрын
Thank you sir manchi information ichharu
@eswararaokumili5208
2 ай бұрын
పాతమోడల్ అయ్యిన సిమెంట్ గచ్చే బెటర్ ముగ్గులు పెట్టుకుంటే సూపర్ గా ఉంటుంది
@ramarao1573
2 жыл бұрын
Hai thammudu meeru cheppindi curect tiles saalabest thank you 👍🙏
@k.k.srinivaas4101
2 жыл бұрын
ఇది కాకుండా ఫోలరింగ్ లాకుంటే ఇంకా సూపర్ అన్న 😊
@naveenkumarswamireddy1441
3 жыл бұрын
Last dialogue 100% correct bro, intiki enta pettina inka inka pettistundi
Пікірлер: 424