ఆదిత్య 369 అనే టైమ్ మెషీన్ సినిమాలో హీరో బాలకృష్ణ గతంలోకి, భవిష్యత్తులోకి ప్రయాణిస్తాడు. బ్రిటన్లో కూడా డాక్టర్ హు అనే టీవీ షో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ షో కూడా కాలప్రయాణం గురించినదే. ఇందులోని టైమ్ మెషీన్ గతంలోకి, భవిష్యత్తులోకి కూడా ప్రయాణిస్తుంది. మరి నిజ జీవితం మాటేమిటి? మనం టైమ్ మెషీన్ను తయారు చేసుకుని గతంలోకి, భవిష్యత్తులోకి ప్రయాణిస్తే ఏమవుతుంది? అసలిది సాధ్యమేనా?
#aditya369 #timetravel #timemachine #science #AlbertEinstein #physics
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Негізгі бет Time travel: Aditya 369 సినిమాలో లాగా మనం గతంలోకీ ప్రయాణించవచ్చా? సైన్స్ ఏం చెబుతోంది? | BBC Telugu
Пікірлер: 138