Dr. Shanti sree and her husband Prakash garu share their insights on how Sushumna Kriya Yoga Meditation helped strengthen their marital bond and develop acceptance and forgiveness between them.
ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ శాంతి శ్రీ గారు, భార్యాభర్తలు చక్కటి అన్యోన్యతతో జీవించడానికి సుషుమ్న క్రియా యోగా సాధన చేయమని సూచిస్తున్నానని అన్నారు. సుషుమ్న క్రియా యోగాలో చేసే భావ శ్వాసల ద్వారా, తమ భాగస్వామిలో వారిని నచ్చని విషయాలను విడిచిపెడుతూ, వారి పట్ల సానుకూల దృక్పథంతో మెలిగే భావన మొదలవుతుంది కనుక, తద్వారా భార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తకుండా వారు ఎప్పుడూ అన్యోన్యంగా ఉంటారని చెప్పారు.
The couple share their experience with a Naga Sadhu in the Himalayas and some visions during Maha Sivarathri and Guru Pournima at Somnath in 2023.
ఎటువంటి నియమాలు లేకుండా, రోజులో తమకు వీలైన సమయంలో మాత్రమే సుషుమ్న క్రియా యోగాను సాధన చేయవచ్చు అని పూజ్య శ్రీ ఆత్మానందమయి అమ్మగారు చెప్పిన మాటలు తమకు ఎంతో సంతోషాన్ని కలిగించాయని చెప్తూ, ఈ కలియుగంలో మానవులు తరించడానికి తప్పకుండా ఈ సాధన చేయాలని సూచించారు.
They emphasize that the regular practice of Sushumna Kriya Yoga enhances intuition in us and brings us close to divine.
అమ్మగారిని మొదటిసారి కలిసిన వెంటనే, గత పదిహేనేళ్ళుగా తాను ధ్యానంలో అమ్మగారినే దర్శిస్తున్నాను అని గ్రహించానని, ఇన్నాళ్ళకు ఇలా అమ్మగారితో సంభాషించే భాగ్యం లభించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆ దంపతులు చెప్పారు.
Sushumna Kriya Yoga is a modernized technique which is adapted and designed for current times from very ancient and powerful Kriya Yoga that provides Holistic health, which includes Physical health, Mental health, Emotional health, and spiritual well-being.
Do you want to know more about this powerful meditation, Sushumna Kriya Yoga?
🔯 Call @ ±91 7378979789
🔯 Join Initiations and Live Q & A:
SATURDAY: TELUGU session - 4pm IST: dbsky.me/TeluguInitiation
SUNDAY: ENGLISH session - 4pm IST : dbsky.me/EnglishInitiation
Free Sushumna Kriya Yoga Meditation
divyababajikriyayoga.org/sushu...
• How to practice Sushum...
Official Facebook Page
/ divyababajisushumnakri...
Official Twitter Profiles
/ sushumnakriya
/ aathmanandamayi
Official Instagram
/ sushumna_kriyayoga
/ aathmanandamayi
#divyababaji #sushumnakriya #innermiracles
Негізгі бет Tips to make your relationships better | Dr T Shanti Sree-Ep 2 | Sushumna Kriya
Пікірлер: 75