తిరుమల ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యి నాణ్యతపై వివాదం తలెత్తింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లడ్డూ తయారీలో స్వచ్ఛమైన నెయ్యికి బదులు ‘యానిమల్ ఫ్యాట్’ కలిసిన నెయ్యి ఉపయోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించడంతో వివాదం మొదలైంది. తిరుమలకు వచ్చిన భక్తులు లడ్డూ నాణ్యతపై ఏమంటున్నారు?
#tirumala #tirumalaladdu #tirupati #andhrapradesh
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్సైట్: www.bbc.com/te...
Негізгі бет Tirumala Laddu Controversy : లడ్డూ ప్రసాదంపై తిరుమలకు వచ్చిన భక్తులు ఏమన్నారు? నాణ్యతపై ఏం చెప్పారు?
Пікірлер: 55