నాక్కూడా. ఆఆ. ఇప్పుడు ఆ ప్రసాదం తినాలనిపిస్తోంది అన్నా ఓం నమో వేంకటేశాయ గోవిందా 🙏🙏🙏🌺🌺🌺
@koteshp8659
2 ай бұрын
😅
@poornimapurni4893
2 ай бұрын
Yes for me also
@bharaniravuri1316
2 ай бұрын
శీమ పులివెందుల దేవుని బిడ్డ జగ్గడి పాలనలో , కొండ మీద ఘోరమైన పాపాలు చేశాడు. నువ్వు / మీరు / మనం యెందుకు మౌనంగా వున్నాము ? ఇదే నా ధర్మాన్ని పరి రక్షించుటo, & దేవ దేవుని మీది నిజమైన భక్తి ?
@bharaniravuri1316
2 ай бұрын
@@g.bavani6061 నేను, ఒకప్పుడు ప్రసాదం భక్తుడిని. ఇప్పుడు, మారాను.
@TechWeigh
2 ай бұрын
Govinda Govinda
@ChaithuRouthu
6 күн бұрын
🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ♥️🌷🌷🌷 అందరి కంటే అదృష్టవంతులుఎవరు అంటే ఆయనదర్శనం చేసుకున్న వాళ్ళు మాత్రమే అంటాను నేను
@saisrinivasM-1017
14 күн бұрын
ఎంత మంది తిరుపతి కి వెళ్లారు ఇప్పటి వరకు లైక్ వేసుకోండి
@lakshmigovindarajula3577
3 ай бұрын
నేనైతే ఆ అన్న ప్రసాదం కోసమే ముందు తిరుపతి కి వెళ్ళాలని పిస్తుంది. అంత ఇష్టం. ఆ భోజనం రుచి మార్చి పోలేము.
@Inmykitchen-rm2ts
3 ай бұрын
ఏడు కొండల వాడ నాను ఒక్క సర్రీ పిలుచుకో స్వామి ని దర్శనం నాకు కలిపించు నా స్వామి నమో వెంకటేష నమో నమో 🙏🙏👍👍
@n.venkateswarlun.venkatesh4746
2 ай бұрын
ఏంటండీ ఇంకా వెళ్ళలేద తిరుమల
@SaiKiran-nf6sc
2 ай бұрын
I wish you visit Tirumala and have swamy vari Darshanam … There are many options., you try one step from your end… Venkateshwara Swamy will take care of you till Darshanam … God bless you!!!
@bharaniravuri1316
2 ай бұрын
తిరుమలలో ధర్మం మీద దాడి జరిగి నప్పుడు, JAGGU దాదా గాడి పాలనలో నువ్వు మౌనంగా వుండ వచ్చా ? అదేనా, నిజమైన భక్తి !
@avbuddha1685
2 ай бұрын
త్వరలోనే పిలుపు ఒస్తుంది. దర్శనం అక్టోబర్ లో అయ్యేటట్లు ఇంటర్నెట్ లో బుకింగ్ చేసుకో. లేకపోతే ధైర్యంగా టిక్కెట్ కొనుక్కుని తిరుపతి రైలెక్కు. నడక మార్గాన మెట్లు ఎక్కు. సర్వదర్శనం టోకెన్ ఇస్తారు. చక్కగా ఆ ఏడుకొండల స్వామిని తలుచుకుంటూ అన్నప్రసాదం స్వీకరించు. వెళ్ళి దర్శనం లైన్ లో కూర్చో. దర్శనం ఔతుంది. మళ్ళీ దర్శనం దాకా ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకో.💐🌺🌹🙏❤️❤️
@bharaniravuri1316
2 ай бұрын
@@avbuddha1685 10 ఏళ్లకు ఒకసారి దర్శనం చేసుకొంటే చాలు, తిరుమలై మీద. ఏలురు దగ్గర ద్వారకా తిరుమల / చిన తిరుపతిలో కూడా " స్వామి వారే ". దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులకు, మనం పదే పదే వెళితే, వాళ్లకు అసౌకర్యం. భక్తి, పొరపాటున కూడా ' పిచ్చిగా ' మారకూడదు.
@sarasijavadiyampeta949
5 ай бұрын
ఓం నమో వేకటేశాయ
@ravikishore9095
3 ай бұрын
భగవంతుడిని నాకు ఇది ఇవ్వమని ఎప్పుడూ కోరుకోకూడదు. నాకు ఏమి కావాలో అది ప్రసాదించు.అని అడగాలి మిత్రమా....
@sangeetha9143
3 ай бұрын
Nijama alane adagala andi
@pasupathinavarasala9405
3 ай бұрын
తల్లి పక్షి వచ్చినపుడు పిల్ల పక్షులన్నీ ముందుగా నాకే ఆహారం పెట్టు, అన్నట్లుగా నోళ్ళు తెరిచి అడుగుతాయి. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. భగవంతుడు కూడా!🙏
@sangeetha9143
3 ай бұрын
@@pasupathinavarasala9405 TQ
@kovakula
3 ай бұрын
Same nenu kuda😊😊
@bharaniravuri1316
2 ай бұрын
ధర్మంలో " దైవ భక్తి " ఇక భాగం మాత్రమే. జగన్ మోసం, Y cp పాలనలో, TTD ప్రభుత్వ పరంగా దాడులు జరిగినప్పుడు, మనలో, 95+ పైన, కనీసం ప్రజా స్వామ్య పద్ధతి ప్రశ్నించ లేదు. దీనిని " భక్తి " అంటారా ? YS వంశం, 4 తరాల క్రితం, క్రైస్తవం లోకి మారారు. మన హిందూ రెడ్డి కులం, చివర తగిలించు కొంటే, మనలో ఎంత మంది ప్రశ్నించాం ? " మనది నిజమైన భక్తి నా " ! ( ఆత్త్మ పరిశీలన చేసుకొని, సనాతన ధర్మానికి, బాసటగా నిలబడదాం ). సర్వే జనా సుఖినోభవంతు :
@DevisettiDurga
7 күн бұрын
'మీ మాటలు వింటుంటే మళ్ళీ మళ్లీ తిరుపతి వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలని ఉంది❤❤❤❤❤ మేమంతా ఇప్పటికి 4 సార్లు వెళ్ళాం
@moodapellymahendhar3623
5 ай бұрын
💐🙏ఓం నమో తిరుమల తిరుపతి వెంకటేశాయ నమః ✨జై బోలేనాథ్ ✨జై మాత్రేనమః 🙏💐
@YesImPrasanth
5 ай бұрын
🙏🙏
@shekharmuppidi581
4 ай бұрын
ఓం నమో నారాయణాయ
@KrishnaVeni-km6zw
2 ай бұрын
అక్కడ సాంబారు కలిపిన మిశ్రమాన్ని ప్రసాదంగా పెడతారు అదంటే నాకు చాలా ఇష్టం ఓం నమో శ్రీ వేంకటేశాయ శ్రీ శ్రీనివాసా గోవిందా గోవిందా 🙏🙏
@Siripriya-b1m
2 ай бұрын
Nakuda chala estam
@bharaniravuri1316
2 ай бұрын
ప్రసాదాన్ని స్వీకరించి, సనాతన ధర్మాన్ని కాపాడు కొందాం. లోకో సమస్త సుఖీనో భవంతు.
@ekalavya13
13 күн бұрын
kadambam
@battumallikarjuna6556
6 күн бұрын
కరెక్ట్ సాంబార్ రైస్ ఒక చిన్న విస్తరి గిన్నెలో ఇస్తారు చాలా రుచిగా ఉంటుంది
@bharaniravuri1316
6 күн бұрын
@@KrishnaVeni-km6zw ఆప్పుడు కొన్న నెయ్యిలో ₹ పంది కొవ్వు ₹ జంతువు కొవ్వు ( చచ్చిన గొడ్ల ప్రేగుల నుండి తీస్తారు ). ₹ చేప నూనె etc. కలిపినది కొన్నారు. కాసేపు తిండి గోల పక్కన పెట్టి, మన మూత్రం & మలం, సుబ్బ రెడ్డి, అ-ధర్మ రెడ్డి & దేవుని బిడ్డ భూమన etc. గాళ్ళకి, " పెడదాం ". సరేనా.
@RamakrishnaBoddupally
2 ай бұрын
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అలాంటప్పుడు మంచి భోజనాన్ని పెట్టాలి వచ్చిన భక్తులకు ఎటువంటి లోటు లోటుపాట్లు కలగకుండా చూడాలి అది దేవదాయ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఫుడ్ సెక్షన్ అయినా ఏ సెక్షన్ భక్తులకు మంచి ప్రసాదాన్ని భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి
@Lokasani626
3 ай бұрын
చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు తమ్ముడు చల్లగా ఉండాలి 😊👏🙌👍🙏 గోవిందా గోవిందా 🙏
@DheeravathNanu
2 ай бұрын
Akka like Ur comment like Ur profile
@DayamaniYajjala
3 ай бұрын
Aa srinivasudu eppudu rappinchukuntaro 😢😢 tirupati ki vellalani asaga undhi mottham chudalani undhi 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@venkatreddy-cf7mj
4 ай бұрын
నాకు 40 టైం దర్శనం అయింది..om నమో వేంకటేశ హా 🎉
@cramaraovolgs7378
Ай бұрын
ఏమో అండి కొన్ని జాతకాలు ఎలా ఉంటాయి మాకు ఒకసారి గుడికి పోలేదు తిరుపతి చాలా బాధాకరం స్వామి ఎలా ఉంటాడో చూడలేదు
@Lostlife2021
3 күн бұрын
Akkade vundi pondi saripoddi
@srinu1627
4 ай бұрын
OM NAMO VENKATESAYA 🙏🏻🙏🏻🙏🏻🇮🇳🇮🇳
@bharaniravuri1316
2 ай бұрын
ఆర్ష ధర్మాన్ని కాపాడు కొందాం. దైవ భక్తి, ధర్మంలో ఒక భాగం.
@rsrekadi7344
3 ай бұрын
జై శ్రీ శ్రీ దేవీ జై శ్రీ భూదేవి సమేత జై శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి జై 🙏🙏🙏🙏🙏
@laxmiilikhitha4015
4 ай бұрын
Om namo venkateshwaraya 🙏🚩🕉️
@abhiram8893
3 ай бұрын
ప్రతి సంవత్సరం స్వామివారి దర్శనానికి వెళ్తాము అలాగే ఆయన ప్రసాదం ఎన్ని ఎన్నిసార్లైనా తిన్నాము ఓం నమో వెంకటేశాయ
@vallasnandini2037
Ай бұрын
OM NAMO VENKATESAYA 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@adilakshmi4479
3 ай бұрын
❤❤❤మీ కవిత్వం చాలా బాగుంది అన్నయ్య🤗 👍👌👌👌
@laksmiganapathi8619
5 ай бұрын
Om namo venkatesayaa 🙏🙏🙏
@Sthitapragnyaa
3 ай бұрын
Eesari baguntundi le food ..Monnati varaku chetta maintenance chesaru
@pamarthiprasad9499
3 ай бұрын
Super video 😂😂😂😂😂
@SwarnaSubbareddy
4 ай бұрын
Om Namo Venkateshaya 😊 Bagundandi mi prasaa😅
@tellagorlasatyanarayana2080
3 ай бұрын
ఓం నమో వెంకటేశాయ చాలా చాలా బాగా చెప్పావు బ్రో 🙏🙏
@sreejakumar1052
2 ай бұрын
Om namo venkateshaya namah🙏🙏🙏🙏🙏🙏
@dhonimahindra6749
2 ай бұрын
ఏం చెప్పావు భయ్య ❤️❤️❤️ ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@ladduladdu6030
5 ай бұрын
Ala bagaleyka potey gommuna untaru kabattey devuni mottam sommantha kottukupothunnaru
నేను 3/24 లో తిరుపతి వెంకటేశ్వర స్వామి ని దర్శించు కున్న 🙏🙏🛕🚩
@naraganiseshu1046
3 ай бұрын
వైసిపి గవర్నమెంట్ లో అన్నదానం గడ మంచి బియ్యం ఉండే వాళ్ళు కాదు
@sravanthikundeti3114
5 ай бұрын
Om venkateswara swami ne namaha
@YesImPrasanth
5 ай бұрын
🙏
@nikhilreddy5896
2 ай бұрын
om namo venkateswara swami ne namaha🙏🙏🙏
@bharaniravuri1316
2 ай бұрын
ముందుగా, మంగాపురంలో అల్ మేల్ మంగమ్మ వారి దర్శనం చేసుకున్న తరువాతనే, పైన కొండ మీద, అయ్యవారి దర్సనం. పద్ధతి పాటిద్దాం.
@kasisirisha8420
2 күн бұрын
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏
@indukurisree
2 ай бұрын
Konchem sodi ekkuva cheppavu bro.. not about TPT temple..
@mapallimuchatlu7929
5 ай бұрын
ఈ youtube కుర్రోడు వేదాంతపురం కుర్రోడు అయినందుకు చాలా హ్యాపీ
@YesImPrasanth
5 ай бұрын
🥰🙏🙏🙏 thanks andi guruvugaaru
@narendrakumar-ur2nt
2 ай бұрын
Govindha Govindha
@lathakyatam3557
5 ай бұрын
Thirumala lo food baga cheyaru....andaru dogalu unnaru...namo.vekateshaya
@ShankarDada010
4 күн бұрын
Konchummmm extra cutting ... Akkuvaa indhee
@sanjakumardaida1392
Ай бұрын
ఓం నమో నారాయణ ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్న ప్రసాదం ఎవరి దయా దయ దక్షిణాల మీద జరగట్లేదు స్వామివారికి సమర్పించిన కొన్ని కోట్ల మంది భక్తులు కానుకలతో జరుగుతుంది అన్నప్రసాదం స్వామి భక్తులకి అన్న ప్రసాదం నాణ్యతగా మంచిగా జరగాలి స్వామివారికి చెడ్డ పేరు తేకూడదు ఇది స్వామి భక్తుడిగా నా అభిప్రాయం గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా
@sateeshkumart5864
7 күн бұрын
మీరు చెప్పినంత బానే ఉంది కానీ బట్ మీరు ఇది రాంగ్ కాన్సెప్ట్ ఫుడ్ బాగా లేకపోతే మనం అడగాలి ప్రశ్నించాలి అక్కడ పని చేసే వారిని అప్పుడే అడగాల్సిందే మనం అధికారులకు వెళ్లి మన కంప్లైంట్ ఇవ్వాలి అక్కడ ఏది బాగాలేదు ఎట్లా ఉంది చెప్పాలి అది మన బాధ్యత అంటే మన స్వామి టెంపుల్ కి మనమే అన్ని అడక్కపోతే అది ప్రసాదం కదా అని చెప్పి మనం ప్రశ్నించాం అదే హిందువులు చేస్తున్న పెద్ద తప్పు స్వామి బిడ్డలుగా అక్కడ తప్పులు చేస్తుంటారు ఇప్పుడు డబ్బున్న చుట్టూ చేరిన వాళ్ళు తప్పులు చేస్తుంటారు చేస్తుంది ఉద్యోగం కాబట్టి ఎలా చేస్తే ఏముందో ఎవరు అడగరు కదా అని నిర్లక్ష్య భావన కూడా వస్తుంది ఉండకూడదు మనం ఏదైనా తప్పు జరుగుతుంది అంటే ప్రశ్నిస్తారు భక్తులు మన మీద కంప్లైంట్ ఇస్తారు అనే ఇది ఉండాలి కచ్చితంగా ఎందుకంటే అదేమీ ట్రస్ట్ కాదు కాబట్టి గవర్నమెంట్ కింద ఉంది మన ప్రశ్నించకపోతే అక్కడ అన్ని గలీజ్ పనులన్నీ చేస్తారు వాళ్ళు ఎవరు భక్తుడు అడక్కపోతే కావాలనుకున్న బియ్యం అమ్మేసి ఎంతో అంత పెట్టి చాలించే వ్యవహారాలు కూడా చేస్తారు కాబట్టి ఎప్పుడు కూడా బ్రో అయితే పెట్టింది తినాలి అన్న లోటు పాటలు ఉంటే మన మన అభిప్రాయాన్ని అక్కడికి వెళ్లి అధికారులకు ఎవరికన్నా కంప్లైంట్ చేయాలి భక్తులందరి కనీస బాధ్యత ఇది మన ఇల్లు తిరుమల అంటే మన ఇల్లు స్వామి అంటే మన నాన్న మన నాన్న దగ్గర ఈ చిన్న తప్పు జరిగిన మనం ఒప్పుకోకూడదు అప్పుడే అక్కడ పని చేసేవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తారు
@sravanthiyerraguntla
3 ай бұрын
ఈ month 13 కు మేము ఫుడ్ కోసం చాలా ఇబ్బంది పడ్డం ఒకరిమీద ఒకరు దొబ్బులాట బయటకు వస్తాం అనుకోలేదు అలా ఉంది అక్కడి పరిస్థితి 🙏🙏🙏🙏
@9naa-manasu-Driver-PHB
2 күн бұрын
నాకు ఎప్పటికీ దర్శన భాగ్యం కలుగునో
@chandbasha7941
3 ай бұрын
Aha a vistharaku food taste super untumdhi...next month lo try cheyali dhevudini chudataniki
@anandsunitha301
3 ай бұрын
నన్ను దరిద్రదునిచేశాడు.ఈ. శంలో.ఈదేవుడు.,😢
@godavarisurya939
Ай бұрын
కొన్ని గంటలు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వేచి ఉండి దర్శనం అయ్యాక ఏది తిన్నా ఆ టైమ్ లో అమృతమే.దూర ప్రాంతాలవారికి అన్న ప్రసాదం చాలా ఉపయోగం. నమో వేంకటేశాయ🙏🙏🙏🙏🙏🙏🙏
@kalyankalyan5260
2 ай бұрын
Prabhas Anna Reference ga okati cheppadu adhi ento cheppandi chudham 😂😂😂
Пікірлер: 885