ఒకప్పుడు చాలా రోజులు నిల్వ ఉండేది కానీ ఇప్పుడు ఇంటికి. వెళ్ళిన తరువాత చూస్తే పులుపు వాసన వేస్తుంది...
@Yamadharmarajaedits9851
3 ай бұрын
Due to less quality basin
@chandrasekhararaopobba489
2 ай бұрын
Tirupathi laddu today also not good please kindly remind it and enquire and improve LADDU. Thank you jaiho bharat jaiho modiji
@murashavalishaik9920
3 ай бұрын
అది లడ్డు మాదిరిగ కూడా చేయాలి దయచేసి గుండ్రంగాచేయాలి ఇప్పుడు వడ మాదిరిగ ఉంది లడ్డు ఆకారం
@gangadharamnaidu2553
3 ай бұрын
అంటే మరో 30 సెకండ్లు టైం పడుతుంది
@vishnureddys4801
3 ай бұрын
@@gangadharamnaidu2553 అవును, 30 seconds అంటే ఎక్కువ, 10 seconds x 2 లక్షల లడ్డు రోజుకి, 555 గంటల పని వేస్ట్ అవుతుంది రౌండ్ కోసం.. ఎలాగైనా ఆకరం మారుతుంది చేతులు మారితే. రౌండ్ అవసరం ఏముంది..
@jamunad6678
3 ай бұрын
😂😂😂
@ranaprathapvishwakarma6046
3 ай бұрын
@@gangadharamnaidu2553టైం కాదు కావాల్సింది నాణ్యత.....
@GaneshVulavakayala
3 ай бұрын
😂😂😂
@vinaybabufilmdirector8350
3 ай бұрын
నాణ్యత పెంచాలి.. లడ్డు తూకం కూడా పెంచాలి.. రేట్ 25రూపాయలు చేయాలి..ఎందుకంటే అది శ్రీవారి ప్రసాదం భక్తులందరికీ అందుబాటులో అందరికీ అందాలి.. ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ
@venkataramanarambhatla6837
2 ай бұрын
దేవస్థానానికి లడ్డూల సంఖ్యపెంచడం ప్రమాణాలు పెం చడం వల్ల పడే ఆర్థిక భారం దేవస్థానానికి వొక సమస్య కాదు. భక్తుల ప్రయోజనానికి దాతలను దేవస్థానం అభ్యర్డిస్తే విరాళాలు వెల్లువ గా వస్తాయి.
@YChamdhaswari
3 ай бұрын
ఓం నమో వేంకటేశాయ లడ్డు నాణ్యత తగ్గింది దయచేసి కొత్త వివో గారన్న ఆ విషయాన్ని గమనించగలరు అని నా మనవి 🙏🙏🙏🙏🙏🙏🙏
@rosireddysv2422
3 ай бұрын
అవును
@kalidassai5608
3 ай бұрын
Cadbury చాక్లెట్ నా చిన్నతనం నుంచి అంటే 50 ఏళ్ళ నుంచి తింటున్నా, ఇదే రోజుకి అదే రుచి ఏమీ తేడా లేదు మరి తిరుపతి లడ్డు 50 ఏళ్ల క్రితం ఉన్న రుచి ఇప్పుడు ఉందా? ఏమిటి కారణం? ఎవరు కారణం? 😢😢😢 ఏడు కొండలవాడా వెంకట రమణా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏
@Rajeswari32
3 ай бұрын
U r right...
@VidhyaAlaparthy
3 ай бұрын
Dalaaaru ladey raaajyam TTD devasthanam maingaaa undey vaaaridi kuuuda hastha vaaatam lu untaaayi madyal lo gudini gullo lingaaanni mingey anna saaameta laaa unnatlu unnadi
@latatrc
3 ай бұрын
జగన్ ప్రభుత్వం
@jamunad6678
3 ай бұрын
@@kalidassai5608 misri ekkuvaindi laddu a sweet untadhi malli misri nduku
@latatrc
3 ай бұрын
ప్రసాదాల కాంట్రాక్ట్ హిందూయేతరు లకు ఇవ్వకూడదు. వారు వుమ్మివేసి అపవిత్రం చేసి ఇస్తారు. ఓం నమో వేంకటేశాయ 🙏
@venkeyramana3718
3 ай бұрын
చాల మంచి విషయం జై శ్రీ రామ్ జై గోవిందా 🥀🇮🇳🙏
@manikantakopparthi4047
3 ай бұрын
🕉️💅🌸🥥 ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవిందా ఆపద మొక్కుల వాడ అనాథ రక్షక గోవిందా గోవిందా 🥥🌸👏🕉️
@pasupuletisairam7047
3 ай бұрын
Om venkateshwar namah 🙏🙏🙏
@ranaprathapvishwakarma6046
3 ай бұрын
నాణ్యత చేయడం మంచి పరిణామమే.. కాకపోతే లడ్డూ ధరను తగ్గించి భక్తులకు హర్షింపజేయాలని కోరుతున్నాను.... తిరుమలలో భక్తుల దర్శనం, తలనీలాలు, సౌకర్యం మొ|| విషయాలలో చాలా మార్పులు చేయాల్సి ఉంది.....
@Hi17009
3 ай бұрын
Om Sri varhai Devi talli ye namaha Om Sri varhai Devi talli ye namaha Om Sri varhai Devi talli ye namaha Om Sri varhai Devi talli ye namaha Om Sri varhai Devi talli ye namaha Om Sri varhai Devi talli ye namaha Om Sri varhai Devi talli ye namaha Om Sri varhai Devi talli ye namaha Om Sri varhai Devi talli ye namaha Om Sri varhai Devi talli ye namaha
@vamshi731
3 ай бұрын
🙏🙏🌺🌺🙏🙏Om Namo Venkateshaya Namah🙏🙏🌺🌺🙏🙏
@Hi17009
3 ай бұрын
Om Sri varhai Devi talli ye namaha Om Sri varahi Devi talli ye namaha Om Sri varhai Devi talli ye namaha Om Sri varhai Devi talli ye namaha Om Sri varhai Devi talli ye namaha Om Sri varahi Devi talli ye namaha Om Sri varahi Devi talli ye namaha
@GurappaChemalamudi
3 ай бұрын
అన్నమయ్య కాలంలో..స్వామివారి ప్రసాదాలు ఎలా ఉండేవో ,అన్నమయ్యయే స్వయంగా రెండు కీర్తననల్లో వివరించారు...❤❤ "ఆరగింపవో మా యప్పా యివె పేరిన నేతులు పెరుగు లును.. ఒడికపు కూరలు ఒలుచు పప్పులును ఒడియాలపు రాజాన్నమ్ములు బడిబడి కనకపు పళ్ళెరములతో కడు వేడుక నీకు వేంకట రమణా !" "ఇందిర వడ్డించ యింపుగను చిందక యిట్టే భుజించవో నా స్వామి. అక్కాళ పాశాలు అప్పాలు వడలు పెక్కైన సయిదంపు పేణులును చక్కెర రాసులు సద్యోఘృతములును క్రిక్కిరియ ఆరగింపవో నా స్వామి "...అన్నమయ్య. ఇక తిరుమల కొండ మీదనే దైవ సన్నిధిలో క్షమించరాని తప్పులు చేసే వారిని స్వామి తప్పక ఏదో రూపంలో శిక్షిస్తారు.. ఈ విషయంలో అన్నమయ్య ఏమి చెప్పారో చూడండి... పాపాలుచేసి మరచి బ్రతుకు చున్నాడ గాని వైపుగ చిత్రగుప్తుడు వ్రాయుటెరుగ ఏపున శ్రీ వేంకటేశు నెక్కడో వెదకే గాని నాపాలి దైవమని కాచుటెరక "..అని.. ఇక ఉద్యోగ ధర్మానుసారం విధులను సక్రమంగా నిర్వర్తించే పాలక మండలి సభ్యులు ఉద్యోగులకు,వేదపండితుల కు,వ్యాపార వర్గాలకు... అన్నమయ్య దివ్య సందేశ మేమంటే ... "త్రికరణ శుద్ధిగ చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును "..అని.. ధర్మో రక్షతి రక్షితః - యత్ర ధర్మో తత్ర జయః.❤❤❤❤❤❤
@PraveenMadiyala
3 ай бұрын
👏👏👏
@PraveenMadiyala
3 ай бұрын
👍👍👍👍
@TeluguVaallam
3 ай бұрын
Thanks andi idhi share chesinandhuku.
@vinodkumarreddyvinodkumarr1361
3 ай бұрын
Om namo venkatesaya🙏
@vickyv4563
3 ай бұрын
Jaimathakijai🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
@avula143
3 ай бұрын
Om namah venkatesaya namaha Govinda Govinda Govinda Govinda Govinda
@DHANAMGENARALMANAGER
3 ай бұрын
Govinda Govinda Govinda blessed my family members with good health, happiness and prosperity always for another 20 generations, 🙏
@pasumurthyramanamurthy9882
3 ай бұрын
OM NAMO VENKATESAYA
@muralich810
3 ай бұрын
Namo venkatesaya❤
@mohanbarla3644
3 ай бұрын
తిరుమల తిరుపతి దేవస్థానానికి మంచి రోజులు వచ్చాయి
@Yeduguri45-xc8jm
2 ай бұрын
Yes, With arrival of kamma ttd officers, it's quality is likely to be improved.
@sivaprasadsingaraju3770
3 ай бұрын
The workers can not do much, unless raw materials supply quality improves
@girishbabu7590
3 ай бұрын
Govinda govinda govinda ❤
@dhananachaitanya4263
3 ай бұрын
Om namo Venkateshaya ji 🙏🪔🙏
@KotikeKrishnamohan-fl3no
3 ай бұрын
Govinda.. Govinda.. Govinda..🙏🙏🙏
@freefirelover-nl2xt
3 ай бұрын
Om Sri Lakshmi srinivasa namam
@PendemSaikishore
3 ай бұрын
Govinda Govinda 🙏🙏🙏
@omsriswamyisaranamayyappas4899
3 ай бұрын
🙏🙏🙏
@srinivasuseerapu5559
3 ай бұрын
Om namo narayani narayanaya ya ❤❤❤❤❤❤
@maheshteljuri8431
3 ай бұрын
❤❤❤
@acr7888
3 ай бұрын
తిరుమల లడ్డు పూర్వ వైభవం,రుచి వాసన,,,ఆకారం,అందులోని యాలకలు, బాదం, జీడి, పటిక బెల్లం,ఇకచూడబోము,,ఆస్వాదిస్తూ తిన లేము తిరుమలేశా?స్వామి మీరెలా నైవేద్యంగా స్వీకరిస్తున్నారు? కొంచమైనా సంబంధిత అధికారుల నుమండలించు వ్యవధి కరువాస్వామి?
Sir tarigonda vengamamna anna satramu lo 04 july 2024 madyana anna prasadam lo drinking water manchi ga levu .water tragaleka poyinam .Annam lavu ga unnadi .tinaleka poinam,water tragalekae poyonam, karanam teliyadu.hare krishna hare ram mandir varini chusi ,nerchu kondi ,quality food ,purify water ivvandi.Anna canteen meals exalantga unnadi ,meeru tayarukavali tq sir
@ramkichinta5307
3 ай бұрын
గోవిందా గోవింద 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@maheshpendyala540
3 ай бұрын
Om namo venkatesaya
@ganeshpk1944
3 ай бұрын
Super design sir 🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏
@KishorKumar-cy7fs
3 ай бұрын
Om namonarayanaya namaha
@bhaveshreddy3206
3 ай бұрын
40ఏళ్ళ క్రితం లడ్డూ రుచే వేరు అమృతం లా ఉండేది, కళ్యాణం చేయిస్తే గంప లడ్లు గంప బెల్లం పొంగలి,గంప పులిహోర గంప దద్యోజనం,గంప కట్టె పొంగలి గంప వడలు ఇచ్చేవారు,మరి ఇప్పుడు, అప్పుడు 500రూ కళ్యాణం టికెట్, ఇప్పుడు 5,000రూ కళ్యాణం టికెట్, అప్పుడు 70కోట్లు జనాభా ఇప్పుడు 150కోట్లు జనాభా 😊😊
@rajup3827
3 ай бұрын
శ్రీవారి లడ్డు,, ఏడుకొండల స్వామి వారి దర్శనానికి వచ్చిన అందరికీ లడ్డు అందాలి, లడ్డు సైజు పెంచి కొద్దిగా రేటు తగ్గిస్తే అందరికీ అందుబాటులో ఉంటుంది,, గోవిందా హరి గోవిందా
@sandhyadevi1663
3 ай бұрын
గోవిందా గోవిందా
@lakshminarayanaas7252
3 ай бұрын
తిరుమల తిరుపతి దేవస్థానం తయారు చేసే ప్రసాదం ప్రజలకు చక్కగా అందుబాటలో ఉండాలా అని రిక్వెస్ట్.
@imb75
3 ай бұрын
Shubham... JAI Shri RAM 🎉❤
@GangadharamRoyal
3 ай бұрын
ముఖ్యమైనది యాలకులు జీడిపప్పు ద్రాక్ష కూడా నాణ్యమైనవిగా ఉండాలి నాసిరకమైనటువంటి జీడిపప్పు మార్కెటింగ్ ఆఫీసుకు సరఫరాయి నాణ్యత ప్రమాణాలలో రిజెక్ట్ అవుతూ ఉంది ఈ గుత్తేదారులు సంవత్సరాల నుండి ఒక రింగు గా ఏర్పడి బయట వ్యక్తులను రానీయకుండా టిటిడి మార్కెటింగ్ ఆఫీసులో పెత్తనం చాలా ఇస్తున్నారు దయచేసి టెండర్లు బయట వారిని పిలవండి ఇప్పుడున్న వారిని టోటల్గా నిషేధించండి 🌹🙏🏾 ఓం నమో వెంకటేశాయ గోవిందా
@Yeduguri45-xc8jm
2 ай бұрын
Entire ttd staff should be replaced with kamma officers who will render service selflessly.
@vasudhindraj4636
3 ай бұрын
Monna memu tirumala velyam manchiganipinchidi anni marpadu chestunnaru soukaryalu bagachesyaru, jai shri Balaji bhagvan ki jai 🙏 ❤
తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం భక్తులందరికీ వీలైనంతవరకు ఎక్కువగా కొనుగోలు చేసే విధంగా ఎక్కువ ఉత్పత్తిని పెంచాలని టిటిడి వారిని కోరుకుంటున్నాను అదేవిధంగా, తిరుమల తిరుపతి దేవస్థానానికి vip, vvip లెటర్లు తెలంగాణ నుండి అనుమతించి భక్తులకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@baddambalareddy3844
3 ай бұрын
OM SHRI SHRI SHRI MAHA NAMO NARAYANAYA NAMONAMAHA 🕉🕉🕉🌹🌹🌹🙏🙏🙏
@pullaiahkorivi208
3 ай бұрын
🌹🙏🏻 Govinda Govinda 🙏🏻🌹
@kamesh27
3 ай бұрын
ఓటు కార్మికులు మాస్క్ ధరించేలా సూచనలు చేయాలి 😊😊🙏🙏🥰🥰👍👍
@sridharnagula5569
3 ай бұрын
kaju lu , chala chala thakuva vesthunnaru.. anni vesthe me sontha money aipothaya ra ?
@umabitr8157
3 ай бұрын
Good🙏 do best 💯
@PYadavHyd
3 ай бұрын
OM NAMO VENKATESAYA NAMAHA THANDRI KAPADU KARUNINCHU THANDRI KAPADU KARUNINCHU THANDRI KAPADU KARUNINCHU THANDRI KAPADU KARUNINCHU THANDRI KAPADU KARUNINCHU THANDRI
@tekulakasi7372
3 ай бұрын
OM NAMO VENKATESAYA GOVINDHA GOVINDHA GOVINDHA GOVINDHA GOVINDHA GOVINDHA GOVINDHA GOVINDHA GOVINDHA GOVINDHA GOVINDHA GOVINDHA GOVINDHA NAMASTE 🙏
@786Sree
3 ай бұрын
ప్రజల రాజ్యం వచ్చింది 💥💥💥
@harinathb1384
3 ай бұрын
ఓం నమో శ్రీ వెంకటేశ్వర స్వామి యే నమహః.
@yalamanchalichanakya
3 ай бұрын
Om Namo Shree Venkatesaya 🙏🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏
@kamesh27
3 ай бұрын
పోటు కార్మికులు మాస్క్ ధరించేలా సూచనలు చేయాలి 😊😊🙏🙏🥰🥰👍👍
Jai shree Ganesha 🙏 Jai shree Mata Lakshmi Devi 🙏 Jai shree Mata Padmavati Devi 🙏 Jai shree Mata Godha Devi 🙏 Jai shree Venkateshwara Swamy 🙏 Om Namah Shivaya 🙏
@adinarayana3625
3 ай бұрын
Om namo venkateshya namah Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏
tirumala Tirupati laddu Guru Ranga laddu undali apadu vankateshwara swami ki happy gha untadu manaki manchi gha untadi
@dharmaraopiriya9617
3 ай бұрын
Om నమో నారాయణ 🙏🏻🙏🏻🙏🏻
@gangaram-xm9gh
3 ай бұрын
Yes right
@maninandigam
3 ай бұрын
Laddu
@pasumurthyramanamurthy9882
3 ай бұрын
GOVINDA GOVINDA
@durgaprasadc7314
3 ай бұрын
పరమాత్మ దేవాలయంలో VIP సంస్కృతి ఏమిటో వారు ఎవరికి VIP లు? దేవుడికా?? భక్తుల కా???? ఎవరికి?????? దేవుడికి వీరు సమర్పించు కానుక లు ఆ పరమాత్మ కే ఎరుక! సామాన్య భక్తులు సమర్పించిన కానుక లు ఆ VIP ల పాలు ఎలా చేసినా, ఏమీ చేసినా భక్తులు ఏమీ చేయలేరు EO లు చైర్మన్ లు దేవుని భక్తులా????
@pdamarnath3942
3 ай бұрын
But what about nuts and dry fruits in laddu? Who were eating all the dry fruits bought for laddu preparations?
@ashabayanna7731
3 ай бұрын
❤ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ
@ShekharJalagala
3 ай бұрын
ఈ రాజకీయ నాయకులు తిరుపతిని వదిలేస్తే బాగుంటది అది గొల్లల కి అప్పచెప్పే వాలే సక్రంగా చూసుకుంటారు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఒకసారి పార్టీ మారటం మల్లా రేషన్ కార్డు మార్చుకోవటం మాకు పెద్ద తలనొప్పి అయిపోయింది అలాగే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా ఈ రాజకీయ నాయకులు తలపోటు తప్పులేదు ఆన్ జగన్ ఎవర్ని ఎక్కడ పెట్టాడు గాని నా కొడుకు మొత్తం నాకేసాడు బాబు నువ్వు అన్న ఏమైనా చేయగలవా నీ దయ బాబు భక్తుల ప్రాప్తి
@shivakarukonda5777
3 ай бұрын
Laddu.nana yatha.undaali.babu.garu.zindabad.
@saikumarVummiti
3 ай бұрын
గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా
@srihari_143mr_rowdy4
3 ай бұрын
అబ్బా ఏమి రుచి తండ్రి శరణం
@pradeepraidi-fn6lq
3 ай бұрын
Ladu lagundadu cheka laga vuntade plus parika bellam yekuvavuthunde two days ke gatiga ayepothunde
Пікірлер: 205