Bonalu Song | TITA BONALU | Telangana Bonam Song | Mittapalli Surender Songs
#TelanganaBonaluSongs #MittapalliStudio #bonalu #Mittapalli #MittapalliSurender
పల్లవి : బోనం బోనం బోనం
తెలంగాణ ప్రాణం ప్రాణం బోనం
బోనం బోనం బోనం
సైబర్ టవరులో వెలిగే జ్ఞానం
పోతురాజు కండలతో
నిమ్మకాయ దండలతో
గోలుకొండ కోటనుండి
గ్లోబలైజైన
చరణం: నల్లమేక పోతులతో
నాటుకోడి పిల్లలతో
యాపరిల్ల మండలతో
కొత్త మట్టి కుండలతో
గండిపేట చెరువునుండి
గూగులైజైన
బోనం బోనం బోనం
తెలంగాణ ప్రాణం ప్రాణం బోనం
బోనం బోనం బోనం
సైబర్ టవరులో వెలిగే జ్ఞానం
చరణం: తెల్లగల్లు సుక్కలతో
తెగిన తలల గుత్తులతో
మోగే జమిడికతో
తూగే జోగినితో
ఛార్మినారు గల్లినుండి
యూనివర్సలైన
బోనం బోనం బోనం
తెలంగాణ ప్రాణం ప్రాణం బోనం
బోనం బోనం బోనం
సైబర్ టవరులో వెలిగే జ్ఞానం
టీటా ఎత్తిన బోనం
ఇది టెక్కీస్ బోనం
టెక్నాలజీ బోనం
చిన్నా పెద్దమ్మ బోనం
హైటెక్ సిటీ బోనం
స్టార్టప్ ఎత్తిన బోనం
ఇది డెవలపర్ బోనం
అప్డేటెడ్ అమ్మ బోనం
బోనం బోనం బోనం
తెలంగాణ ప్రాణం ప్రాణం బోనం
బోనం బోనం బోనం
సైబర్ టవరులో వెలిగే జ్ఞానం
Pen, Sung & Composed by : Mittapalli Surender
Director : Samara Simha Reddy
D.O.P : Katta Koushik
Programming & Mastered by : SK Madeen
Rithyms : Ganesh
Designer : Ganesh Rathnam
Technical Execution : Askme guru
Execution : TITA
Editor : Swamy Raju Madhura
Line Producers : Ch. Bhadra, Chandra Sekhar Regunta
Production : APrasanth, Abhi
Produced by : Leader Kalyan
Thanks to : Ravi Kalyan, Phani Chandra
Special Thanks to : Talk Over TEA (TOT)
Негізгі бет Музыка Bonalu Song | TITA BONALU | Telangana Bonam Song | Mittapalli Surender Songs
Пікірлер: 86