Yenamalakuduru shivalayam chala famous adi meeru cheppaledu .ee temple kuda vja Benz circle ki chala daggara
@ammunaidu5775
Жыл бұрын
Yes ramalingeswara nagar. Chaala famous temple
@neelimakathika7372
Жыл бұрын
Really very famous
@mamathakoppisetti5191
Жыл бұрын
Avunu exactly nenu adhey anukunna
@parvathiramesh3707
Жыл бұрын
Avunu
@Vignesh.Rapol.
3 ай бұрын
Sir ippudu tirupati lo, srisailam lo sight seeing temples ni kuda thappakunda dharsham chesukoovaali lekapothe tirupati, srisailam dharshanaalu chesukoonatte ani antaaru kadha mari adhe vidhanga e vijayawada lo kuda sight seeing temples ni thappakunda dharsham chesukoovaala lekapothe e vijayawada dharshanam kuda cheskookapoyinattenaa koncham cheppandi sir ok please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.?.
@sureshchowdary.mannem8056
Жыл бұрын
విజయకీలాద్రిగా పిలవబడే విష్ణు స్వరూపాలు అయిన శ్రీరామ, నరసింహ స్వామి, సంతాన వేణుగోపాల స్వామి, భూవరాహ స్వామి ఉపాలయాలు ఉంటాయి. త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి ట్రస్టు ఉంటుంది. చిరునామా: ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత సీతానగరం, గుంటూరు జిల్లా
@naliniborra4090
Жыл бұрын
Yanamalakuduru is famous temple in vijawada
@kalpanadutt687
Жыл бұрын
విజయవాడ నడుమనున్న లబ్బీ పేట లోని వెంకటేశ్వర స్వామి గుడి ఎంతో చుట్టు ప్రక్కల ఊళ్లల కూడా చాలా ప్రముఖ మైనది. కనక దుర్గమ్మ తర్వాత ముఖ్యంగా దర్శించుకనే గుడి.వదిలేశారు.
@venkatasivakrishna8015
Жыл бұрын
Very good video
@rupendhramahesh8658
Жыл бұрын
చాలా విశేషాలు చెప్పినందుకు ధన్యవాదాలు... కానీ ఒక మాట సరిగా చెప్పలేదు మంగళగిరి శ్రీ పానకాల నరసింహస్వామి వారి ఆలయం లో స్వామి వారికి పానకం సమర్పిస్తే దానిలో కొంచం స్వామి వారు స్వీకరించి సగం భక్తులకు ఇస్తారు అది వాస్తవం... కానీ మీరు నమ్మకం అని చెప్పారు అది చాలా తప్పు... చాలా మంది శ్రస్తాజ్ఞులు మరియు పురావస్తు శాఖ వారు వచ్చి అక్కడ ఏమైనా మిషన్ ఉందా ఎంటి అని తనిఖీ చేస్తే అక్కడ అవి ఏమీ లేదు కదా ఆ తనిఖీ చేసిన వారు కూడా చనిపోయారు... మిషన్ ఉండదు ఏమీ ఉండదు స్వామి వారి మహిమ అది స్వామి స్వయంగా మనకి పానకం ఇస్తారు... జై శ్రీ లక్ష్మి నరసింహ స్వామి నమః....
@AadhanAdhyatmika
Жыл бұрын
nijame.. sarididdukuntam
@rupendhramahesh8658
Жыл бұрын
@@AadhanAdhyatmika ok
@arunam1699
Жыл бұрын
Yes 🙏🙏🙏🙏🙏
@sarmakanagala347
Жыл бұрын
You are totally forgotten Machavaram Prasanna Anjaneyaswami vari devalayam at Eluru road.
@AnilKumar-xk8ir
15 күн бұрын
గుణదల మేరీ మాత గుడి ఉంది
@Vignesh.Rapol.
3 ай бұрын
Very nice information video very good keep it up 👌👍.
@adinarayana1009
Жыл бұрын
ఆలయాల.గురించి పూర్తి విషయాలను చాలా చక్కగా అర్థం అయ్యే రీతిలో తెలియచేశారు.
@LuckyLucky-p9f3j
3 ай бұрын
Very nice information video very good keep it up 👌👍.
@sriy2444
2 ай бұрын
One town sivalayam, machavaram Anjaneya temple missing
@BharathKumar-kl5fr
10 ай бұрын
పానకాల స్వామి గుడి సాయంత్రం నాలుగు వరకు మాత్రమే తెరిచి ఉంటుంది ఆ తర్వాత దేవతలు పూజించే సమయం అని చెబుతారు
@LuckyLucky-p9f3j
3 ай бұрын
Sir naaku oka doubt adhi entate nenu e vijayawada temple dharshanam gurinchi, tour details gurinchi ennenno videos chuusaanu kaani naaku e vijaywada inni sight seeing temples unnaayi ani naaku inthavaraku theliyadhu aithe ippudu tirupati lo kaanivvandi, srisailam lo kaanivvandi e rendu punyakshethraalallo sight seeing temples yokka dharshanam thappakunda chesukoovaali okavela cheskookapothe e rendu punyakshethraala dharshanam kuda cheskoonatte ani antaaru kadha mari nenu chuusina e vijaywada ki sambandhichina tour videos lallo naithe konne sight seeing temples ni chuupinchaaru and e vijaywada lo kuda main kanaka dhurgamma thalli dharshanam aina tharavatha ikkada kuda sight seeing temples ni dharshanam chesukoovaali lekapothe e vijayawada lo main kanaka dhurgamma thalli dharshanam kuda cheskonatte ani maathram cheppaledhu aithe ippudu naa doubt entate tirupati lo, srisailam lo sight seeing temples dharshanam thappakunda cheskunnatte e vijayawada lo kuda sight seeing temples dharsham thappakunda chesukoovala okavela cheskolekapothe e vijaywada main kanaka dhurgamma thalli dharshanam chesukoolenattena koncham cheppandi sir ok please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.?.
@umakumarishivapurapu8205
Жыл бұрын
విజయవాడ లో పాద శివాలయం ఉంది ఏమండీ మరి మీరు చెప్పేది emti
మీరు విజయవాడ లోనిలబ్బిపెట్ వెంకటేశ్వరస్వామి గుడి మర్చిపోయారు
@bonelaroopavathi8989
Жыл бұрын
Yanamala kudirilo sivalam vundi very nice temple
@kandukurisunandalakshmi9221
Жыл бұрын
Enno years nundi vunna old sivalayam gurinchi cheppaledhu, address lu sariga cheppaledu wrong direction mimmalani mammi evaraina velthe anthe sangathulu
@mounikamouni4470
Жыл бұрын
Avunu
@kondababu7693
Жыл бұрын
super information. mangalagari panakala swamy alayam just 12 km. undavalli alayam just 3 km. agiripalli narasimha alayam 16 km
@raghavvendra
Жыл бұрын
సర్వం శ్రీ గురు దత్తం 📿☀️🕉️ My guruji sree guru Dattatreya Blessings to media and all
@gannavarapuanjali3203
Жыл бұрын
Mangalagiri lo hill pina vunna swami gudi afternoon 4 pm Dhaka matrami open chastharu
@sureshchowdary.mannem8056
Жыл бұрын
అది బాదమేరు జీడిపప్పేరు కాదు బాబాయ్ బుడమేరు. గొల్లపూడి లోని మణికంఠ స్వామి ఆలయం కూడా ఫేమస్
@BharathKumar-kl5fr
10 ай бұрын
కుమారస్వామి భార్య దేవయాని కాదు రాజా దేవసేన వివరాలు జాగ్రత్తగా చెప్పు
@tanshitalks
Жыл бұрын
Shivakshetram gurinchi cheppaledhu
@shanthizangiti8550
Жыл бұрын
Yes I saw it it is heaven paradise on earth we telugu people blessed with holy land holywater powerful goddess durga vijayawada people are very lucky and talented
Пікірлер: 74