వయలెంట్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయిన సందీప్ రెడ్డి వంగా.. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ న్యూస్ చెప్పాడు. మోస్ట్ వయలెంట్ ఫిల్మ్ అయిన డెవిల్ సినిమాను.. మహేషేం రిజెక్ట్ చేయలేదని అప్పుడెప్పుడో చెప్పిన ఈ డైరెక్టర్.. తన కారణంగానే ఆ ప్రాజెక్ట్ పక్కన పడిపోయిందంటూ తాజాగా రివీల్ చేశాడు. మహేష్ ఆ సినిమా చేయడానికి అప్పుడు చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాడని.. కానీ తనకే కుదరకపోవడంతోనే........ అంటూ దీర్ఘం తీస్తూ అసలు విషయం చెప్పాడు. దాంతో పాటే.. డెవిల్ సినిమాను తప్పకుండా మహేష్‌తో.. ఫ్యూచర్లో తెరకెక్కిస్తానంటూ.. కాస్త గట్టిగా చెప్పి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు ఈ స్టార్ డైరెక్టర్.
Watch TV9 LIVE : • TV9 Telugu News LIVE
► Subscribe: goo.gl/bPFpXS
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#top9etnews # MaheshBabu #Devil #VijayDeverakonda
#FilmUpdates #tollywood #top9 #tv9et
Credit: #SateeshChandra /Producer || #TV9D
Негізгі бет TOP9 ET : షాకింగ్ న్యూస్.. 'డెవిల్' కోసం మహేష్.. కానీ డైరెక్టరే..!| ఫారెన్ అమ్మాయితో దేవరకొండ - TV9
Пікірлер: 1