పాములు పట్టుకోవడం అనేది చాలా కష్టమైన పని ప్రాణాలతో కూడిన సాహసం అయిన పని అటువంటి పనిని ఒకతను నేర్పుగా చేస్తుంటే చూసి నేను ఈ వీడియో చిత్రీకరించడం అనేది జరిగింది. అతను కేవలం ఈ పామును కాపాడడానికి పట్టుకోవడం జరిగింది దాన్ని తీసుకెళ్లి దూరంగా ఒక ప్రాంతంలో వేయడం జరిగింది అలా అని అతను ప్రత్యేకంగా పాములు పట్టే వ్యక్తి కాదు ఒక మామూలు సాధారణ వ్యక్తి అతని కృషికి అందరూ అభినందనలు చెప్పండి.
- Күн бұрын
త్రాచు పామును పట్టుకోవడం చూశారా? // Black Cobera Snake catching//
- Рет қаралды 1,112
Пікірлер