Same conditions of all koya peoples, like African villages.. (Odisha, andra Pradesh, Telengana, and chatisgar).. Wake up my koya brother's.. ❤from Odisha (Malkangiri ).. All state government is nothing to doing for koya people..
@swatismania
Жыл бұрын
TQ sooooooooo much for watching.. brother..miru ichina comment chala bagundhi...
edichavu. svatchamaina gaali, chemicals leni prapancham lo vunnaru. nee city rogam vallaku antagattaku. missionary kukkava nuvvu ?
@akula-prasadmedia707
3 ай бұрын
ఉయ్యాలా చాలా బాగుంది. Good idea
@swatismania
3 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి... ఆ వీడియో చేసి చాలా రోజులు అవుతుంది... ఏముందో కూడా మర్చిపోయాను... మీరు కామెంట్ చేశాక... మళ్లీ నా వీడియో నాకు చూసుకోవాలి అనిపిస్తుంది... థాంక్యూ సో.. మచ్ అండి
@sivamovva3838
Ай бұрын
Nice vlog.. super really 🎉🎉
@swatismania
27 күн бұрын
థాంక్యూ సో మచ్ సార్... మీ కామెంట్ చదువుతున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది..
@gorlachennareddy1719
2 ай бұрын
swathis mania excellent program and also superb
@swatismania
27 күн бұрын
థాంక్యూ సో మచ్ రెడ్డి గారు... ఎలా ఉన్నారు మీరు ఇంకా మీ ఫ్యామిలీ అందరూ బాగున్నారా...
@Bsreddy7075
2 ай бұрын
పాప ఉయ్యాల బాగుంది 🙏
@swatismania
2 ай бұрын
Haaaa avunu andi..tq for waching andi 🙏🙏😍
@pradeepsandipamu5253
Жыл бұрын
Koya language ante naku chala iestam swathi garu good video
@swatismania
Жыл бұрын
TQ pradeep garu .TQ for your comment and watching...naku kuda alaaa vinalanipistundhi... baguntundhi language..
@pradeepsandipamu5253
Жыл бұрын
@@swatismania Tq... Tq
@MyluRams
Жыл бұрын
భలే ఉంది స్వాతి వీడియో..చాలా కాలం తర్వాత ఓ మంచి వీడియో చూసా... నైస్..💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@Afridhi17278
Жыл бұрын
Hai mylu
@swatismania
Жыл бұрын
TQ mylu rams
@iamkarteek
Жыл бұрын
Almost all their houses are very neat and tidy.. I have seen so many houses. They are very organised
@swatismania
Жыл бұрын
Yes, true....TQ for watching...visit again...
@gangadevi2848
Жыл бұрын
పెద్దమ్మ సాయితీర్థన్ మన భాషంజేటివరకు బేనోరు తిరి్యిలోరు 👌👌👌👌 పెద్దమ్మ
@swatismania
Жыл бұрын
Ardham kale...but TQ..soo nuch
@SAGARSUNNAM
Жыл бұрын
@@swatismania pedhamma bhaga matladav eppativaraku mana bhasa yevaru video lo matladaledu.. ani annaru
@vaggelaramarao6874
20 күн бұрын
కోయత బాష అందోరు తిరియవాలె కోయతోరు వంట తుంకు చాల సాయమంతా కోయతోరు ముఖ్యమైన పండుం కురిమిపండుం(కొత్తలపండుగ).
@shivashankerk3962
Жыл бұрын
Beautiful village , Nice Video with very nice Voice.
@swatismania
Жыл бұрын
థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను...
@shivashankerk3962
Жыл бұрын
@@swatismania Swathis garu i do like to visit these kind of places, i like nature very much . Love nature, leave with nature , be with nature
@shivashankerk3962
Жыл бұрын
@@swatismania I always like and support nature lovers.
@V.S.BKumar
8 ай бұрын
Good content & nice video
@swatismania
8 ай бұрын
Thank you so much 😀..andi..🙏🙏🙏😍😍
@Rjrajsekhar
7 ай бұрын
Nice video
@swatismania
6 ай бұрын
థాంక్యూ సో మచ్ రాజశేఖర్ గారు
@samuelsaka3005
Жыл бұрын
కలమసం లేని సమాచారం చూపించారు.... నైస్ వీడియో
@swatismania
Жыл бұрын
థాంక్యూ సో మచ్ సార్ నా వీడియో చూసి మంచి కామెంట్ పెట్టారు....
@shivanature8381
Жыл бұрын
Excellent vedio
@swatismania
Жыл бұрын
Tq brother
@EramaRajuKouluri
2 ай бұрын
మాది మారేడుబాక గ్రామం . కుకునూర్ మండలం ఏల్లూరు జిల్లా
@swatismania
5 сағат бұрын
Hi andi …Aunaaa andi..ela unnaru andi ..tq andi 🙏🙏
@EramaRajuKouluri
5 сағат бұрын
@@swatismania మీ నెంబర్ పెట్టండి
@wantedapela2876
10 ай бұрын
Akka mem kuda tribals madhi mahabubad side ma enti peru Eesam
@jejerameshkumar9978
Жыл бұрын
Super ga undi village
@swatismania
Жыл бұрын
TQ brother
@MangatayaruSariyam
2 ай бұрын
Nee video chala bagunde swathi garu
@MangatayaruSariyam
2 ай бұрын
Enni rojulaku maa koya bashanu KZitem lalo chupestunna Swathi gari ki special tq💐
@swatismania
2 ай бұрын
thanks అండి
@halayanisadventure
Жыл бұрын
Beautiful village and very beautiful view got to see through you your work is very commendable friend all the bes👍👍t
@swatismania
Жыл бұрын
Thank you so much 👍...
@SatishKumar-ij5qd
Жыл бұрын
Nice videos Swati garu
@swatismania
Жыл бұрын
TQ andi
@susmithakrishnasreemadakam1593
Жыл бұрын
Hi akka. కోయ తెగలో జరుపుకునే పండగల కోసం చాలా మందికి తెలియదు. అవి ఏ సందర్భంలో చేసుకుంటారో ఇప్పటి తరం వాళ్ళకి చాలా వరకు తెలియవు మీ వీడియో ద్వారా చాలా చక్కగా తెలియజేశారు...అలాగే రోజా కోసం ఆలోచించినందుకు ❤️ మీ వీడియో and work ki ❤️❤️
హాయ్ అక్క మా గిరిజన గూడెం వాళ్ల జీవిన విధానం స్థితి గతులు గురించి తెలుసుకొని చాలా బాగా చూపించారు అక్క నేను కూడా గిరిజన బిడ్డనే అక్క చదువుకో వ్వలేక లేక పోవడానికి ముఖ్యం గా మౌలిక సదుపాయాలు లేకపవడంతో మధ్యలోనే అపేసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తాం అక్క ఆటవిక జీవనం ఇలాగే ఉంటుంది అక్క ఒక్క మంచి వీడియో షేర్ చేశారు అక్క
@swatismania
Жыл бұрын
థాంక్యూ సో మచ్ తమ్ముడు.... వీడియో చూసినందుకు అలాగే మంచి కామెంట్ నాతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది... నువ్వు చెప్పింది కరెక్టే తమ్ముడు కొన్ని మౌలిక సదుపాయాలు లేక చాలామంది ఇలా చదువుకోకుండా ఉండిపోతున్నారు ఊర్లలో...
హలో అండి సరస్వతి గారు ఎలా ఉన్నారు.. సారీ అండి చాలా లేట్ అయింది రిప్లై ఇచ్చేసరికి ఈమధ్య కాస్త బిజీ అయిపోయాను దానికి తోడు ఈ మధ్య టైఫాయిడ్ ఒకటి వచ్చింది ఇంకా,..
@ramlifespring9410
Жыл бұрын
Hi Swathi nice video
@swatismania
Жыл бұрын
థాంక్యూ సో మచ్ రాము గారు..
@saradhipapisetti1265
Жыл бұрын
Good information tq swathi garu
@swatismania
Жыл бұрын
థాంక్యూ సో మచ్ శారది గారు...
@lalithadora6150
Жыл бұрын
Sis నాకు వచ్చు ఈ కోయ భాష 😄😄
@swatismania
Жыл бұрын
Hooooooo..... super miru...
@lalithadora6150
Жыл бұрын
@@swatismania మా village కూడా మీరు ఒకసారి రావొచ్చుగా sis
Thank you 🙏 and gd morning have a nice day manoj 😍😍
@swatismania
2 ай бұрын
Mallisala,maredumilli mandalam
@madakampranavisri3788
11 ай бұрын
Swathi a uru medi
@swatismania
11 ай бұрын
Hi ప్రణవి గారు how r u....TQ for watching.. sorry for the late reply..😍😍
@madakampranavisri3788
11 ай бұрын
K ma no problem ma enthaki a uru medi ma bhasha matladatunavu ma
@payamharibabu2713
6 ай бұрын
Nenu st ne andi
@swatismania
2 ай бұрын
హాయ్ అండి..బాగున్నారా..హరి గారు..
@payamharibabu2713
2 ай бұрын
@@swatismania haa బాగున్నా
@payamharibabu2713
2 ай бұрын
@@swatismania మీరు ఎలా ఉన్నారు
@Ammuthoallinone
Жыл бұрын
Hii akka❤❤❤
@swatismania
Жыл бұрын
Hiii ma how r u..🙏🙏
@SunnamNagaratnam
11 ай бұрын
Nachlnd
@swatismania
11 ай бұрын
TQ andi...🙏🙏
@mellikanareshkumar2794
Жыл бұрын
Hai Akka Iam From Bobbili Iam new Subscribe You are voices Super Akka 🥰😘
@swatismania
Жыл бұрын
హాయ్ బ్రదర్... బాగున్నారా... నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా చాలా థాంక్యూ... అలాగే కామెంట్ చేసి చెప్పినందుకు కూడా చాలా థాంక్యూ... థాంక్యూ ఫర్ visit my channel..
@anikethsunny1809
Жыл бұрын
Ma language chala baguntundi
@swatismania
Жыл бұрын
అవునండి లాంగ్వేజ్ చాలా బాగుంది నేర్చుకోవాలి అనిపిస్తుంది నాకు కూడా....
@prakashkesagani4882
Жыл бұрын
మేడం, నాకు 1 chilla plant,1 tuniki plant,1 vippa plant kavali please help me. I from nalgonda. Ur number please please help me
@swatismania
Жыл бұрын
Instagram Loki randi...I'd Swatis mania..
@swatismania
Жыл бұрын
అక్కడ నుంచి cl చేయండి..మీరు చెప్పిన 1స్ట్ ప్లాంట్ తెలియడం లేదు..
@prakashkesagani4882
Жыл бұрын
How cal from యూ ట్యూబ్. Ur email please
@జైహింద్జైభారత్ఫౌండేషన్
10 ай бұрын
మా కోయనీ మీ ఛానల్ చూపిస్తున్నందుకు మీ ధన్యవాదములు. మా గిరిజన ప్రజలు చాలా మంచివారు, గొప్ప మనసు ఉన్నవాళ్లు, స్వార్థం లేని మనుసులు.... జై ఆదివాసీ
@swatismania
10 ай бұрын
అవును సార్ మీరు చెప్పింది అక్షరాల నిజం... ఏ కల్మషం లేకుండా కలిసి పోతారు.. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఆదరించి అన్నం పెట్టే స్వభావం కలిగిన వారు... నేనే మీకు థాంక్స్ చెప్పాలి.. కొత్త కొత్త విషయాలు మంచి విషయాలు అన్ని నేర్చుకుంటున్నాను..
@జైహింద్జైభారత్ఫౌండేషన్
10 ай бұрын
యూట్యూబ్ లలో చూపించి బాహ్య ప్రపంచనికి తెలియజేస్తున్నారు. మా కష్టాలు, మా సంప్రదాయం ఎవరికి తెలియదు, నాయకులు ఓటు కోసం వస్తారు కానీ అభివృద్ధి సూన్యం.
@kondababumadala
2 ай бұрын
చాలా గిరిజన ఆదివాసులు చాలా బాగుంటారు ఇలాగే అందరూ గిరిజనులే చాలా బాగుంటాయి గిరిజన గ్రామాలు సూపర్ గిరిజన సంగ సూపర్
అదే పాస్టర్స్ ఆ ప్రాంతాలకు వెళ్ళకపోతే వారు ఆ స్థితిలో ఉండకుండా ఇంక నాగరికతలోనే ఉండేవారు తెలుసా
@venkatm6291
Жыл бұрын
వీడియో చాలా బాగా నచ్చింది మా ఊరు కూడా పోలవరం ప్రాజెక్టు ఎగువ గల గ్రామలు వాళ్ళు కోయ భాష ఇలానే ఉంటుంది సూపర్.... సూపర్....
@swatismania
Жыл бұрын
అవునా బ్రదర్... వీడియో చూసి మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు.. వెస్ట్ గోదావరిలో చాలామంది కోయ భాష మాట్లాడతారని విన్నాను బ్రదర్ ..కానీ ఎప్పుడూ అటు వైపు రాలేదు మాది ఈస్ట్ గోదావరి..నే.
చాలామంది అంతేనండి మనం అమ్మేటప్పుడు కందిపప్పు రేటు కొనేటప్పుడు జీడిపప్పు రేట్ లాగా మాట్లాడుతారు.. కానీ నిజంగా వాళ్ల కష్టానికి అది తగిన ఫలితం అనిపించడం లేదు..
@tharunkumarreddynagella2604
Жыл бұрын
కోయ బాష అంతరించి పోకుండా ఉండాలి అంటే తెలుగు లిపి లోకి కోయ బాష పదాలను రచించి కాపాడాలి
@swatismania
Жыл бұрын
మీ ఐడియా కూడా చాలా బాగుంది తరుణ్ కుమార్ గారు అలా చేస్తేనే బాగుంటుందేమో....
@tharunkumarreddynagella2604
Жыл бұрын
తెలుగులో బాగున్నారా అంటారు అక్క example bagunnara ani english lipi lo rasamu alage కోయ బాషను కూడా తెలుగు పాదాలతో రాస్తే బాగుంటుంది మీకు కోయ బాష వొస్తే లేదా మీకు తెలిసిన వాళ్లకు వొచ్చినా కూడా కోయ భాషను తెలుగు script లో రాస్తే సరిపోతుంది కాశ్మీరి ముస్లిమ్స్ కాశ్మీరి లాంగ్వేజ్ పార్సిక్ స్క్రిప్ట్ లో రాస్తారు అంట కాశ్మీరి హిందువులు దేవానగారి స్క్రిప్ట్ లో రాస్తారు అంట
@sriramthati7689
Жыл бұрын
Don't worry bro. Mana koya ki lipi kanipettaru. Present publishe avuthunnay 🥰❤
@madakampranavisri3788
11 ай бұрын
Swathi ni koya bhasha matladatava
@urlakasrinu4127
Жыл бұрын
బాగుంది మీ వీడియో అందరితో కలసి అప్యాయతగ పలకరించి మంచిగా మాట్లాడు తున్నారు మీరు మీ మాటలు బాగా నచ్చాయి మీలాంటి వారంటే చాలా ఇష్టం నాకు మారు ముల గ్రామాలు వారి జీవన విధానం వారి భాష మరియు వారు పండిచే పంటలు తెలుసుకున్నాం నీవల్ల ఆర్ధిక పరిస్తిలో చవు మానేసిన అమ్మాయిని ఫిజ్ కడతను చదువుకో అన్నావు ఎదుట వారిని సహాయ పడటం లో అక్కడ చాలా నచ్చవు థాంక్యూ
@swatismania
Жыл бұрын
TQ soooo much...andi...manchi boosting comment icharu....chala happy ga vundhi naku..intha manchi comment chesinandhuki...best comment.. TQ soooooo much sir 🙏🙏🙏🙏
@wantedapela2876
10 ай бұрын
Akka mem kuda tribals madhi mahabubad side ma enti peru Eesam
@PNTRST-jz5jp
3 ай бұрын
మహబూబాబాద్ లో.. ఏ ఊరు... ఏ మండలం.
@Nani123-e6o
7 ай бұрын
మేము కొయలమే నేను రోజు మాట్లాడే బాష ఇదే అండి
@swatismania
6 ай бұрын
చాలా బాగుంటుందండి కోయ భాష...
@uarsastry
Жыл бұрын
కోయ భాష లో యూట్యూబ్ చానెల్ పెట్టండి ఇంగ్లీష్ subtitles తో. భాష బ్రతుకుతుంది.
@swatismania
Жыл бұрын
Idea bagundhi...
@sithadevi258
3 ай бұрын
మాది కోయ. టీ.గంగన్నగూడెం. గ్రామం.జీలుగుమిల్లి మండలం. ఏలూరు జిల్లా.
@swatismania
3 ай бұрын
హాయ్ సీత గారు.... ఎలా ఉన్నారు... సీత మీ పేరు చాలా బాగుంది... పేరు పాతదే అయిన గాని.. గోదావరి సినిమా చూసినప్పటి నుంచి మీ పేరు అంటే నాకు చాలా ఇష్టం... ఫస్ట్ అయితే వీడియో చూసి కామెంట్ చేసినందుకు చాలా చాలా థాంక్యూ అండి ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టు ఉన్నారు కదా... సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక చేసిన నువ్వు సపోర్ట్ చేయండి థాంక్యూ అండి
@sankararaoyelisetti8416
Жыл бұрын
కోయ బాషా లిపి తయారు చేసే పనిలో ఉంటే మంచిది కనీసం కొన్ని పదాల అర్థం తెలుగులో లేదా మరో భాషలో గ్రంధస్థం చేస్తే బావుంటుంది
@swatismania
Жыл бұрын
Avunu...chestunnaru ani chepparu sir...aaaaa villagers
@bvrrao8876
2 ай бұрын
Save forests and wild animals... Don't provide electricity and roads in interior forest.
@punem_rammy_eastgodavari
8 ай бұрын
Koya bhasha 4 States lo matladutharu akka... oke oka kaadhu akka....😮❤ Anni area's lo matladutharu bhadrachalam and khammam dist and East and west godavari lo orissa & chattisgarh boarder lo kuda matladutharu
@swatismania
8 ай бұрын
అవునా బ్రదర్... చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు... థాంక్యూ సో మచ్ వీడియో చూసి కామెంట్ చేసినందుకు... మన చానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి..🙏🙏 ...
@shobharanimadavi-pe4kq
Жыл бұрын
Madhi kuda Koya from kumrambheem jilla
@swatismania
Жыл бұрын
Hoooooo...avunaaa andi...miku koya language vachaaa andi
@shobharanimadavi-pe4kq
Жыл бұрын
Ha
@venkatthati2436
26 күн бұрын
Komarambeem Jilla lo Kuda Koya matladuthara @@shobharanimadavi-pe4kq
Hi ...andi...miru cheppindhi konchem ardhamayyindhi...nenu bagunna...miru bagunnara...
@satyanarayanatalari7290
Жыл бұрын
Chittitalli manchividio chesavu ituvanti life Gurinchi chalamandiki Teliyadu teliyajesavu
@swatismania
Жыл бұрын
TQ soooo much sir🙏🙏🙏🙏
@madakamkanthi763
Жыл бұрын
Ma konda pandagalu gangalamma pandaga,rajulu babu pandaga,korra kotha pandaga, purruku kotha,ugadi,pappu pandaga,inka naku gurthu levu gani ma nanna garu undetappudu prathi chinna pandaga chala nistaga chesevaru.E
@susmithakrishnasreemadakam1593
Жыл бұрын
కాంతి గారు ఈ సారి పండగ జరిగేముందు మమల్ని కచ్చితంగా పిలవండి🙏
@madakamkanthi763
Жыл бұрын
Pandaga ki pilistene vastara lekapothey rara okka sari randi plz
@mrb515
Жыл бұрын
కోయవాళ్ళు భాషను రక్షించాలి.
@swatismania
Жыл бұрын
Mana agency lo inni pandagalu cheskuntaraaaaaa?????..indulo konni telusu naku..chala opiggaa chepparu ..pandagalanu..TQ kanthi..garu..
@swatismania
Жыл бұрын
Eeee sari pandaga ki mammalni pilavandi kanthi garu...mee vuru..ki..
@umamaddala4433
Жыл бұрын
చెల్లమ్మ వాళ్లు పండించే పంట కాదు వాళ్లు బతికే బతుకు ఎలాగుందో ప్రజలకి చూపించు 🙏🙏🙏
@swatismania
Жыл бұрын
అది కూడా వుంది కదా అన్న మన వీడియోలో....TQ Anna ...for watching and gd comment..😍
@umamaddala4433
Жыл бұрын
@@swatismania 👍
@KurumojuJanardhan-dy3uc
7 ай бұрын
ఈ కాలంలో ఆలు ఏర్రోళ్లు కారు 100 కాయలు 30 rs కి అమ్మటానికి.
@swatismania
7 ай бұрын
మీరు ఎప్పుడైనా ఏజెన్సీ ప్రాంతంకి వచ్చారా brother..
@pusamravindra7407
10 ай бұрын
Medam maa natey varra mayagga kuda interview thisukunnu mammakuda achamaina koyothoram ma natey gopannagudem
@swatismania
10 ай бұрын
Hi ravindra garu…how r u..wow Miru Chala Baga matldutharu Ankunta…Koya language Tq for watching andi
@KurumojuJanardhan-dy3uc
7 ай бұрын
ఫీజు కట్టడంకాదు చెల్లికి జాబ్ ఇప్పించు.
@swatismania
7 ай бұрын
థాంక్యూ అన్న ... వీడియో చూసి కామెంట్ చేసినందుకు...🙏🙏.. నా చేతనైన సహాయం చేశాను..నా దగ్గర money ఉంటే..జాబ్ వేయించెంత కాకపోయినా ..సెల్ఫ్ బిజినెస్ అయిన పెట్టించేదాన్ని.full address ఉందన్న..వీడియో లో ..ఏమన్నా సహాయం చెయ్యగలిగితే ..మీ పేరు గొప్పగా చెప్పుకుంటారు జనార్ధన్ అన్న..
@siva12345ification
Жыл бұрын
🎉best of luck swathi garu
@swatismania
Жыл бұрын
TQ andi
@sitaramarajuthati8461
Жыл бұрын
Ekkada e vlg omg superb im from west godavari im also belongs to scheduled tribe i love ur passion and hard work definitely i will give you a subscription and keep it up
@swatismania
Жыл бұрын
First of all, I feel very happy that you have seen this video.. Don't think that I have given a late reply. Thank you for not only watching the video but also giving me a good boosting comment.
@prakashkesagani4882
Жыл бұрын
Tribal people know about chilla (indupa)plant. Please help me. How to cal from youtube. Please help me.
Naku vachu gondi bhasa i am adivasi andariki ram ram🙏
@swatismania
Жыл бұрын
అందరికీ రామ్ రామ్... ఎలా ఉన్నారు బాగున్నారా కామెంట్ కి రిప్లై ఇవ్వడం చాలా లేట్ అయింది ఐ యాం సారీ.. మన చానల్లో గిరిజన సంప్రదాయానికి సంబంధించిన చాలా వీడియోలు ఉన్నాయి.. ఒకసారి చూడండి మీకు నచ్చుతాయి ఒకవేళ నచ్చితే మన స్నేహితులకు షేర్ చేయండి.. TQ
@swaranKumar-r4y
7 ай бұрын
❤❤❤ these tribal are inspiration those who sit at home and watch serial
@swatismania
6 ай бұрын
Ha yes bro you are right they all are really an inspiration thank you Thank you for watching my video and in your free time, there are good videos in our channel, definitely watch them once.
@babukrishnanallurivenu2215
Жыл бұрын
Good Interviews I am feeling you are like professional continue best of luck
@swatismania
Жыл бұрын
So nice of you....TQ sooooo much sir...for watching and good comment for me...TQ it is very boosting...to me..
@mylife7755
10 ай бұрын
బోండాలు అన్నీ బావున్నాయి కానీ నీ మోహం కనిపించలేదండి.
@swatismania
10 ай бұрын
Video lo unna andi
@ravirockinfo8257
10 ай бұрын
Mi voice chala bhagundi Sister miru use chese mike enti sister miru thumbnail ye appa lo chestharu and miru use chese mobile name cheppara nenu youtube start chesa kunchem help avvuthundhi sister 😊😊😊
@swatismania
10 ай бұрын
హాయ్ బ్రదర్ ఫస్ట్ వీడియో చూసి కామెంట్ చేసినందుకు థాంక్యూ... నేను వాడే మొబైల్ రియల్ మీ.. ప్రజెంట్ అయితే మైకు ఏం వాడట్లేదు కానీ గ్రెనోరో బావుంటుంది అంటున్నారు అది తీసుకుందామని చూస్తున్నాను.. తమ్మునయిల్స్ అయితే పిక్స్ ఆర్ట్ వాడుతాను..fonts కోసమైతే kinemaster వాడుతున్నాను.. ఇంతకీ మీ కంటెంట్ ఏంటి బ్రదర్..
@ravirockinfo8257
10 ай бұрын
@@swatismania chala TQ sister reply ichi nandhuku 🙏🙏🥺 same miku lagane same content sister kani shorts lo views vasthunayi kani long length baga views ravadam ledhu miru seo eal chestharu realmi ante model enti sis PicsArt money kattina app aa leka free app sis my channel name Rajavaramravi sis
@ravirockinfo8257
10 ай бұрын
@@swatismania grenaro Vaddu sis adi 2months tharavatha pothundi yt lo chudu okkasari appudu chudandi
@vaggelasasi9111
Жыл бұрын
Nijamina ST lu కోయలు .లాంబడి వాళ్లు kadu
@swatismania
Жыл бұрын
Avunu Andi...tq for watching Andi 🙏🙏🙏
@paparaotango9345
Жыл бұрын
Cherla venkatapuram kooda matladuthanu idi ekkuvaga kannada mandaleekalu untavi this is the South Indian oldest languages
@swatismania
Жыл бұрын
Hooooo avunaaaa...andi...nice information...TQ ... sorry for the delay rply...
Hooooo....avunaa Devi garu. TQ for ur information andi🙏🙏🙏😍😍
@swatismania
11 ай бұрын
TQ Devi garu 😍🙏😍 for ur information 🙏
@rameshjogi6711
Жыл бұрын
Nice video papam valla daggara 100 lemons ki 20 or 30 rupees istaru anta dalarulu thakkuva rate ki konukkuni bayata ekkuva rate ki ammukuntaru madi west godavari 10 rupees ki big size 1 peace and chinna lemon ayite 2 isthunnaru pyga kavalante pattukellu lekapote pakka kottuloki velli konukomantunnaru
@swatismania
Жыл бұрын
Avunu andi...bayata shops lo vallu demond chestaru...papam rythulu...pandinchina...kuda..valla laga demond cheyyaleru...
Пікірлер: 637