గురువుగారికి నమస్కారములు నాది కూడా తులా రాశి కానీ నా అంత నష్ట జాతకురాలు ఎవరూ లేరు నాకు బతకాలని లేదు ఏ గడియల లో పుట్టానో తెలియదు గానీ ఎప్పుడూ నాకు కష్టాలే
@RaghuRaghu-l3n
3 күн бұрын
Sem 😢
@animela369
2 күн бұрын
Emi adhairya padaku ammai
@kichi1956
7 күн бұрын
శ్రీ లక్ష్మీ నృసింహస్వామి కూడా ఆవిర్భవించినది తులా రాశి (స్వాతీ నక్షత్రం) లోనే రా. నువ్వుచెప్పేదానిగురించి నీకు యేమాత్రం అవగాహనైనా ఉందారా? డబ్బుకోసం అవాకులూ చెవాకులూ పేలేవాడివి పూర్వ జన్మలోను వచ్చే జన్మలోనూ యెవరుకి పుట్టావో, పుడతావో మేము ఊహించుకోగలం. పంది పెంట తిన్నట్టుగా, డబ్బుకోసం నోటికొచ్చినవి పేలడం నీకూ, నీ కుటుంబానికీ మంచిదేనారా? కనీసం నీ పిల్లల మంచికోసం ఇలాంటి కక్కుర్తి పనులు మానుకోరా!
@ChakrapaniSavirigana-wz6bp
11 күн бұрын
Guruvugari.manchi.remidicheppandi
@ramalakshmikollu3275
11 күн бұрын
ఇటువంటి వారు అన్ని రాశులలోనూ ఉన్నారు కేవలం తులా రాశి వారిని అత్యంత నీచంగా మాట్లాడటం అలా చేసిన వారి కంటే కూడా ఎక్కువ పాపం నిజమైన సత్యమైన భగవంతుడు భక్తులను కేవలం నా నామస్మరణ చేయండి అప్పుడు మీ పాపాలు నశిస్తాయి అని చెప్తారు ఇంత విపరీతంగా చెప్పనవసరం లేదు ఎవరి పాపం వారు అనుభవించక తప్పదు
గురువుగారు నాది తులారాసి పుట్టుక నుండి దురదృష్ట వంతు రాలిని తల్లి భర్త పిల్లలు నన్ను బాధపెడుతున్నారు భర్త లేడు కన్న బిడ్డా లేడు కష్టాలు కన్నీళ్లు ఎప్పుడు బాధలే నాకు జీవితం మీద విరక్తి వేసింది చెప్పు కోవడానికి ఎవరు లేరు గురువు గారు
Пікірлер: 22