చంద్రబాబు గారు ఈ వయస్సులో కూడా రాత్రి పగలు నీళ్లలోని తిరుగుతూ ప్రజలకు అండగా ఉన్నారు చంద్రబాబు గారు మీరు చాలా గ్రేట్ సార్
@swarnagowri6047
12 күн бұрын
జన్మ నిచ్చిన తండ్రి కూడా 74, years lo తన బిడ్డల కోసం , res, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ C.B.N gaari వలె , వరద నీటి లో , చలి లో, అర్ధరాత్రి , ఆరోగ్యం చూసుకోకుండా, ఇంతలా కష్ట పడ గ ల రా ? ఓమ్ నమశ్శివాయ.🕉️
@Humanrights-ze5gq
10 күн бұрын
Vadu CM manakosam kakaothe intlo thongotanika votes vesindhi.
@chandrasekhar8181
8 күн бұрын
@@Humanrights-ze5gqJagan garu eppudayna tiragara nuvvu cheppu
@CSR12615
12 күн бұрын
ఈ సైకో మన రాష్ట్రానికి శనిలాగా పట్టాడు. ఆ దేవుడు పావురాల గుట్టకు త్వరగా పిలిపించుకుంటే మన రాష్ట్రం బాగుపడుతుంది
@BabuChinna-m9z
12 күн бұрын
😂😂😂
@srikanthgovardana
12 күн бұрын
Veedini vere Gutta lo pedathadu devudu
@KiNg-ij1li
12 күн бұрын
Bro 🤣🤣🤣
@GollaRanjithkumar
12 күн бұрын
👌👌👌
@sudhabhaskar8340
12 күн бұрын
😂😂
@guptadurgabapanna5402
12 күн бұрын
బుడమేరులో గత 5 years లో పూడికలు తీయలేదు అంతేకాకుండా అక్కడ గెడ్డలు ఆక్రమించి ఈ వరదలు కు కారణం అయ్యారు.
@ramunalli6595
12 күн бұрын
మూర్తి గారు మీరు సూపర్ అండి ఎవిషయాన్ని అయినా చేలా బాగా నిలధీస్తు వివరిస్తున్నారు
@voice5950
12 күн бұрын
ఎవడో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదివాడు...మన జలగ కి దానిలో నిజాన్ని గ్రహించే అంత తెలివి లేదు...
@veerabhadraiahr1400
10 күн бұрын
స్ర్కిప్ట్ రాసినవాడికి బుద్ధి లేదు. బుడమేరు కి గేట్లేమిటి.
@polinaidu1905
12 күн бұрын
మూర్తి గారు ఆ సైకో బ్యాచ్ కి మీరే 💯💯💯💯
@venkatveesam159
11 күн бұрын
Kutami kanna saiko bacha yavvaru leru
@narasimhamdvl
11 күн бұрын
@@venkatveesam159 Paytm😅😅😅ready😅
@KevinMatthew-hg2mc
12 күн бұрын
జగన్ అన్న కోలని ముంపు ప్రాంతాం లో కట్టాడు ఆధి పూర్తి గా మునిగి పోయే ప్రాంతం దాని గురించి కూడా జగన్ గాడు మాట్లాడవలిసింది
@subramanyamkati8589
11 күн бұрын
JAGAN. MENTALITY. IS. TIGAR ME NTALITY. 👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹
@రాధ-ద3ళ
12 күн бұрын
వాడికి కొట్టడం తప్ప కట్టడం తెలిదులేండీ మూర్తి గారు
@chinnurakesh1396
12 күн бұрын
Correct ga cheppav brother
@రాధ-ద3ళ
12 күн бұрын
@@chinnurakesh1396 అంతే అంటవ 😂
@CutelittleThings4all
12 күн бұрын
శవాలు లేవు గా 😂
@vijayasakhumalla2300
12 күн бұрын
ప్రజలు ముఖ్యంగా మిడిల్ క్లాస్ అండి వాళ్లు వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా కొంచెం ముందుగా అలాట్ అయ్యి అది గవర్నమెంట్ చెప్పాలా మీకు వాతావరణం చెప్తుంది కదా మీరు ఇంట్లో అన్ని తెచ్చుకుని పెట్టుకోవాలి జాగ్రత్తగా ఉండాలని మనకు ఉండాలి ప్రతిదీ ప్రభుత్వం మీద వేసేస్తారు ఆంధ్రలో అన్ని చోట్ల అలా లేదు. ఆంధ్రాలో ముఖ్యంగా ఇలాంటి విపత్తులు ఎక్కువ వస్తాయి అలాంటప్పుడు మీరు ఇంట్లో ప్రతి వస్తువు తీసుకొని పెట్టుకోవాలి. తినడానికి బియ్యం రేషన్ అంతా తెచ్చి పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి ప్రతిదీ గవర్నమెంట్ మీద వేసేస్తారు మాకు నీళ్లు లేవు ఫుడ్ లేదు ఇలాగే మాట్లాడుతారు గవర్నమెంట్ సప్లై చేస్తది బోట్లోలు డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు అంటాడు నీ ప్రాణం కాపాడుకోవడానికి కోసం కనీసం నీ డబ్బులు తీయవా వెయ్యి రూపాయలు కాదు పదివేల రూపాయలు అడిగిన ఇవ్వాల్సిందే ఆ టైంలో నీ ప్రాణా కాపాడుకోవడం కోసం డబ్బులు ఇచ్చినా ప్రాణాలు కాపాడుకోవాలి అది సామాన్య ప్రజలకి అర్థం కావడం లేదు పెన్షన్ తీసుకుంటున్నారు కదా పనులు చేసుకుంటున్నారు కదా మీ డబ్బులు లేవా డబ్బాల్లో పెట్టుకొని దాచుకుంటారు కదా పని వాళ్ళ లాగా ఉంటున్నారా మీరు స్కూల్ పని చేసుకునే వాళ్ళు కూడా ఎంతో సోగ్గా తయారవుతున్నారు అవసరానికి డబ్బులు తీయాలి ప్రాణం మీది గవర్నమెంట్ది కాదు నేను ఎలా అంటున్నానని మీకు కోపం రావచ్చు కానీ ప్రతిదీ గవర్నమెంట్ మీద వేసేసి కడుపుకి ఆకలేస్తే జాగ్రత్తగా ఇంట్లో ఉండి వంట చేసుకుని తినాలి అంతే ప్రతిదీ గవర్నమెంట్ మీదే వేసేస్తారు మీరు. ఏ గవర్నమెంట్ అయినా సరే నేను తెలుగుదేశం కూటమికి నేను సపోర్ట్ చేయట్లేదు ఇలాంటి విపత్తులు ఆంధ్రాలో ఎక్కువ వస్తున్నాయి ఎక్కువ వస్తాయి కూడా ఎందుకంటే మీరు సముద్రానికి దగ్గర్లో ఉన్నారు ప్రజలు అర్థం చేసుకోవాలి ఎంత కాలం అని ప్రభుత్వం మీద నిందలు వేస్తారు
@subbameka1890
11 күн бұрын
Janalaku anta chasina , chasina vari meeda nijalu vastaru.5 years jagan gadu am veerini pattinchukokunda unna noru pattakunda chachharu.Janalu mararu.Veeriki vedanta nayam.
@deepak.u7291
10 күн бұрын
Midil class vallu tv la mundu kurchuni a rajakiya party vallu enni padakalu estaru ani alochistharu thappa,tv lo chyputharu kada jagrata padali , prajalu vuriki otlu veci gylipinchara em matladuthunnaru
@seshagiriraod661
12 күн бұрын
అయ్యా మూర్తిగారు మీరు నిజం చెప్పబట్టే మాలాటివారికి నిజం తెలుస్తుంది. ఏం చేస్తాం ఎంత తోమిన గాని ఎంత పామినగాని ఎలుగుబంటి తోలు నలుపు నలుపే కాని తెలుపు కాదు.
@vangipurapusrinivas8031
12 күн бұрын
Jagan ane vadu basic vedava athani దగ్గర subject ఏమీలేదు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది వాళ్ల నాన్న ఎప్పుడో చెప్పాడు మనకే అర్థం kavatla మనమే వాళ్ళ నాన్న మొఖం చూసి వాడికి పట్టం కట్టాం
@BalajiKavuru-rs9gq
12 күн бұрын
మూర్ఖులకి ఎన్ని చెప్పినా అర్థం కాదు మూర్తి గారు
@tenjarlavenkateswarlu613
12 күн бұрын
ఈ సమయంలో కూడా ఇతను మాట్లాడుతున్న బుర్రలేని మాటలు, పనికిరాని వ్యక్తి మాట్లాడుతున్న సిగ్గులేని మాటలు గ్రహిస్తూనే ఉన్నారు.
@punyakotikumarpunyakotikum5878
12 күн бұрын
వాళ్ళకి గేట్లు దేనికి ఉంటాయో డయా ఫ్రమ్ వాల్ దేనికి ఉంటుందో తెలిస్తే 11 సీట్లు ఎందుకు వస్తాయి మూర్తి సార్....🙏
@chandrasekhar8297
12 күн бұрын
Jagan faluer Ex..cm...2019 to 2024
@cochiseshagirl
12 күн бұрын
డేరింగ్ మూర్తి గారు అభినందలు 🎉
@yss299
12 күн бұрын
స్క్రిప్ట్ రాసినవాడు సర్ లేడు నేనేం చేసేది
@katukamashok5060
12 күн бұрын
వైసిపి వాళ్ళు రాజకీయం ప్రజలందరికీ తెలుసు 74 సంవత్సరాల వయసులో స్వయంగా చంద్రబాబు గారు సాయం చేయడంలో వారితో పాల్గొనడం రాత్రి కూడా సేవ చేయడం నిజంగా ఆయన గొప్పతనం మంచితనం
@MaheshReddydeepu
12 күн бұрын
cm visit cheyyaka pothe inka easy avthadi people help cheyataniki
@bujjimanager
12 күн бұрын
@@MaheshReddydeepuవచ్చి అక్కడ నిలబడి పని చేస్తే పనికి అడ్డం అని ఒకరు అంటారు. ఆయన లేకపోతే ఇంకా పని బాగా అవుతుంది అంటారు. మీరు ఏంటో, మీ విధానం ఏంటో
@jagapathikakarlapudi3666
12 күн бұрын
@@MaheshReddydeepuబులుగు బ్యాచ్ కి బుర్ర తక్కువ...బలుపు ఎక్కువ..
సైకో జగన్మోహన్ రెడ్డికి ఈ ఐదేళ్లు ఇలాంటి ప్రకృతి విపత్తులు జరిగి అనేక ప్రాంతాలు జనాలు నాశనమై పోయి తిండి బట్టలు లేక అలమటించి శవాలుగా మారిపోతే, అబ్బో ఇంకా అంతకంటే సంతోషం ఏముంటుంది, ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చేస్తాడు ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించడానికి, ఆ సందర్భంగా వాడు కూడా జనాలతో వీడు సైకో రా బాబు అని అనిపించేసుకుంటాడు కూడా😢😢😢😢😢😢😢❤
@subbameka1890
11 күн бұрын
Vadidiki sava rajakeeyam anta chala istam.
@ArunkumarThute-ly4hc
11 күн бұрын
@@subbameka1890 అసలు వాడి పార్టీ పుట్టిందే తండ్రి శవం తో గెలిచింది చిన్నాన్న శవంతో
@venkatarao8492
12 күн бұрын
వరదల మీద ఎవరు ఎన్ని మాట్లాడిన ప్రజలు నమ్మరు......ప్రతి ఒక్కరూ సహాయం చేయలి....
@varmap.s.r8110
12 күн бұрын
శని దేవుడు పట్టు కుంటే రెండు మూడు సంవత్సరాలు.అంతే ఆయన్ని మొక్కుకెంటే వదిలేస్తాడు.వీడు పట్టు కుంటే ప్రజల ప్రాణాలు పోయే వరకు వదలడు.
@subbameka1890
11 күн бұрын
Sani davudika veedu sanigadu.
@sriramashakthi8756
12 күн бұрын
ఈ సమయం లో సాయం చేయకుండా విమర్శలు చేయడం వలన జగన్ అదః పాతాళానికి పడిపోయాడు. జగన్ రాస్త్రానికే కాదు దేశానికే ప్రమాదం. ఇటువంటి వ్యక్తిని సమాజం లో తిరగనివ్వకూడదు
@vasudatla5592
12 күн бұрын
మూర్తి జాత్వానికి న్యాయం చెయ్యాలి
@srinivass3318
12 күн бұрын
ఇ గోడ కోసం మాట్లాడకుండా వున్న బాగున్ను ఇపుడు ఆ గోడ జగన్ గారు కట్ట లేదు అని ఊరంతా తెలిసిపోయింది
@kalyan2822
10 күн бұрын
😂
@bahubalips4617
12 күн бұрын
ఒక్క మనిషి కూడా మారనిచకుండ సహాయక చర్యల్లో వుంటే సైకో గాడు ఒక్క సేవమైనా దొరుకుతుందేమో అని సైకో రాజకీయం
@srngkprasad8194
12 күн бұрын
Yes,you're correct
@sreenivas6241
12 күн бұрын
మన దగ్గర తప్ప అన్నీ చోట్ల అన్నీ పద్ధతి ప్రకారమే ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఎవ్వరి పని వాళ్ళు చేస్తారు. ఇక్కడ అవినీతి కదా. అందరికి అవసరం అయినప్పుడు అవినీతే కావాలి. మనకు అవసరం లేనప్పుడు మాత్రమే వ్యవస్థ లో నీతి నిజాయితీ ఉండాలి
@tigermahi1325
12 күн бұрын
సైకో గాడంత దుర్మార్గుడు మరొకడు ఉండడు
@nirushagangumolu8408
12 күн бұрын
Avunu cbn
@ramakrishna85096
12 күн бұрын
జగన్
@sindhumohan4886
12 күн бұрын
Avunu jagan reddy
@radhikareddy3625
11 күн бұрын
@@sindhumohan4886 మీ బతుకులు
@sindhumohan4886
11 күн бұрын
@radhikareddy3625 mari mee brathukulu ?theliyani variki respect ivadam mee ycp party vallu ku theyliyadha radhika reddy garu..?ponilayndi kanisam meeru ycp official language Buthulu matldalaydhu...
@lankaadhipathi406
12 күн бұрын
మూర్తి సార్!సహాయక చర్యల్ని కష్టతరం చేయటానికి సాగర్ ప్రాజెక్టు పిల్లర్స్ ని కావాలనే బోట్లతో గుద్దించారట.ఓవర్ ఫ్లడ్ రావాలని.అందుకే man made flood అనే పదం use చేశారు.
@gaddipativenkateswarlu5725
11 күн бұрын
వాడు చెప్పే ప్రతి మాట ప్రతి పదము వాడికెే పర్ఫెక్టుగా సరిపోతుంది వదేచేసి ఎదుట వాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు దుర్మార్గుడు సైకో జగన్ 😊
@shyamsundar6707
11 күн бұрын
చివరకి టీవీ వాళ్ళు కూడా Paytm బ్యాచ్ అని అనడం స్టార్ట్ చేసారు. ఇంతకన్నా సిగ్గు లేనితనం ఇంకొకటి లేదు..
@tirupathiraod1200
12 күн бұрын
Syco chala dangerous
@madalaseshasai
12 күн бұрын
Super super super murthi Garu
@gangadharsamala8755
12 күн бұрын
ఆ సైకో పార్టీ కి 40 శాతం ఓట్లు వచ్చాయి అని మేము బలం గా వున్నాం అని నమ్ముతున్నారు, కానీ అది వాస్తవం కాదు,ప్రజలు భక్తి తో వేసినవి కావు తమ పథకాలు తీసివేస్తాడేమో నని భయం తో వేసినవి,వారికి నిజంగా 10శాతం కూడా ఓట్లు లేవు.అబద్దాల పై నిర్మించిన పార్టీ 2029 నాటికి కనుమరుగు అవుతుంది.
@radhikareddy3625
11 күн бұрын
cbn ఏవీఎం government
@gangadhargundupu663
5 күн бұрын
Super Six yekkada
@bharaniravuri1316
12 күн бұрын
Y ' చీప్ ' party వాళ్ల నోట్ల మన్ను పడా.
@slaxmanarao9109
12 күн бұрын
ఇలాంటి టైం లో అయిన మనిషి లా వుండు జగ్లక్ మామయ్య 🙏
@sudhakartekumalla5157
12 күн бұрын
ఈ నీచుడు భూమికి భారం
@sivanibhaskar838
12 күн бұрын
ఒక్క అవకాశం అంటే ఓటు వేశాము.ఇంతఘోరమనుకోలేదు
@SuniAnil-xt8wf
12 күн бұрын
Super murty garu ,strong counter
@madeti
12 күн бұрын
*వాగు" అంటే "వాగడం" అనుకున్నాడు
@nageswararao8135
12 күн бұрын
You are correct Sir.
@vamsi7107
12 күн бұрын
అన్నా జగ్గన్న ఎప్పటికైనా రాజకీయం తెలుసుకుని మాట్లాడు ఎప్పుడు రాజకీయం చేయాలో ముందు తెలుసుకో ఈ సమయంలో నీవు దోచుకున్న లక్ష కోట్లు పంచు పంచితే ఏం మాత్రం ఓట్లను వస్తే వచ్చే 7
@SilarShaik-tb3cm
12 күн бұрын
బుడమేరు గేట్లు బుడ బుక్కలోడు బిగించాడు ఇప్పుడు బాబు గారు వచ్చి ఆ బుడ బుక్కలోడు బిగించిన గేట్లు తెరిచారు
@ritachowdary.1426
12 күн бұрын
😂😂😂😂😂
@ritachowdary.1426
12 күн бұрын
Navvi navvi sachipoyetattu unna 😂😂😂 correct name budabukkalode
@SastryPammi-qg4bv
11 күн бұрын
పనిచేయని వాళ్లని ప్రభుత్వానికి అప్పచెప్పింది ప్రజలు
@subash.akeeti
12 күн бұрын
వర్షాన్ని ఆపవచ్చుకదా
@eguabbulu8760
12 күн бұрын
కష్ట జీవి CBN సార్... నష్టజీవి జగన్. ప్రజలు తెలుసుకోవాలి.
@ramaraoa2380
12 күн бұрын
My motivation CBN sir
@shankarsudarsana4343
12 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻సూపర్ సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bahubalips4617
12 күн бұрын
దిక్కుమాలిన సైకో రాజకీయం...
@vssnbabji4776
12 күн бұрын
SUPER SIR
@veerareddy49
11 күн бұрын
మీరు సూపర్ మూర్తి గారు
@StayGenuine
12 күн бұрын
Chip dobbindi jalagadiki..😂😂
@bobtino6832
12 күн бұрын
Why Ex CM enjoying with so many scams ?......
@kindantchaitanya2031
12 күн бұрын
Jai. AP
@magapowerstar5388
12 күн бұрын
జగన్ మాట్లాడేది అది కూడా పేపరులో రాసుకొచ్చినది చూసుకొని చూసుకొని మాట్లాడుతూ వుంటాడు
@MVS666
12 күн бұрын
జగన్ గాడు చస్తే గాని మనకి శని వదలదు
@dayakaru2333
11 күн бұрын
100%
@venkatarao8492
12 күн бұрын
ఇప్పుడు విమర్శలు కాదు..బాధితులకు సహాయం కావాలి ... ఎవరు విమర్శించినా చర్యలు తీసుకోవాలి...విమర్శించే వాళ్లు ఒక్క.పాల పాకెట్ ఇవ్వలేదు....
@chinmayachowdary
12 күн бұрын
Orey Jagan ila vunnaventra? Nee DOB time & place Venu Swamy gaadi ki ivvu, kshudra poojalu chesthadu.
@ritachowdary.1426
12 күн бұрын
🙌🏻🙌🏻🙌🏻
@CutelittleThings4all
12 күн бұрын
అవీ మనలాంటి మనుషులకే సోదర , శవాల రెడ్డి కి కాదు. ఆయన రాక్షసుడు
@nookarajuraju1018
12 күн бұрын
Super anna
@prabhakarratnam6212
11 күн бұрын
మూర్తి గారు మన రాష్ట్రానికి ఒక పెద్ద సైకో సార్. మంఖర్మా వీడు ఏపీలో ఉండకూడదు సౌత్ ఆఫ్రికలో ఉండాలి
@mahesh-mc2lt
11 күн бұрын
ఏం గవర్నమెంట్ సార్ టీడీపీ కూటమి గవర్నమెంట్ అలా ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళకి నచ్చితే అదే వాళ్ళు విమర్శించుకుంటూ పోతుంటే చూస్తూ ఉన్నాయి కూటమి ప్రభుత్వాన్ని ఏమనుకోవాలి సార్ అసలు గేట్లే లేని గేట్ల ఎత్తేసారు అని చెప్పి అంత పచ్చిగా అబద్ధాలు ఆడుతున్న అంత పెద్ద నాయకులూ మీరు ఎలా విడిచి పెడుతున్నారు సార్ రాజు ద్రోహం రాజ్య ద్రోహం కింద కేసు మీరు కట్టలేరా మీరు వార్నింగ్ ఇవ్వలేరా ప్రతిపక్ష నాయకులు నోరు మూయించలేరా లేదంటే భయమా అలా చేస్తే మీకు ఏమైనా ప్రాబ్లమా అసలు ఎందుకు సార్ ఏం చేస్తుంది సార్ ఈ కోటం ప్రభుత్వం ప్రజలకి ఎంతో మంచి చేస్తూ వాళ్లు వాడుతున్న విమర్శలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది కూటమి ప్రభుత్వం ఎంతసేపు ప్రజలకు మంచి చేస్తే సరిపోతుంది అని అనుకోకండి సార్. అవతలవారు విమర్శలు కూడా తిప్పి కొట్టే విధంగా ఉంటేనే ఈ ప్రజలకు మీరు చేసే మెయిల్ ఏంటో అర్థం అవుతుంది సార్. దయచేసి వాళ్ళ విమర్శలకి అడ్డుకట్ట వేయలేరా మీరు...
@veerrajusimhadri2058
12 күн бұрын
You are right sir
@prince7835
9 күн бұрын
రేషన్ ఆటో లు కి కూడా 2019 లో టైర్ లు కొన్నారు అని చెప్పు
@maalesrinivas6860
9 күн бұрын
మూర్తి గారు మీరు టీడీపీ కండువా వేసుకోండి.
@devararamana1373
12 күн бұрын
Super 👌
@venkateswararaosabbineni1201
11 күн бұрын
ముర్తి గారు టౌన్ ప్లానింగ్ కమిషన్ పని ఎక్కడ ఎలా ఇల్లు కట్టాలి అని ముందస్తుగా విస్తరణ ప్రణాళిక ; ఉండాలి
@satishkumarrayavarapu5054
12 күн бұрын
YCP IS CLOSED SIR IGNORE IT just send them jail
@venkateswararao2656
10 күн бұрын
ఇప్పుడు మేము రాజీవ్ నగర్, ఖంద్రిక, పైపుల రోడ్డు, ప్రకాష్ నగర్, నందమూరి నగర్, ఇందిరా నైక్ నగర్ అన్ని తిరిగి వచ్చాము. అక్కడ ప్రజలకు పాలు, వాటర్, భోజనం, పండ్లు, బిస్కెట్స్ , కూరగాయలు పంచుతున్నారు.
@tirumalaiahkamanuru8622
12 күн бұрын
Jai tdp jai cbn super anna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@RamaraoKonna-i1g
12 күн бұрын
మూర్తి గారు విజయవాడ గాడితప్పిన వైకాపా నాని గారు నిరువిప్పుకుండా వున్నారు.సంతోషం
@nanduk1234
12 күн бұрын
Hatsoff cbn sir 74 years ago lo ala nidra lekunda kastapadadam exlent
@sannapureddy6205
10 күн бұрын
మూర్తి గారు మీ విశ్లేషణ అద్భుతం మీరు ఎప్పుడు ఇలానే ప్రజల పక్షాన నిలబడాలి జర్నలిజానికి నిత్యం వెలిగే సూర్యుడు లాంటివారు మీరు
@maahomeconstruction6989
12 күн бұрын
జై చంద్రబాబు
@PopuriVenugopal
12 күн бұрын
Retaining wall planning, Devp. CREDIT GOES TO T.D.P C.B N. C.B.N.-- CONSTRACTION JAGAN --DISTRUCTION.
@nrnarayana3278
12 күн бұрын
Moorthy garu meeru super
@gbrsale8160
10 күн бұрын
మీ ఛానల్ కు చాలా ధన్యవాదాలు ఎగైనెస్ట్ పార్టీ వాళ్లు రాజకీయాలు చేయవద్దు ప్రజలను ఏవిధంగా వాళ్లకు పాల ప్యాకెట్లు గాని బిస్కెట్లు గాని ఎలా ఇవ్వాలి అనేది ఆలోచన చేయాలి ఈ టైం లో రాజకీయం చేయకూడదు ఓడిపోయిన పార్టీ ఎన్ని బిస్కెట్ ప్యాకెట్లు మంచిగా ఎన్ని ఆహార సరఫరా చేశారు ఆ ఇంగిత జ్ఞానం లేని పార్టీ ఓడిపోయిన పార్టీ ఒకరి మీద రాళ్లు చల్లితే పైన ఉన్న దేవుడు కూడా క్షమించడు ఈ టైం లో
@PadmajaGaligari
12 күн бұрын
Super moorthy garu
@dhilleswarrao9702
11 күн бұрын
Good video debate at right time, Murty garu 🙏.
@kornanavaikuntarao2489
10 күн бұрын
Really correct
@spoornachandra5415
Күн бұрын
అన్నా మూర్తి గారు 14 ఏళ్ల సీఎం గా పనిచేసిన ఆయన సిబిఎన్ గారు చేయాలి బాబు ఇప్పుడు
@venkateshbandaru9373
10 күн бұрын
ముందు ఆక్రమించుకోమంటారు ఓట్లు కోసం, వాళ్ల లబ్ది కోసం, ఇప్పుడు ఇలాంటివి జరిగితే మళ్ళీ వాళ్లనే అంటారు ప్రజలు కూడా.. ఎవరు పట్టించుకోరాని.... ప్రాబ్లెమ్ ఉన్న ఏరియా కాళీ చేయించి... సొల్యూషన్ తీసుకోకపోతే ఎన్నిసార్లు అయిన ఇదే repeat అవుతుంది..
@veerabhadraiahr1400
10 күн бұрын
వైసిపి ప్రభుత్వం లో అనుమతులు అవసరం లేదనుకుంటా! కబ్జా చేసి కట్టేస్తారు.
@sirasapallivaralakshmi1055
11 күн бұрын
Thank you sir
@MaruthiPinnaka-pz4wb
11 күн бұрын
ఇలాంటి సైకో గాడు మన రాష్ట్రం లో వుండటం మన దౌర్భాగ్యం.... చీ చీ....
@mohammedrawoof8109
10 күн бұрын
Very good
@umalingavarapu7365
9 күн бұрын
మూర్తి గారు మీరు బాధ్యత గా చేస్తున్నారు
@MokshithEffect
11 күн бұрын
Facts❤
@vasanthiganechary9755
10 күн бұрын
You are correct murthi garu.
@kvgbramham2329
9 күн бұрын
మూర్తి గారు తమరు నిజముగా ప్రజల కోసం మాట్లాడితే మంచిది ఓ వై సి గారి అక్రమాలు తెలియచేయండి
@koripallivenubabu4962
5 күн бұрын
Super o super
@vamsiteja75
12 күн бұрын
Mind dobbindi
@venkateshg6241
10 күн бұрын
కరోనా టైం లో ఎక్కడికి వెళ్లారు మూర్తి గారు
@av9518
10 күн бұрын
Yes prevention is better than cure. In every field preventive measures are very very essential and necessary and should take immediate necessary action on war footing base. 🙏
@suvarnna82
10 күн бұрын
మీరు చేసేది అదేలే సార్ వాళ్ళు చేసేది అదే ప్రజలు మీకు వాళ్లకు పట్టడం లేదు ఒకరిని ఒకరు విమర్శించుకోవడం తప్ప మీరు చేసేది ఏమీ లేదు
@pattabhiramarao2499
11 күн бұрын
మన దేశంలో రాజకీయ పార్టీలు అన్నిటికీ విపత్తు సమయాల్లో కామెంట్స్ చేయడం అలవాటు ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు
@vakapallignp4255
11 күн бұрын
100% correct 4:51 but ఒక doubt India or AP or TS లలో 60 / 50 అంతస్తులో ఎందుకు నివాసాలు ఉండటం.ఎందుకు కొనడం.... 30-40 km దూరంలో అయినా ఏదో ఒక గ్రామంలో 5/6 అంతస్తుల భవనాలను ఎందుకు ప్రోత్సాహించరు... రవాణా సౌకర్యాలు ఉన్నాయి, connected highwayలు కూడా ఉన్నాయి....
@venkateswararao2656
10 күн бұрын
అలాగే డాక్టర్స్ మందులు ఇస్తున్నారు. Sanitary శిబంది roads cleanchestu , బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. Sanitary స్టాఫ్ స్టేట్లోని అన్ని జిల్లాలనుంచి తీసుకొచ్చి క్లీన్ చేస్తున్నారు.
@the8monkeys
10 күн бұрын
చంద్రబాబు గారు విజయవాడ వరదలను కంట్రోల్ చేసారు కానీ జగన్ అనే బురదను కంట్రోల్ చేయలేకపోతున్నారు వరద కన్నా బురద ప్రమాదం
@mohanreddynelapalli2411
12 күн бұрын
సైకో మాటలు వింటుంటే అసలు ఇతను మనిసేనా,తు తూ దరిద్రం రాష్ట్ర శని ,,పోరా నాయనా అంటే పోను,పోను అంటాడు, ఈ పీడ
@tvmuralikrishna
12 күн бұрын
ప్రస్తుతం credit games గురుంచి debate కావాలా , సహాయక చర్యల గురించా ?? ఆలోచించుకోండి .
@vijaycherry3965
11 күн бұрын
వచ్చాడు వచ్చాడు వచ్చాడు జగన్ మావయ్య వచ్చాడు, శవం ఆన్న, వరదలు అన్న రాజకీయం చేయడానికి ఎగేసుకొని వచ్చాడు అంతేగానీ నష్టపోయిన వారికి తనవంతు సహాయం చేదం అని ఈసుకంత కూడా ఉండదు యేడికి పోయిన అధికార పక్షని దుమ్ము ఎత్తి పోయడమే మా మావయ్య పని 😏😏😏😏
Пікірлер: 620