Savamangala mangalye bhagavathe narayan i namosthuthe
@muppalanenishiva7065
4 жыл бұрын
Happy Sadguruvar 🔱🇲🇰🕊🙏
@bhaskarinukonda7702
4 жыл бұрын
Om shanthi akkayya
@cherrypasham8836
4 жыл бұрын
Very nice chala baga chepparu akkaiah OM SHANTHI
@mounikakatepalli3814
4 жыл бұрын
Om shanthi
@pachakotipraveen2411
4 жыл бұрын
Nice
@koteswararaonootalapati4149
4 жыл бұрын
చాలా చాలా వివరంగా విశదీకరించారు. ముఖ్యంగా కొత్తవారికి భక్తి మార్గం మరియు భగవద్గీత ద్వారా convincing చేయడం నమ్మడానికి మార్గం సుగమం చేశారు. ఓం శాంతి.
@ramulunarsapur7421
3 жыл бұрын
Nenu shiva parmthma member korukontanu
@venkatasrinivasaraoithinen8929
4 жыл бұрын
ఓం శాంతి అక్కయ్య గారు. చాలా చక్కటి వివరణాత్మక విశ్లేషణ చేసినందుకు ధన్యవాదాలు .
@mlsaraswathi8726
4 жыл бұрын
Very good clarification . Thank you .
@chinnichandra9481
3 жыл бұрын
Om shanthi chala baaga chepparu thank q baba
@narasimhachari6711
4 жыл бұрын
Sree govinda govinda govinda
@lakshmiamma5368
4 жыл бұрын
Chala Manchi prayatna Mecca Om Shanti
@ranisubudhi4733
4 жыл бұрын
🙏🏽 Manchi gnanamu cheppinanduku Thank s.
@kdivya8316
3 жыл бұрын
Chala chala baaga explain chesaru akkayya, thank you so much, Love you Shivapita, naa tandri ,mere Baba pyare baba ,thank you Baba🤗💞💞💐🙏🙏🙏
@raghavaraonalluri4302
4 жыл бұрын
Very nice explaination chala bagundi akkayya
@sambasivaraojanyavula6634
4 жыл бұрын
ఓం శాంతి అక్కయ్య గారు.
@b.k.pursharthideshmukh7940
4 жыл бұрын
Please continue the same 7days course, until completion. Om shanti. Very good. Very good.very good.
@subhadradevibk1884
11 ай бұрын
అద్బుతం అక్కయ్య....చాలా వివరంగా చెప్పారు.కొత్తవారు వీడియో మొత్తం శ్రద్ధగా వింటే వారు నిజంగా అదృష్టవంతులు.🙏🏻
@padhmaburra7765
4 жыл бұрын
Om shanti Shiva baba merebaba
@reddammap3986
3 жыл бұрын
Om Shanthi Akkayya
@vishnupriya_28
3 жыл бұрын
ఓం శాంతి
@shankaraiahellanthakunta942
4 жыл бұрын
Very nice speech. I felt very happy. Om shanti. Akkayya.
@psupriyapsupriya9945
4 жыл бұрын
Chala chala pedda thanks siva baba akkayya garu.
@leonelkarter3826
3 жыл бұрын
A trick : you can watch movies on flixzone. Been using it for watching loads of movies recently.
@foxbraydon7989
3 жыл бұрын
@Leonel Karter yup, been watching on Flixzone for years myself =)
@muppalanenishiva7065
4 жыл бұрын
Wonderful Divine Sister 🇲🇰🦚🇲🇰This is Called “ PRATHYAKSHATHA “ what “ SHIVA PARAMATHMA” was Telling US. Very Nice Voice (Namratha) Truthful Way of Telling (Sathyatha) Clearing the Doubts of the Lisners. You are BABA’s real Child 🕊👸🕊
@chandunancharamma3906
4 жыл бұрын
U u 0 0
@kdivya8316
3 жыл бұрын
Yaa very beautiful explained 👌🙏💓
@balusumadhavi3110
4 жыл бұрын
Om Shanti akkayya seven days course fourth day to seventh day course Pettandi please
@ramanareddychintalacheruvu1884
3 жыл бұрын
Good job
@ramanareddychintalacheruvu1884
3 жыл бұрын
Om shanti
@ramasrinuk9387
3 жыл бұрын
Plz send 4th day to 7 day course Plz plz plz plz plz plz plz plz plz
@shivparamatmagnanamurali7049
3 жыл бұрын
Ok
@bksharif
4 жыл бұрын
where are the remaining days course? 4,5,6,7 th days
@rangaraopulugundla4131
4 жыл бұрын
ఏడు రోజుల కోర్సు, బ్రహ్మా జ్ఞానం 2/7; 1.10.27 పరమాత్మ దుఃఖం లో ఎత్తుకోవడం ఒక అడుగు జాడ సంతోషం లో పక్కన రెండు అడుగు జాడలు.4 0 శివ, (అల్లా ,యహోవా )పరమాత్మ, జ్యోతి స్వరూపం, పరంథామం 10.0 1).బీజం బట్టి ఫలం.2) బీజం ఎన్నో ఫలాలు.3)బీజం కొన్నాళ్ళు తర్వాత ఫలాలు.14.0 మానసిక, శారీరక, కుటుంబ, ప్రకృతి సుఖాలు/దుఃఖాలు ,మన స్తితి పెంచుతాడు. మర్యాద పురుషోత్తముడు .20.0 భగవద్గీత 4/7, లెక్ రాజ్ 4/8 సంహరణ(తీసివెయ్యడం) వినాశనం. దివ్య శక్తి. Power of purity, purity is security.32.0.కళ్ళు పోతాయి. భగవంతున్ని క్రూరుడు గా చూపించారు. 37.0 మంచి వాళ్ళకి రోజులు కాదు.పద్దతి వాడలేదు.49.0 వంతెన తాళ్ళు తెగితే పట్టుకుని వున్నారు .ప్రకృతి వైపరీత్యం.ఆలోచనలు( మనసు, శరీరం, సంబంధాలు, ప్రకృతి.) మీద .ప్రకృతి తత్వాలు->పృథ్వి తత్వం (దానం) శాంతి ఆలోచనలు .శ్రేష్ఠమైన సంకల్పం. జల తత్వం-శీతలత్వం, ప్రవహించుట.వాయు అహంకారం వదలాలి. నేను నాది (మోహం) కాదు, నీది.అగ్ని - యోగాగ్న, పరివర్తన .ఆకాశం తత్వం విశాలం, ప్రశాంతత ( అలా మన ఆలోచనలు) కర్మ లను బట్టి ఫలం.జ్ఞాన,యోగా ల ద్వారా పరమాత్మ.పరమాత్మ పైన అపోహలు తొలగాలి.
@saisrinivaspurihella6268
4 жыл бұрын
janam gurichi chpandi
@narasimhachari6711
4 жыл бұрын
Jaisreekrishna
@idigasivaprasad3280
3 жыл бұрын
Bnagyababu
@manikalaramakrishna1067
4 жыл бұрын
3rdsy please
@lakshmikodamati1818
2 жыл бұрын
అక్కయ్య మీ సెల్ no పెట్టండి....
@prakashadapa
9 ай бұрын
9m shanti
@PammiSatyanarayanaMurthy
4 жыл бұрын
శ్రేష్ఠమైన కర్మలు మంచి కర్మలు వేరు వేరుగా ఉన్నాయా?
@shivparamatmagnanamurali7049
4 жыл бұрын
ఆత్మజ్ఞానము అన్న వీడియో చూడండి. మీ ప్రశ్నకు సమాధానం ఉంటుంది.
@PammiSatyanarayanaMurthy
3 жыл бұрын
@@shivparamatmagnanamurali7049మీరు ఇప్పటికే తెలుసుకొని ఆచరిస్తూ ఉంటారు కదా? టూకీగా మీరు చెప్పలేరా?
@PammiSatyanarayanaMurthy
4 жыл бұрын
రాజయోగం ఏ విధంగా చేయాలి?
@chinnichandra9481
3 жыл бұрын
Meeku daggarlo unna brhamma kumaris center ki vellandi annayyaa
@PammiSatyanarayanaMurthy
3 жыл бұрын
@@chinnichandra9481 మీరు రాజయోగం చేయట్లేదా?చేస్తున్నప్పుడు టూకీగా చెప్పవచ్చు కదా?
మీరు భగవద్గీతలో శ్లోకాల్ని ఉటంకిస్తూ ఉంటారు కదా?అయితే పురుషోత్తమ ప్రాప్తి యోగం 16,17 శ్లోకాల్లో చెప్పిన ముగ్గురు పురుషులు ఎవరో చెప్పాలని మనవి.
@shivparamatmagnanamurali7049
4 жыл бұрын
దేహము, ఆత్మ, పరమాత్మ.
@PammiSatyanarayanaMurthy
4 жыл бұрын
@@shivparamatmagnanamurali7049 దేహం అంటే శరీరం కదా? పంచభూతాలైన ప్రకృతితో తయారైన స్త్రీ తత్వం కలిగిన శరీరాన్ని పురుషుడుగా ఎలా చెప్పారు?అలాగే ఆత్మ అంటే మనమే అని మీరు చెపుతున్నారు.అయితే శరీరం కర్మ సంబంధ కార్యాలు చేయడానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వస్తోంది?
@shivparamatmagnanamurali7049
4 жыл бұрын
మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. నేను కాంటాక్ట్ చేసి ఫోన్ లో explain చేస్తాను.
@PammiSatyanarayanaMurthy
4 жыл бұрын
@@shivparamatmagnanamurali7049 మీరు ఇక్కడ వివరిస్తే మిగిలిన అందరికీ కూడా తెలుస్తుంది కదా?చెప్పేది ఎక్కువగా ఉంటే కొన్ని భాగాలుగా చెప్పండి.అదే బావుంటుంది అని నా ఉద్దేశ్యం
Пікірлер: 85