ఉబర్ గురించి నువ్వు ఏం చేద్దామనుకున్నావ్ ఊబర్లో కారు కొని అందులో నడుపుతే ఎంత వస్తుంది తెలుసా నీకు నాలుగు సంవత్సరాలు ముందు వీక్లీ పేమెంటు 20000 నుంచి 25 వేల వరకు వచ్చేది ఇప్పుడు వారానికి 10,000 కూడా రావట్లేదు ఇటువంటి వీడియోలు తీయకు బ్రదర్ మీ వల్ల కొత్త వాళ్లు కారు కొని చాలా ఇబ్బంది పడతారు
@Taxiwalahyderabad
3 ай бұрын
Naa videos motham chudu brother nenu evariki chepaledhu new car purchse cheyamani (kastam chestam anukunte konandi ani chepina)
Пікірлер: 10