నెల్లూరు జిల్లా
ఉదయగిరి నియోజకవర్గం
కలిసికట్టుగా ఉదయగిరిని అభివృద్ధి చేసుకుందాం ఎంఎల్ఏ కాకర్ల సురేష్....
ఉదయగిరి నియోజకవర్గాన్ని కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు.
శుక్రవారం ఉదయగిరి పట్టణంలోని ట్యాంక్ బండ్ ను ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించిన కాకర్ల సురేష్ ఈ సందర్భంగా ఆనకట్టలో ప్రస్తుతం జరిగిన పనులను జరగాల్సిన పనులపై అదికారులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోక వెనకబడిందని ఏ ఒక్కరు కూడా ఉదయగిరిని పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు రాజకీయాలు పక్కన పెట్టి అందరం కలిసికట్టుగా ఉదయగిరిని అన్ని విధాల అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు ఎలక్షన్లలో రాజకీయాలు చేద్దామని ఇప్పుడు ఉదయగిరి అభివృద్ధి చేసుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Негізгі бет ఉదయగిరి నీ కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం ఎంఎల్ఏ కాకర్ల సురేష్
Пікірлер: 1