ప్రకృతి అందించే షడ్రుచులతో మన హృదయాలను వికసింప చేసుకొని అనంతమైన ప్రేమ ,వాత్సల్యాలతో ప్రకృతి పట్ల శ్రద్దని పెంపొందించుకునే అద్భుతమైన తరుణం ఈ వసంతం . ఉగాది అంటే ఈ సృష్టి ఆవిర్భవించిన రోజు అని పూజ్య గురువు శ్రీ ఆత్మానందమయి అమ్మగారు చెప్పారు . ఉగాది అంటే ఆరోగ్యము అని కూడా తెలియ చేసారు అమ్మగారు .
సంపూర్ణ ఆరోగ్యము కలిగినప్పుడే ప్రతి విషయంలో సమతుల్యం పాటించి ఆనందంగా ఉండగలము . ఈ ఉగాది పర్వ దినమున సుషుమ్న క్రియా యోగులందరు వసంత ఋతువులో వచ్చే కొత్త దనంలా తమలో కొత్త మార్పులు తెచ్చుకొని ఆనందంగా జీవించాలి.
ప్రతి రోజు మంగళం నిత్య శుభ మంగళం జపిస్తూ ప్రకృతితో మమేకమై ప్రకృతి ప్రసాదించిన జీవితాన్ని ఆస్వాదించుదాం
Sushumna Kriya Yoga is a modernized technique which is adapted and designed for current times from very ancient and powerful Kriya Yoga that provides Holistic health, which includes Physical health, Mental health, Emotional health and Spiritual well-being.
🔯 Call @ ±91 7378979789
🔯 Join Initiations and Live Q & A:
SATURDAY: TELUGU session - 4pm IST: dbsky.me/Telug...
SUNDAY: ENGLISH session - 4pm IST : dbsky.me/Engli...
Free Sushumna Kriya Yoga Meditation
divyababajikriy...
• How to practice Sushum...
Official Facebook Page
/ divyababajisushumnakri...
Official Twitter Profiles
/ sushumnakriya
/ aathmanandamayi
Official Instagram
/ sushumna_kriyayoga
/ aathmanandamayi
#divyababaji #sushumnakriya #aathmanandamayi
Негізгі бет ఉగాది వేడుకలు | పూజ్య గురుమా ఆత్మానందమయి సన్నిధిలో
Пікірлер: 138