Vandanaalu annayya garu na age 22 naki devuni seva cheyyali ani devuni pratipanklonu mundu vundalani devuni sevukudiki sahayakariga vundalani entho ashaga vundi kani intlo appuluvalla ibbandivalla emi cheyalo ardam kaka pichekkutundi devuni yokka paricharyaku devudu nannuvadukonela prayer cheyyandi annayya please 🙏🙏🙏
@user-vr7ox3jc1r
8 күн бұрын
🙏🙏🙏🌹👌👍❤️
@SwaruparaniSoondra
15 күн бұрын
miru great kani quran lo chala subject undi ok😊
@mahaboobbaasha2521
5 күн бұрын
నమస్తే అండి, మీకు నేను ఒక విషయం చెప్తాను వినండి, యేసు ప్రభు ఎలా జన్మించారు? ఆ విషయం ఒక సారి బైబిలు వెలుగులో మరియు ఖురాన్ వెలుగులో తెలుసుకోండి, నేను బైబిలు వెలుగులో ఐతే చదవలేదు, నాకు తెలిసిన ఙ్ఞానం ప్రకారం యేసు గారు అల్లాహ్ ఆజ్ఞతో మరియం గారి వోడిలో ఏ ఒక్క మానవ ప్రమేయం లేకుండా జన్మించారు దేవుడు అజ్ఞాపించడం ద్వారా అని నేను ఖురాన్ వెలుగులో తెలుసుకున్నాను, నాకు తెలిసిన ప్రకారం గా యేసు ప్రభువు ఒక ప్రవక్తగా తెలుసు, నేను ఖురాన్ వెలుగులో ఆయనను ప్రేమిస్తున్నాను, మరియు ఆయన చూపిన దారిలో కూడా నడుస్తాను, మరి మీరెందుకు దేవుడు వుండగా యేసు ప్రభువే దేవుడు అని ప్రార్థిస్తారు, మొదటగా మీరు దీని గురించి క్లుప్తంగా తెలుసుకుని సరైన దారిని ఎంచుకుని జీవించగలరని ఆ సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ ని ప్రార్థిస్తున్నాను. ఇంకోటి మీరడిగిన దానికి సమాధానంగా నాకు తెలిసిన ఙ్ఞానం ఏంటంటే ఖురాన్ వెలుగులో మొత్తం 124000 ప్రవక్తలను భూమి మీదకు సర్వ లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ పంపించటం జరిగినది, వారిలో ముఖ్యమైన ప్రవక్తలను కురాన్ లో పొందుపరచడం జరిగినది, మీరు అడిగే ప్రశ్న ఎలా ఉందంటే మీరు చేసే తప్పుని కప్పు పుచ్చుకోవటం కోసం ప్రజలని దారి మళ్లించినట్లు గా ఉంది. సరే మీరు బైబిల్ వెలుగులో ఒక 50 మంది ప్రవక్తల పేర్లు చెప్పగలరా? అలా సాధ్యం కాదు కాబట్టి ఏది నిజమో ఏది అబద్దమో పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత నిజం గురించి ప్రస్తావించాలి. అలా అని చెప్పి పూర్తి ప్రవక్తల గురించి కురాన్ లో ప్రస్తావించడం జరిగితే మొత్తం ఖురాన్ చదవడానికి ఒక యుగం కూడా సరిపోదు. కాబట్టి అందులో ఏ ప్రవక్తలు అయితే ముఖ్యమైన ప్రవక్తలు ఉన్నారో వారి గురించి మరియు వారు దేవుడి గురించి చేసిన సత్యమార్గం గురించి ఖురాన్లో తెలపడం జరిగినది. మీ ప్రశ్నకు సరైన సమాధానం దొరికింది అని చెప్పి నేను ఆశిస్తున్నాను
@simonpeter794
5 ай бұрын
Anna praise the lord Jesus Christ, tell me your mobile 📲 number. how should I contact you. i live in secunderabad ❤
Пікірлер: 12