నమస్కారాలు అమ్మా,. స్వామివారు రాసిన గురుచరిత్ర మా ఇంట్లో పారాయణ చేసేవారము. స్వామి వారి దర్శనం మా నాన్నగారు,మా అక్కయ్య లతో కలిసి చేసుకున్నాము. స్వామి వారు మాతో పూజ చేయించారు.మాయింట్లో పాడే మంగళ హారతి విని ఎంతో సంతోషపడ్డారు. సుమారు 32 సంవత్సరాల క్రితం సంగతి... స్వామి వారి గురించి ఎలా తెలుస్తుంది ఆ ప్రదేశం కూడా గుర్తులేదు అని మేము అనుకునేవాళ్ళం.ఇన్నాళ్ళకి శ్రీ సన్నిధి టీవీ ద్వారా తెలుసుకున్నాం.గురుచరిత్ర పుస్తకాలు కూడా దొరికాయి.చాలా సంతోషంగా ఉంది.శతకోటి నమస్కారాలు
@sreeharikara9333
Жыл бұрын
అమ్మా చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు.మీకు నా హృదయపూర్వక పాదాభివందనం. జయ గురుదత్తా శ్రీ గురుదత్తా.
@Gc-dq2dd
Жыл бұрын
Great personality, your each and every word is valuable.
@sreesannidhitvofficial
Жыл бұрын
Thank you so much 😊
@govindvenuvenu9119
Жыл бұрын
ఓం దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా
@thandavakrishnachintalapat6211
2 ай бұрын
అక్క గారు చాల చక్కగా వివరించారు. ఇంకనూ తెలుసుకోవలసినది చాల ఉన్నది.
@krishnamohanchavali6937
Жыл бұрын
అనేక ధన్యవాదములు తల్లీ నా భాగ్యం కొద్ది మీరు చెప్పిన విశేషాలు, విషయాలు విన్నాను శ్రీ బోదానoదేoద్రసరస్వతి, స్వామి గురించి, 🙏💐ధన్యవాదములు సత్యం గారు
@Devoteejourney
Жыл бұрын
హరి ఓం ఛానల్ వారికి కృతజ్ఞతలు శ్రీ గురు చరిత్ర బోధానందేంద్ర స్వామి వారు అనువాదం చేసిన గురు చరిత్ర నా దగ్గర ఉన్నందుకు.అమ్మ గారి జ్ఞానం అమోగం. జై గురు దత్త. 🙏🙏🙏
@enugalamahender151
Жыл бұрын
Sir meru Ammagari yokka vedeos nu maku marinni andichagalaru ayokka Guruvu anugraham meku maku kalugutundi ammavari pada padmamulaku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Sri-yb4jo
12 күн бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
@umamahesh7118
Жыл бұрын
❤❤❤ jai gurudev...good interview...best of luck ur team members❤
@umamaheshwar27
Жыл бұрын
Digambara Digambara sri pada vallabha Digambara, audumbara audumbara narasimha saraswathi audumbara, jaya guru datta, sri guru datta. 🕉🔱🔆⚜️✡️🙏🏼🦜🦚🍀🌴🌱☘️💐🌻
@ramahemalatha635
10 ай бұрын
Good video chesaru maaku teliyani vishayalu enni telusukunnamu Mee video dwara Sannidhi tv gariki maa dhanyavadamulu
@ramadhananjay
Жыл бұрын
Sripada Rajam Saranam Prapadhye 🙏🙏🌹
@sriramalakshmij3584
Жыл бұрын
Amma Mee janma sardhakam amma mi bhashanam vinna memu entho adhrushtavantulam padabhivandanalamma jai guru datta
@arunavalli6967
Жыл бұрын
Chaala santhosham ga vundhi. Thank you for this video 🙏🙏🙏
@varanasimeenakshi4383
Жыл бұрын
Achu maa ammani chusinattu vunde 😊😇 enta manchi keertanalu paadaru amma😍👌🙏marenni mee nunde nerchukoovaalani vunde
@KondapaneniLakshmiKumari
Жыл бұрын
దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా!!💐🙏💐 దిగంబరా దిగంబరా శ్రీ చక్ర దత్తాత్రేయ దిగంబరా🌷🙏🌷
@sitaravamma6
Жыл бұрын
om digambara digambara sripadavallabha digambara Sri dattha saranam mama 🙏🌹🌹🌹🌹🙏🙏🌹🌹🙏🙏
Пікірлер: 61