సినిమా వాళ్ల జీవితాలు అంతే వెస్ట్ ఓన్లీ నటన పరంగా వ్యక్తి పరంగా మాత్రమే అబిమనించాలి పర్సనల్ అవసరం లేదు
@rajumba6510
2 жыл бұрын
కృష్ణ గారికి ఏదైనా మచ్చ ఉంది అంటే అది విజయ నిర్మల తో సహవాసం...కానీ super star మహేష్ అన్న ఇందుకు విరుద్ధం... ఒక నటుడు గా ఎంత ప్రొఫెషనల్ గా ఉంటాడో ఫ్యామిలీ కి అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు..నేను చాలా నేర్చుకున్నా మహేష్ అన్న ని చూసి 👌
@HCSC2022
2 жыл бұрын
Meeru chaaalaaa thappu.. Krishna gari ki annividhala support chesina mahanubhavuralu VIJAYA NIRMALA
@adhityaram.916
Жыл бұрын
@@HCSC2022 రాత్రి కి కదా. ఊరుకో ముందు పెళ్ళాం ఎంత బాధ పడిందో చూడాలి. ఎప్పుడు వీళ్ళ పంచాయితీ నా
@uhv13
9 ай бұрын
@@HCSC2022baaga atukkuni aa lopam kanapadakudadani ala bayataki cheppuku tirigindi donga munda
@bhagyalaxmigunda9750
2 жыл бұрын
ప్రేమ వివాహము అనకండి, ప్రేమ వివాహము అంటే ఒకరితో నేను వుంటారు
@shreenarayanaastronumerolo7240
5 жыл бұрын
సినిమా వాళ్ళ జీవితాలు చాలా వరకు చాలా మందివి అలానే వుంటాయి.వారిని మనం ఆదర్శంగా తీసుకోకూడదు.మంచి వుంటే గ్రహించాలి చెడు వుంటే వదిలేయాలి.మన భారతీయ సంప్రదాయం చాలా విలువలతో కూడిన ఒక కుటుంబ జీవనశైలి.
@HEMALATHA-nf6ge
2 жыл бұрын
0
@HEMALATHA-nf6ge
2 жыл бұрын
Ll
@balayogirongali4091
2 жыл бұрын
M
@majjiyanegswara2179
2 жыл бұрын
S
@simhachalamika9618
2 жыл бұрын
@vinodbabu4602
5 жыл бұрын
కృష్ణ ఆమే మాయలో పడ్డాడు, కుటుంబంలో కలతలు రాకుండా కృష్ణ చాలా జాగ్రత్త పడ్డాడు, ఏది ఎమైనా ఆమెను కృష్ణ కు మచ్చ గా మిగిలింది
@SUHA7974
5 жыл бұрын
ఆ మచ్చ తెచ్చి పెట్టుకోడానికి వాడికి (కృష్ణ) సిగ్గు ఉండక్కర్లేదా...
@vinodbabu4602
5 жыл бұрын
@@SUHA7974 ఎందుకు అన్న అంత కోపం,
@RamaDevi-ib3yb
2 жыл бұрын
Krishna gari modhati wife nilabettindhi
@Anonymous47
2 жыл бұрын
He got two women and she got the blame. So whose is the winner here? Whose is the mantrikudu here?
@janardhanraojanardhan4467
Жыл бұрын
ఇందిరాదేవిగారు జీవితాంతం భర్త ప్రేమానురాగాలు పొందకుండా నరకం అనుభవించారు దీనికి కృష్ణగారితోపాటు చంద్రమోహన్, రాజబాబు లు ముఖ్యకారణం
@bhanuprasad4606
2 жыл бұрын
కృష్ణ విజయ నిర్మల ఇద్దరూ సెలెబ్రిటీస్ కనుక జనం వారికి నీరాజనాలు అర్పిస్తారు! . కానీ ఎవరైనా మూర్తి గారు అంటే ఆమె మొదటి భర్త గురించి ఆలోచిస్తారా? , కన్నకొడుకు కీ దూరమై అయన ఎంత బాధ ను అనుభవించి ఉంటారో కన్న కొడుకు కోసం ఎంతగా తపించి ఉంటారో ఎవరికి తెలుసు!
@Lohith2644
5 жыл бұрын
కృష్ణ గారి life లోకి వచ్చింది పోయింది. మొదట జరిగిన పెళ్లి దైవ నిర్ణయం చివరికి ఆ బంధమే మిగిలింది.
@seelamdhanunjayanetha9861
5 жыл бұрын
Super akka
@madhuthota7825
4 жыл бұрын
Kaani anni saradalu anubhavinchini kada podati barya nu mullaki netti
@user-yu7mp9rh9u
2 жыл бұрын
కృష్ణగారి మొదటి భార్య ఎంత మానసికక్షోభకు గురయ్యుంటుందో పాపం...
@Anonymous47
2 жыл бұрын
Preethi garu - What you say is too harsh. While I don't condone bigamy, I don't like the way you are judging Vijaya Nirmala here. At the time of their marriage, she was divorced but Krishna never divorced his first wife. In fact he had all his 5 children with his first wife after he was married to Vijaya Nirmala. You don't hold him accountable? We are too quick to blame women.
Emi ledhu Indira gari manchithanam tappithe. Papam avida entha badhapadiundo Great mother
@SUHA7974
5 жыл бұрын
సిగ్గుండాలి వాళ్లని ఆదర్శ దంపతులు అని చెప్పడానికి...
@baburaoyenni956
5 жыл бұрын
SUHA7974 .... Desingblousekavale
@swaroopareddy167
5 жыл бұрын
Nijame. Unchukunnadani aadrsa mahila ani anandam emi bagaledhu. krishna tho kalipi aadarsa dampathulu. Chi
@barathit9860
5 жыл бұрын
Correct yela antaru
@boompakaprakash3882
5 жыл бұрын
SUHA7974 pm
@merguprabhakar9293
5 жыл бұрын
ok
@naveenkumar-xu1lq
5 жыл бұрын
చంద్రమోహన్ భార్యని కూడ ఇంకో వాడికీ ఇస్తే అ బాద ఎలాగుంటుందో వాడికీ తెలుస్తుంది ఇన్నాళ్ళు పొట్టొడు మంచోడు అనుకున్నా కృష్ణ గారు బుద్ధెమయింది ఇళ్ళబతుకు చేడ
@guruprasaddarbha2005
3 жыл бұрын
Pottivaniki Puttedu Buddhulu.
@kaushalone8439
2 жыл бұрын
Vori veedi dumpatega pottoda
@KishoreKumar-bh3jd
2 жыл бұрын
పొట్టోడు కి భార్య మీద గొప్ప అనుమానం
@satyanarayanamolleti9500
4 жыл бұрын
హిందు వివాహ చట్టం ప్రకారం రెండో పెళ్లి నేరం,,,చట్టం పట్టించుకోకపోయినా ఆమె పెళ్లి పెళ్ళాం అనిపించుకోదు,,, ఉంపుడు కత్తె మాత్రమే
@bharathreddy4495
3 жыл бұрын
Charitra teliyakunda maatladaku
@vijayavictor
5 жыл бұрын
యిద్దరికి పెళ్ళిచేశాడా లేక రెండు కుటుంబాల్లో అగ్ని రాజేసి వాటిని కూల్చేశాడా సిగ్గులేని నికృష్ట స్నేహితుడు! తన ద్రోహానికి ఈపాటికే అనుభవించి ఉంటాడు. ఆ వివరాలు తెలియజేయండి దయచేసి. అనేకమందికి కనువిప్పుగా ఉంటుంది.
@bandarunagaraja2706
5 жыл бұрын
ఉంది కదా వీడియో లోనే! చంద్రమోహన్ అని ప్రస్తుతం క్యారెక్టర్ నటుడు.
@vijayavictor
5 жыл бұрын
@@bandarunagaraja2706 చూశాను తమ్ముడూ! అతని వివరాలు, అతని కుటుంబ వివరాలు అడగానంతే☺️
@srideviregalla3387
4 жыл бұрын
Ok
@ballaravindraprasad
Жыл бұрын
కళ్ళు వెళ్లిన చోటికి మనసు.. మనసు వెళ్లిన చోటికి వళ్ళు వెళితే ప్రమాదం అంటారు ముళ్లపూడి ఒక సినిమాలో... కృష్ణ vijayanirmala వివాహం అలాటిదే.. కృష్ణ గారి మొదటి భార్య ఎంత కుమిలిపోయి ఉంటుందో. మగాడు రెండో ఆడదాని చేయి ఎప్పుడు పట్టుకోవాలి.. భార్య సెక్స్ సుఖం ఇవ్వనప్పుడు.. పిల్లలను కనలేని అప్పుడు.. కానీ మొదటి భార్య అన్ని విధాలా ఫిట్ గా వున్నప్పుడు కృష్ణ చేసింది తప్పు.. కృష్ణ బలహీనత గమనించి భర్త ఫైన విరక్తి తో వున్న vijayanirmala గొప్ప ప్లాన్ తోనే పిచ్చి మారాజు కృష్ణని ట్రాప్ చేసింది. తెలివి గల మహిళ ఆమె కృష్ణకి పెళ్లయ్యింది.. పిల్లలున్నారు అని ఆమెకి తెలుసు కదా..ఆమె పెళ్ళి చేసుకోవాలని అనుకుంటే భార్య లేనివారిని కదా చేసుకోవాలి.. కృష్ణ మంచితనం అవకాశం అయ్యింది. పైకి వస్తున్నాడు. ప్లస్ పాయింట్. అదేమంటే ప్రేమ అంటారు.. పరిస్థితి వేరేగా వున్నప్పుడు నిగ్రహించుకోవాలి కదా. ఒక మగాడికి పరాయి ఆడదానిమీద. ఒక ఆడ దానికి పరాయి మగాడి మీద ప్రేమ పుట్టరాదు అని చెప్పలేము కానీ vijayanirmala చేసింది పెద్దతప్పు. ఒక కాపురాన్ని కూల్చటానికి ప్రయత్నించింది. మొదటి భార్య ఎందుకో అడ్జస్ట్ అవబట్టి కథ బాగానే కొనసాగింది. తమాషా ఏమిటంటే ఈ మధ్య ఒక నటుడిని బోలెడు పెళ్లిళ్లు చేసుకున్నాడని విమర్శిస్తున్నారు. నిజమే అది తప్పు అయితే.. కృష్ణ చేసింది కూడా తప్పే కదా.. కానీ ఎవరూ మాట్లాడలేదు ఎందుకో.. మేనేజ్ చేసినట్టున్నారు. కాగాడా శర్మ.. మాగాపు రామన్న వంటి వారు కృష్ణ వైపుఉంటానా వాళ్లు కూడా సైలెంట్ అయియిపోయారు. అయినా ముగ్గురూ ఇవాళ లేరు. అయిపొయింది వెనక్కి తేలేము.. కాకపోతే ఇలాటివి ఇకనైనా జరగకుండా ఉండాలి..
@nayanakantimahanthi4519
5 жыл бұрын
Indira Devi garu meeru Nijamga Uttama Ellalu ,Sthrijaathikay meeru gravakaranam meelanti valah blessings andariki undali amma 🙏
@bharathmanne9540
5 жыл бұрын
Hiii vo
@baburaop9702
2 жыл бұрын
Ft get guys ZZZ ON YW IU Ū I HAVE
@phanipriya7195
5 жыл бұрын
Another home breaker
@anantakrishnamelanathur9747
5 жыл бұрын
Thanks to
@mojjadabhujangarao4977
4 жыл бұрын
మరి వీళ్ళిద్దరూ అనగా కృష్ణ గారు భార్య ఇందిరా దేవి గారికి, విజయ నిర్మల గారు తన భర్త గారయిన కె.యస్.మూర్తి గారికి ఎందుకు ద్రోహం చేశారో తెలియదు, కానీ సమాజంలో చాలా చాలా మంచి సంస్కార వంతులుగా జీవిత పరిసమాప్తి కావించారు, అదే మధ్య తరగతి వాళ్ళు ఇలా చేసుంటే ఈ సరికి ఎన్ని ఘోరాలు నేరాలు గా చిత్రీకరించి మీడియా ద్వారా రోడ్డు మీద కి లాగేసి బలవంతంగా చంపేసి ఉందురు, ఏమిటో ఈ లోకం తీరు...
@vijayabhaskar6746
2 жыл бұрын
You r exactly correct boss
@seshagirirao9363
2 жыл бұрын
SUPER.
@dellebabugb640
5 жыл бұрын
modati barta baaga protsahincharu ame baaga nitoncharu 🤗🤗🤗🤗well played the role🙄
@everyonecandraw310
5 жыл бұрын
Good
@Aero-rh8ce
5 жыл бұрын
All no sake pictures as a director because of Krishna After breaking his family she is in his fly..she is v.proud lady for this bloody marriage God helped.
@psrprao64
5 жыл бұрын
ఒకే ఏడాదిలో దాదాపుగా 22 కృష్ణ సినిమాలొస్తే, వాటిలో ..... హీరో - కృష్ణ + హీరోయిన్ - విజయనిర్మల + సైడ్ హీరోయిన్ - విజయలలిత + కోదండపాణి - మ్యూజిక్ + ఎస్.పి. బాలు - ప్లేబ్యాక్, ఈ కాంబినేషన్లోనే ఏక్కువగా వచ్చి,ఒకప్పుడు డ్రీమ్ గర్ల్ గా వెలిగిన విజయనిర్మల, కృష్ణతో కలిసి జనాలకు విసుగెత్తించారు, కాబట్టే, అప్పుడు, కొన్ని థియేటర్లలో తెరలుకూడా చించారు. అందుకే, కృష్ణ ఎన్టీఆర్ నీపెట్టి " దేవుడుచేసిన మనుషులు " సినిమా తీసాడు.
@dellebabugb640
5 жыл бұрын
oka cinema flap ayite unkoti ilaa janala mida revenge bagane tirchukunevaru
భూమికి భారం అంటే వీళ్ళే. పుట్టుకే వ్యర్దం. వీళ్లకంటే వ్యభిచారం చేసే ఆడవాళ్ళు. రోజు ఒక దానితో తిరిగే మొగవాడు చాలా బెటర్ ఛీ. కనీస ధర్మం ఉండదు. మన వల్ల ఎవరైనా బాధ పడతారు అన్న ఆలోచనే ఉండదు. దీని కంటే ఇద్దరు కలిసి నూతిలో దూకి అప్పుడే సావల్సింది. పాపి చిరయువు అని బ్రతికి సచ్చారు. మళ్ళీ వీళ్ళు చెడింది సాలక ఎదో సమాజం కి గొప్ప సందేశం ఇచ్చినట్టు ఆ మొగలి పువ్వు ఈ నాగు పాము ఇద్దరు కలిసి రావడం. అక్కడ ఆ కమలం పువ్వు దైవ పూజ లో ఉండటం. దేవుడు ఉంటే ధర్మం ఉంటే. ఈ కృష్ణ ఒక 10జన్మలు నపుంసకుడిగా పుట్టాలి. విజయ ఒక 10జన్మలు వ్యభిచారి గా పుట్టాలి. అందరూ ఛీ కొట్టాలి తెలుస్తాది బాధ. దరిద్రం జన్మ. మనల్ని నమ్మి ఒక పిల్ల ధర్మ బద్ధంగా అగ్ని సాక్షిగా పెళ్ళి చేసుకొని వచ్చింది.తెలివి లేదు వీడికి దానికి.కొంచం కూడా. ఆ రమ ప్రభ బాగా సహాయం చేసింది దాని జీవితం అక్కడికీ ఏడ్చింది. ఈ చంద్ర మోహన్ పని కూడా జెండా ఎత్తడం కాయం. ముందు సహాయం చేసిన వాళ్ళే స్పాయిల్ అవుతారు తర్వాత తప్పు చేసిన వాళ్ళు స్పాయిల్ అవుతారు ఇది నిజం.
@kvlakshmi5563
5 жыл бұрын
బ్రతికి ఉన్నప్పుడు చెప్పలేని విషయాలు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం
@RamaDevi-ib3yb
2 жыл бұрын
Bhayam
@venkateswarluk1570
Жыл бұрын
Thank you sir vendi vennela. Vijayanirmala garinchi chepparu sir. Sakshi cinema nenu choosanu sir. Adbutanga natinchar sir. Cinemalo pelli chesukunnaru. Nija jeevitamlo pelli chesukunnaru. Anukoni vidhana jariginadi.vijayanirmala garidi narsaraopet sir.
First wife ki divorce ivvaledu kada...second marriage ela valid avutundi...so, legal ga wife kaadu
@neelimavalluri8462
5 жыл бұрын
Home braker original Vijaya Nirmala Shameless How she acts
@a.saiprasadreddy4310
5 жыл бұрын
L
@Anonymous47
2 жыл бұрын
Home breaker (not brakes - those are for cars) - whose home did she break? He had happily had two wives; had 5 children with the first one while married to vijayanirmala and you call her shameless? I think you are ok with adulterous males!!
@ravikiransingarapu5775
5 жыл бұрын
Appatlo bathuku jatkabandi,racha banda program vunte indra devi velli contest chesedemo
@harishankarchenethagudla7432
2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@sujeetthalapala9527
5 жыл бұрын
Chala goppa pani velagabettaru le ........Mee Adharsha dampathulu
@cutmirchi527
5 жыл бұрын
Avasaramaa
@kondurusuryakondurupuneeth964
5 жыл бұрын
Modati barta photes chupiçhandi pls
@kaldiv5776
5 жыл бұрын
malla villu manaki neethulu chepputaru
@nagarajunagaraju5620
5 жыл бұрын
Kal Div UV
@mallikavi5874
4 жыл бұрын
Haiiiiii
@bhanuprasad4606
2 жыл бұрын
ప్రముఖ నటి దర్శకురాలు దివంగత శ్రీమతి విజయ్ నిర్మల గురించి మీరు చెప్పిన విషయాలు అందరికీ తెలిసినవే ! మీరు కొత్త గా చెప్పింది ఏమీ లేదు . అదే చీప్ ట్రిక్ ! టైటిల్ ఒకటి చూపించేది మరోకటి !
@shakunthalan5345
5 жыл бұрын
విజయనిర్మలని ఫీల్డ్కి తీసుకోచ్చిన ఉద్యోగిని పెళ్లాడింది , నరేష్ ముడోఏటదాకనేవుంది అతనితో, క్రిష్ణ సంపాదన పై కన్నేసి. క్రిష్ణ రాబడి పెంచుతాను అని మభపెట్టి అతనితో వరససినిమాలు ఇచ్చేలా చేసుకోంది, 47 సినిమాలతో కలసి నటించింది మెుదటి భర్తనుండి అకారణంగా విడాకుతీసుకోంది క్రిష్ణని తిరుమలలో పెళ్ళిచేసుకోన్నాను ప్రచాకం చేసుకోంది అసలు అప్పటికే క్రిష్ణ కి ముగ్గురు పెద్దపిల్లలు వున్నారు తన మరదలే అతను భార్య,, అతను ఇప్పటికీ అతను భార్య ఇందిరా దేవికి విడాకులు ఇవ్వలేదు, భార్యహక్కు ఇందిరాదేవిదే మరి ఈ విజయనిర్మలకి తిరుమల పెళ్ళి సినిమాటిక్ గా ఓపసుపు తాడు రెండుదండలతో ఫోటో, ఈపెళ్ళి ఎలా చెల్లు అవుతుతుంది మహేష్ పెళ్ళి నమ్రత ఎనిమిదేళ్ళు పెద్గది అని ఇందిరా దేవి నిరాకరించారు, ఈ విడ గారు ముంబాయి క్రిష్ణతో వెళ్ళి పెళ్ళిచేసి తల్లికిదుారంచేసింది కోంతకాలం, అసలు విశేషం ఆతరవాత ఇందిరాతో మరో ఇద్దరు సంతానం అందులో మహేష్ వకడు
@vijayavictor
5 жыл бұрын
Thanks. అలాగే ఆ ఇద్దరు భర్తల స్నేహితుడినని సిగ్గూశరం లేకుండా చెప్పుకునే ఆ దౌర్భాగ్యుడి గురించి చెప్పండి ప్లీజ్!
@NenuMeeDurga
5 жыл бұрын
Shakunthala N
@anushaanu8573
5 жыл бұрын
అసలు ఇంతకి మహేష్ బాబు ఎవరి కొడుకు 🤔🤔🤔🤔
@shakunthalan5345
5 жыл бұрын
@@anushaanu8573 సరిలే రామాయణం అంతా విని రాముడికి సీత ఎమౌతుంది అన్నాడుట వెనకికి వకడు, క్రుష్ణ తో వున్న ప్పుడే. ఆయన భార్య ఇందిరా దేవికి ముందున్న సంతానం కాక మరో ఇద్దరు పిల్లలు ని కన్నాడు వారిలో చివరి వాడు ఇందిరా దేవి. క్రుష్ణ దంపతులకు, ఇందిర క్రుష్ణ ధర్మ పత్ని, లీగల్ గా భార్య,,
@shakunthalan5345
5 жыл бұрын
క్రష్ణ ఆస్తుల్లో సగభాగం వోక్కేసింది విజయనిర్మల, విజయక్రిష్ణ బేనర్ పేరిట మదుపుక్రుష్ణదే ,క్రిష్ణసంవత్సరాని కి పద్నాలుగు సినిమాలు సుాపర్ ీహిట్ గాచేసేవాడు ఆరికార్డు ఎవరికీ లేదు, కారు ప్రయాణంలోనే కోన్నిసంవత్సరాలు నిద్ర రెస్సు అన్నీ , వక మే. నెలంతా మాత్రం ఊటీలో వున్నసోంత ఇంటిలో భార్య పిల్లలతో గడిపేవాడు, క్రిష్ణ చిన్నకుాతురు లావుగా వుండి సంబంధాలురాక పోకే. విజయనిర్మల తన సమీప బంధువుని తెచ్చి పెళ్ళి చేసిందిట, కాబట్టే కన్యాదానం పీటలు క్రిష్ణతో కుాచుకోవాలని శతవిధాలు గా క్రిష్ణ ని వేధించింది కాని మహేష్ రమేష్. పద్మ అది విఫలం చేసారు వెనుక యం పి జయదేవ్ భయపెట్టాడు విజయనిర్మలని , ఆభంగపాటు తో ఆమెవిలువేమిటో తెలి పోయింది
@shoukathshoukath8485
2 жыл бұрын
Yetuvanti Karanam lekunda ne Modati Bharta nu Vadalesindi Krishna Mojulo padi papam Modati Bharta wonder Ayyadu Vidakulu lekunda ne Atani nunchi Velli Poindi edi Vijaya Nirmala gari greatness
@manjulad5917
5 жыл бұрын
Mundu Barta encourage chesadu ataniki hand ichi krishna Gari life lo ki vacharu idi nyayama papam indira garu life lo chala loss ayaru chandra Mohan ki buddi Leda ila cheyataniki
@mahipalreddy2755
Жыл бұрын
T
@srikanthme
5 жыл бұрын
If courage is there one should get acceptance of spouse. This marriage was cheating that's why secret marriage.
@sathibabuchinta
Жыл бұрын
❤ఈక😅😅😚త్ఛీసినీ రథం
@harshalathachiranjeevi2720
4 жыл бұрын
Yevarayina sare maro lady vivaha bandhanni padu cheyatam thappu , papam kuda. Alanti vallu janta avutharu kani dhampathulu karu.
@ourhyderabad8499
3 жыл бұрын
Well said madam
@pothulakoteswari2224
5 жыл бұрын
Adi eppdo jarigindi.ippudu vallu musalivallu ayyaru.eppudu enduku atla titles pettadam andari jivitalu positive gave undau.dorikete donga vallanu velupetti chuputaru.
@praneetmarati8647
4 жыл бұрын
Ma aainaki chivari korika okte jivitam unnalopu nenu krishna tho matladalani undi ani natho Sher chesaru ma aina korika tichalani undi Ela artam avvatle
@mandalabhaskarmudhirajbhas6372
5 жыл бұрын
Bongula dhampathulu
@katashivasai2735
5 жыл бұрын
Tanviwideo
@varagantinagesh5926
5 жыл бұрын
సిగ్గులేని వాళ్ళు .
@hbhumaiah2342
5 жыл бұрын
Diwa Kar Geo news video news
@Aero-rh8ce
5 жыл бұрын
Chala pichi cinimalu thisindi
@rangaswami1054
5 жыл бұрын
Indira Devi don't keep relation with Krishna,if he comes back then throw him
@divyalathasravani8658
5 жыл бұрын
Papam indira gaaru, husband vunde kuda eenno years nunde ontarigane batukutunnaru.
@jaggarao2312
2 жыл бұрын
Vijayanirmala is far better than Lakshmi Parvathi as far as commitment is concerned..!!
@ashokbabugada4672
5 жыл бұрын
Veelu manaki neethulu cheppe puctures theestaru.
@praiseyjoy187
5 жыл бұрын
5 pilala thalia antha adechindo....mahesh thali
@shreeharikasingam5739
5 жыл бұрын
Waste messages
@reddyda
5 ай бұрын
After marrying Vijaya Nirmla Superstar krishna had kids through his first wife. Mahesh Babu was born to first wife.
How two married persons with children married and call it as Ararsh vivaham? It is a sinful marriage done before Tirupathi Venkanna.(at least vijayanirmala justified by taking diverse But Krishna living with two wives .It is against law) Please don't keep such a post If possible delete it. Atleast. Some couples may not follow this.
@suneelkumaryadav2315
5 жыл бұрын
Shameless persons
@laxmangangili7979
4 жыл бұрын
Star delta connectnuBnBion
@parvathidevi6444
5 жыл бұрын
How does these marriages are prema and aadarsha vivaham? SEEMS U PEOPLE ARE SUPPORTINH AKRAMA SAMBANDHALU
@chitrakesavabathula819
5 жыл бұрын
Well said parvathi garu they dont even think abt their partners and their kids .i request media pls never encourage these kind of marriages
@shaikhassen1970
5 жыл бұрын
You can get fidget
@jyothich2741
5 жыл бұрын
ఎదుటి వారిని విమర్శించే అంత గొప్ప వాళ్ళ మీరంతా ఆలోచించుకోండి
@ananthchichu3144
5 жыл бұрын
Manchi chesthunaru bad kadu that's not vimarsha
@ysambasivarao3579
2 жыл бұрын
లంజలను, లంజతనాన్ని సమర్థించే మంద ఎక్కువయ్యారు
@karthekch5
6 ай бұрын
It’s not a comment it’s truth. Nature, public everything speaks only Character till after death not money, success
@vamsyyyrebel4131
5 жыл бұрын
Family back ground baleni Rajakilo ranichaleru ex pk
@shivaiah9431
2 жыл бұрын
Pellai baryato una ayana kapuram chedagitdam nachale freindship ante alage undali kads kapurmenti yekanga
Пікірлер: 347