#travel #travelvlog #trending #temple #templevlog #templevisit #templevideos #gudi#india #100gopivnr#youtubeindia #youtube #youtubevideo #youtubevideos #all #kohinoordiamond #kolur #pullichintala#andrapradesh #talangana #diamonds #diamondvideos#vajral_videos #youtubechannel #viral #viralvideo #historytemples#hindistories #history
#100gopivnr
#youtubechannel
#andrapradesh
#indian
నేను తీసిన వీడియో ఎంతమందికి నచ్చిందో నాకు తెలియదు కానీ ఫ్రెండ్స్ నేను చెప్పింది వాటిలో మంచి మెసేజ్ ఉంది అది గ్రహిస్తే చాలు మీరు. ఇలాంటి హిస్టరీ స్టోరీలు మరెన్నో మనం తెలుసుకోవాల్సి ఉంది ఎందుకంటే ఈ అన్ని వాస్తవాలు ఇలాంటి స్టోరీలు మనం చాలా తక్కువ వింటాం కానీ నిజానికి ఇవే వాస్తవాలు ఒక మాట అడగనా దేవుడు ఉన్నాడా లేడా అంటే మీరు ఏం సమాధానం ఇస్తారు దేవుడంటే ఎవరు మన కళ్ల ముందు జరిగే వాటిల్ని నిజాలు చేసిన వాళ్లే దేవుళ్ళు అని అంటారు అలాగని మనం దేవుని స్వామి నాకు ఒక 100 కోట్లు కావాలి అని చెప్పి అడిగినంత మాత్రాన ఇవ్వరు మనం చేసే పనిలోనే దేవతలు దేవుళ్ళు అందరూ ఉంటారు మనం ఎప్పుడైతే పని పర్ఫెక్ట్ గా చేస్తాము అప్పుడే మనం మనశాంతిగా ఉండగలుగుతాము. ఈ ఒక్క చిన్న లాజిక్ మీరు అర్థం చేసుకుంటే చాలు ఫ్రెండ్స్ మన జీవితాలు మారిపోతాయి. బ్రతికినన్నాళ్లు నిజాయితీగా బతుకుదాం నిజాయితీగానే కన్నుమూద్దాం. ఎన్ని తప్పుడు పనులు చేసినా కానీ మనం మనశాంతిగా ఉండలేం లక్షలు సంపాదించవచ్చు కోట్లు సంపాదించవచ్చు కానీ మనశ్శాంతి అనేది మనకి ఉండేది మనమొక ఫ్యామిలీ వల్లే ఈ ఒక్క విషయం మీరు అర్థం చేసుకుంటే చాలు ఫ్రెండ్స్ మీ శ్రేయోభిలాషి 100gopi vnr KZitem channel 🙏💝💝💝💝💝💝💝
Негізгі бет ఉత్తర కాశి, పాప నాసిని అనే పేరు ఈ నదికి ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం?
Пікірлер: 25